సంఘటిత సమాజ నిర్మాణం కోసమే ఆర్.ఎస్.ఎస్ కృషి – శ్రీ దత్తాత్రేయ హోసబలే
"సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ 90ఏళ్ళకు పైగా కృషి చేస్తున్నది అని...
ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!
దర్శకుడు అలీ అక్బర్ ఇస్లాంను వీడారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మిలిటరీలో ఉన్నతస్థాయి వ్యక్తి చనిపోతే ఎమోజీలు పెట్టుకునే సంస్కృతితో ఇకపై నిలబడలేనని, తాను పుట్టిన ఇస్లాం అనే వస్త్రాన్ని వదులుకుంటున్నానన్నారు. ఇక నుంచి అతడు, అతని కుటుంబం భారతీయులే. దీని కోసం అతను తన తలకు విలువ ఇవ్వవచ్చు. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇది గట్టి నిర్ణయమని అలీ అక్బర్ చెప్పారు. రేపు మలప్పురం రాజధాని అని చెబితే అది కూడా పాటించాల్సిన పరిస్థితిలో...
హిందువులకు మానవ హక్కులు ఉండవా ?
పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులకు మానవహక్కులు ఏవి? కాశ్మీరీ పండిట్ ల కు మానవ హక్కులు ఉండవా ?? ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులకు మానవహక్కులు అందని ద్రాక్ష...
Jammu & Kashmir – 366 terrorists killed after repeal of Article 370
No Kashmiri Pandit or Hindu displaced, MHA in Rajya Sabha New Delhi. The Ministry of Home Affairs (MHA) has told the Rajya Sabha that 366 terrorists were killed, and 96 civilians and 81 security personnel lost their lives in Kashmir after the repeal of Article 370. It further said that no Kashmiri Pandit or Hindu has been displaced from...
“సిరివెన్నెల” కుటుంబాన్ని పరామర్శించిన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీ వి.భాగయ్య
'పద్మశ్రీ' పురస్కార గ్రహీత, భారతీయ తాత్విక చింతనా సాహితీ మూర్తి, దివంగత శ్రీ సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ అఖిల భారత కార్యకారిణి సదస్యులు, శ్రీ భాగయ్య గారు కలిసి (డిసెంబర్ 7) పరామర్శించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అమ్మగారిని, వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారిని, కుమారులు యోగేశ్వర సాయి, రాజా, ఇతర కుటుంబ సభ్యులందరిని కలిసి సానుభూతి వ్యక్తంచేశారు. సిరివెన్నెల గారి కుటుంబముతో గత మూడు దశాబ్దాల పైగా వున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల...
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత
తమిళనాడులోని కూనూర్‌లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక రావత్ మరో 11 మంది మరణించారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. వెల్లింగ్టన్ (నీలగిరి హిల్స్)లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో స్టాఫ్ కోర్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేందుకు సీడీఎస్ బిపిన్ రావత్ బుధవారం మద్యాహ్నం సలూర్ ఎయిర్‌బేస్ నుంచి హెలికాఫ్టర్‌లో వెళుతుండగా కూనూర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. https://twitter.com/IAF_MCC/status/1468559355868028936 బుధవారం ఉదయం ఢిల్లీ...
క్రైస్తవానికి పశ్చిమ దేశాల వీడ్కోలు
-డా. బి. సారంగపాణి కొన్ని శతాబ్దాల అణచివేత, అదృశ్యం తర్వాత కూడా ప్రకృతి ఆరాధన, స్త్రీ దేవతామూర్తుల ఆరాధన, బహు దేవతారాధన తిరిగి పుంజుకోవటంతో క్యాథలిక్ చర్చ్ భయపడుతున్నది. ఏకైక దైవమంటూ చెప్పే మతాలు 2000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించాయి. ‘విశ్వాసులు’, ‘అవిశ్వాసులు’గా విడగొట్టాయి. జీహాద్, క్రూసేడ్ (పవిత్ర యుద్ధాలు) పేరుతో ఎంతో రక్తపాతాన్ని సృష్టించాయి. తమ మతాన్ని అంగీకరించని వారి పట్ల ఆ రెంటి వైఖరి ఒకటే. శతాబ్దాల క్రితం ఐరోపా ఖండంలో బహుదేవతారాధకులను సజీవంగా దహనం చేసిన చరిత్ర క్రైస్తవానిది....
స్వధర్మం ఆధారంగా స్వతంత్రం: ఆర్.ఎస్.ఎస్ శిక్షావర్గ ముగింపు సభలో వక్తలు
"స్వధర్మం ఆధారంగా స్వతంత్రం ఏర్పరచుకునే సమయం ఆసన్నమయింది. ఈ అపూర్వమైన కార్యంలో ప్రతిఒక్కరు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు భవ్యమైన భారతం నిర్మాణమవుతుంది. ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ తృతీయ ప్రత్యామ్నాయాన్ని చూపించగలదని నిరూపితమవుతోంది’’ అని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత ప్రారంభం కావలసిన ఈ స్వతంత్ర సాధన ప్రక్రియ 75 సంవత్సరాలు ఆలస్యమైనా ఇప్పుడు త్వరిత గతిన సాగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ శివారులో ఉన్న...
హిందూ మతాన్ని స్వీకరించిన యూపీ షియా వక్ఫ్‌బోర్డు మాజీ చీఫ్
ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా సనాతన ధర్మంగా భావించే హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి ఆయన పాలు సమర్పించారు. దాస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి నర్సింహానంద సరస్వతి సమక్షంలో ఉదయం 10.30 గంటలకు ఈ వేడుక జరిగింది. ఒక యజ్ఞం జరపడం ద్వారా రిజ్వీ...
Azadi Ka Amrit Mahotsav – Kothainayaki Ammal : What a Servant Leader..!
Chennai. In 1925, Mahatma Gandhi and Kasturba participated in a meeting exclusively arranged for mahilas in the Vasanta Mandapam of Parthasarathy Temple in Triplicane, Chennai. In the course of the meeting, Kasturba appealed the gathering to generously donate for taking forward the Harijan service movement. A simple orthodox woman on hearing these words, came to the stage, removed all...