అయోధ్య చరిత్ర మీద విహంగ వీక్షణం
పుస్తక సమీక్ష : నవంబర్ 9, 2019- రామభక్తులకు, నిజానికి హిందువులకు ఆ తేదీ పవిత్రమైనదనవచ్చు. అయోధ్యలోని రామ జన్మభూమి శ్రీరామునిదే, అంటే హిందువులదే అంటూ భారత అత్యున్నత న్యాయ స్థానం ఏర్పాటు చేసిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన రోజు అదే. చారిత్రాత్మకమైన ఆ తీర్పు రావడం వెనుక పదహారో శతాబ్దం నుంచి హిందువులు చేసిన పోరాటం ఉంది. సాధుసంతులు చేసిన ధార్మిక సమరం ఉంది. ఇంకా, ఏడు లేదా ఎనిమిది దశాబ్దాల న్యాయ పోరాటం ఉంది. అంతిమంగా హిందువుల సహనం గెలిచింది....
Digging History: Course Correction
In the light of the fact that partial changes were made in the syllabus by CBSE, it is necessary to rewrite history. Without it, complete national consciousness cannot be developed for the future generation Education is the backbone of any society and nation. The entire future of that nation and its generations depends on it. It is through education that...
Crisis of identity in India
-Dr. Sharad V. Khare The crisis is required to be nipped in the bud : “ Declare India as a Hindu State”. This was a statement issued by no less than an eminent economist, former Deputy Chairman of the Planning Commission of India, author of Gadgil Formula. This statement appeared in a then renowned periodical daily “Kesri”, on 14th October 1947,...
రాజద్రోహం సెక్షన్.. రద్దు సరే, తరువాత..!
ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న ఈ తరుణంలో భారత న్యాయశాస్త్ర చరిత్రలో కొత్త పుట చేరబోతున్నది. గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో వస్తున్న మార్పు ఫలితమిది. ప్రధానంగా భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులు, పాలకులు-పాలితుల మధ్య; ప్రభుత్వాలు, వ్యవస్థల మధ్య సంబంధాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వాలూ, రాజ్యాంగం, హక్కులూ; వాటి పరిధులు కూడా ఇప్పుడు లోతైన చర్చనీయాంశాలుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో మన దేశాన్ని ఒక్కసారిగా ఒక అంశం కుదిపింది. అదే భారత శిక్షా స్మృతిలోని ‘124 ఎ’...
ఇస్లామ్ పాలకుల విధ్వంసం: ఆలయాల్లో మసీదులు, దర్గాలు
- అనురాగ్ వారాణాసిలో జ్ఞాన్‌వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్‌వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం ఉండేదని, అదే చోట ఒక మసీదు నిర్మించారని ఆ ప్రాంతాన్ని చూసినవారెవరికైనా సులభంగా అర్థమవుతున్నది. మజార్, మసీదులు, దర్గాలు, కోటలు, ఈద్గాలు, తదితర ఇలాంటి అనేక ముస్లిము కట్టడాలు దేవస్థానాలు ఉన్న చోట, దేవస్థానాలకు చెందిన సామాగ్రితో నిర్మితమయ్యాయి. అయితే, అలాంటి అనేక నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. 1990లో చరిత్రకారులు...
A Messenger and Communicator par excellence: Relevance of Maharshi Narad
Spiritualism and devotion have great importance in Hindu society. Devotion is called the ultimate aspiration of surrender to God. This tradition of devotion has been going on continuously since time immemorial. The Himalayan region of India has always been attracting sages and saints. Siddhas, sages and seekers consider the Himalayas to be the best places of worship for their...
జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం… దేవాలయంగా నిరూపితమవడం సంతోషం – శ్రీ అలోక్ కుమార్
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే సందర్భంగా ఒక గదిలో 12 అడుగుల శివలింగం బయటపడింది. ఈ విషయంపై విహెచ్‌పి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్పందిస్తూ ఇది చాలా సంతోషకరమైన విషయమని, శివలింగం ఉన్న ప్రదేశం ఒక దేవాలయం అని, ప్రాథమిక నిర్మాణం గమనిస్తే 1947లో కూడా ఒక దేవాలయంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. జ్ఞాన్‌వాపి సర్వేలో లభించిన ఈ నిరూపితమైన సాక్ష్యాన్ని దేశ ప్రజలందరూ ఆమోదించి గౌరవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జ్ఞాన్‌వాపిలో న్వాపిలోని శివలింగం దొరికిన...
The finding of Shivling at Gyanvapi makes it self-evident it is a temple – Alok Kumar
New Delhi. “The Shivling found in a room during the survey at Gyanvapi in Varanasi is self-evident enough that that is a temple”.. This was stated by the International Working President of VHP and senior advocate Alok Kumar. He said, “Shivling has been found in one of the rooms during the survey in Gyanvapi temple and it is news of...
భాగ్యనగర్‌లో ప్రారంభమైన ఆర్.ఎస్.ఎస్ ప్రథమ వర్ష శిక్షా వర్గ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రథమ, ద్వితీయ శిక్షావర్గ మే 15న భాగ్యనగర్‌లోని ఘట్‌కేసరిలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమావేశంలో ఆదరణీయ తెలంగాణ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ స్వయంసేవకులనుద్దేశించి మాట్లాడుతూ స్వయంసేవకుల జీవితంలో శిక్షావర్గ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే పలు సూచనలు చేశారు. జూన్ 4 ఉదయం దిక్షాంత సమారూప్ తో వర్గ ముగుస్తుంది. ప్రథమ వర్ష శిక్షావర్గలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా 302 స్వయంసేవకులు పాల్గొన్నారు.