‘ప్రతీది గంగా తీరం నుండి మాకు వచ్చింది’’ అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్ వాల్టేర్ అం టాడు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. గ్రీకు, రోమన్ నాగరికతలు క్రైస్తవ మత విస్తృతి తర్వాత కనుమరుగైపోయాయి. ఆసియాఖండ దీపంగా పేరొందిన బౌద్ధతత్త్వం ఇస్లాం దండయాత్రల తర్వాత నామమాత్రంగా మిగిలింది. రెండు...
పంజాబ్‌లోని ¬షియార్‌పూర్ జిల్లాలో గల లాంబ్రీ గ్రామస్థులకు ఆక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకొన్న పనిగా అనిపించేది. అయితే ఆ అసాధ్యాన్ని కొంతమంది రైతులు సుసాధ్యం చేసి చూపించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తక్కువ ఖర్చుతో లభించే గోబర్‌గ్యాస్‌నే వంటకు ఉపయో గిస్తున్నారు.
ఆవుపేడను ఉపయోగించి వంటగ్యాస్‌ను ఉత్పత్తిచేసి, ఇంటింటికి...
“Just like we have ignored true history in our country, we also have ignored true heroes of the nation” said Sri Prakash Belavadi, theatre and film personality addressing the program organized to commemorate the centenary of the victory of...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ ప్రసంగంలో ఉద్ఘాటించిన “ఏ రోజునైతే ముస్లిములుకానీ, మరెవరుకానీ అవసరం లేదని అంటామో ఆ రోజు హిందూత్వం కూడా ఉండదు” అన్న మాటలు ప్రస్తుత పరిస్థితులలో ఎంతో విలువైనవి, ప్రత్యేకమైనవి. ఈ మాటల అంతరార్ధం దేశంలోని ముస్లింలు అర్థం చేసికొన్నట్లయితే, మతం పేరిట...
Bharat of Future- Q&A with Mohanji Bhagwat in 3 Day Lecture Series (Video)
https://youtu.be/oLf_YxKJ-wE
Press Release:
Rashtriya Swayamsevak Sangh Sarsanghchalak Dr Mohan Bhagwat on today cleared the air about a number of issues of national importance which came up in the form of queries during the three-day lecture series on topic ‘Future of Bharat:...
Bharat of Future - Lecture Series by Dr Mohan Bhagwat - Day 3 Q&A session starts from 35 Minutes
Courtesy: RSS
`భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ ఉపన్యాస కార్యక్రమం
3వ రోజు, 19th Sept 2018
ప్రశ్నలు – సమాధానాల కార్యక్రమం
సంఘాన్ని ప్రత్యక్షంగా చూడండి, తెలుసుకోండి – ప్రజలకు డా. మోహన్ భాగవత్ ఆహ్వానం
`భవిష్యత్తులో భారతం : ఆర్ ఎస్ ఎస్ దృష్టి కోణం’ అనే అంశంపై న్యూ డిల్లీలో ఏర్పాటుచేసిన మూడు...
https://youtu.be/lW3YG913axI?t=39m36s
ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ. మోహన్ భాగవట్ ఉపన్యాస సారాంశం
సంఘ ద్వారా సంస్కారాలను, జాతియభావనను అలవరచుకున్న స్వయంసేవకులు వివిధ సంస్థలను ప్రారంభించారు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇలా వివిధ సంస్థల్లో పనిచేసే స్వయంసేవకుల ఆలోచన, పనిచేసే విధానం సహజంగా ఒకటే ఉంటుంది. వీరి మధ్య సమన్వయం, సహకారం కూడా ఉంటుంది. అంతమాత్రాన...
"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరుప్రతిష్టలు, ఆధిపత్యం కోసం పనిచేయదు. సమాజాన్ని పటిష్టపరచడం కోసం కృషి చేస్తుంది.’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 'భవిష్యత్తులో భారతం: ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై జరుగుతున్న మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో మొదటి...
బానిస వంశరాజులు, మొగలాయి చక్రవర్తులే ఆదర్శంగా పాలన సాగిస్తున్న నైజాం రాజ్యంలో అధిక సంఖ్యా మతస్థుల గుండె నిబ్బరమై నిలిచిన సంస్థ ఆర్య సమాజం. హిందూ జీవనం, ధర్మం, విశ్వాసాలు, ప్రజల భాష అణచివేతకు గురైన ఆ చీకటియుగంలో అగ్నితేజమై వెలిగి, హిందూ జనవాహినిలో ఉత్తేజం నింపినదేే ఆర్య సమాజం. నిజాం మకుటాన్నీ, మతోన్మాదాన్నీ...






















