జమ్ముకాశ్మీర్, లడఖ్‌లో ఎవరైనా భూముల కొనవచ్చు
జమ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. జమ్ముకాశ్మీర్, లడఖ్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్...
ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.....
శ్రీ విజయదశమి ఉత్సవం సందర్భంగా ప.పూ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాసం
(హిందీ మూలానికి తెలుగు అనువాదం)
ఈసారి విజయదశమి ఉత్సవం పరిమితమైన సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా మీకు తెలుసు. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను...
विजयादशमी उत्सव के अवसर पर प. पू. सरसंघचालक जी का उद्बोधन
आज के इस विजयादशमी उत्सव के प्रसंग पर हम सब देख रहे हैं कि उत्सव संख्या की दृष्टि से कम मात्रा में मनाया जा...
విజయదశమి ఉత్సవం -వైశిష్ట్యం
సరస్వతీ పూజ
విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే, మన ఆత్మ వ్యక్తీకరించిన భావం అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుంది.
(భారతీయ సంస్కృతి కోశము, సంపుటం 4, పేజి 319, 320)
శ్రీరాముడు విజయదశమిన రావణుడిని...
Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of...
।।ॐ।।
Rashtriya Swayamsevak Sangh 25-Oct-2020
(Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020 (Sunday, October 25,...
VIDEO: విజయదశమి ఉత్సవం – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం
విజయదశమి ఉత్సవం 2020: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం
https://www.youtube.com/watch?v=Bl6X8WHkDlk
శక్తిశాలి సమాజాన్ని నిర్మించాలి
ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..
విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. ఆనాడు...
ఎదురు కాల్పుల్లో శ్రీకాకుళం జవాన్ వీరమరణం
దేశ రక్షణ భాగంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అస్సాం రైఫిల్్స జవాన్ బొంగు బాబురావు (28) బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు…
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ
మూడవ భాగం
ప్ర. మన జనాభా చూస్తే అందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా...
అయోధ్య రామమందిరం నమూనాతో ఆకర్షిస్తున్న షాపింగ్ మాల్
బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుళ అంతస్తులు గల ఓ ప్రఖ్యాత షాపింగ్ మాల్ యాజమాన్యం అయోధ్య రామమందిరం నమూనాను తమ షాపింగ్ మాల్ లో ఆవిష్కరించింది.
ఢిల్లీ...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు…
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ
రెండవ భాగం
ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు....
హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష
ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్...
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో డీఅర్డీఓ రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా అరేబియన్ సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేదించిందని డీఆర్డీఓ...
























