Amit Shah inaugurates three-day Sahkar Bharati national convention
Lucknow, Dec 17: Union Home and Cooperative Minister Amit Shah today inaugurated the 7th three-day National Convention of Sahkar Bharati here today evening with an emphasis on making the cooperative movement more transparent in every aspect to create better impact on economy and improve the living standard of the people. Uttar Pradesh Chief Minister Yogi Adityanath was present at the...
భక్తాధీనుడు దత్త్తాత్రేయుడు
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, డిసెంబర్ 18 దత్త జయంతి ‘జటాధరమ్ పాండురంగమ్ శూలహస్తం కృపానిధిమ్ సర్వరోగహరమో దేవమ్ దత్త్తాత్రేయ మహంభజే’ భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఇహపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువుగా దత్త్తాత్రేయుడు పూజలందుకుంటున్నాడు. త్రిమూర్తుల అంశ. గురువులకే మహా గురువు. ‘అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామీ స్వభక్తానా ముద్ధర్తా భవసంకటాత్’…. ‘స్మర్తృగామీ’ అంటే తలచిన వెంటనే ప్రసన్నుడవుతాడు’ అని అర్థం. సమస్త ప్రాణకోటికి తనకు తాను అర్పితమైనవాడు (దత్తమైనవాడు) కనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు కనుక ఆత్రేయుడని…ఈ రెండు పదాల కలయికతోనే...
Ban on Tablighi Jamaat be imposed in Bharat too – Alok Kumar
New Delhi. Not only Bharat but the whole world is in serious trouble today due to the transgressions of the Tablighi Jamaat and its Nizamuddin Markaz. Calling it a manufacturing hub of radical Islamic Jihadism, the lone wolves and a host and patron of global terrorism, VHP has called for a complete ban on it in Bharat as well....
గుజరాత్: మత మార్పిళ్లకు పాల్పడుతున్న “మిషనరీస్ ఆఫ్ చారిటీ”… ఎఫ్ఐఆర్ నమోదు
గుజరాత్ వడోదరలోని మకర్‌పురా ప్రాంతంలో ఉన్న మదర్ థెరిసా స్థాపించిన "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ" మత మార్పిడి కార్యకలపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో స్థానిక మకర్‌పురా పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జిల్లా సామాజిక సంరక్షణ అధికారి మయాంక్ త్రివేది ఫిర్యాదు మేరకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వడోదరా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్, జిల్లా సామాజిక సంరక్షణ అధికారి డిసెంబర్ 9న మకర్‌పురా లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న హిందూ...
UNESCO inscribes ‘Durga Puja in Kolkata’ on the Representative List of Intangible Cultural Heritage of Humanity
New Delhi. In an important announcement, the Intergovernmental Committee of UNESCO’s 2003 Convention on Safeguarding of the Intangible Cultural Heritage has inscribed ‘Durga Puja in Kolkata’ on the Representative List of Intangible Cultural Heritage of Humanity during its 16th session being held at Paris, France from 13th to 18th December 2021. The Committee commended Durga Puja for its initiatives to involve marginalized...
లక్ష యువ గళ గీతార్చనతో మారుమ్రోగిన భాగ్యనగరం
గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన గీతాపారాయణ కార్యక్రమం సుసంపన్నమయింది. భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లక్ష యువగళ గీతార్చనతో మారుమ్రోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువతీయువకులు కూడా ఇందులో పాల్గొన్నారు. పూజ్య సాధుసంతులు, స్వామీజీలు, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధికారులు అశేష ప్రజానీకం దీనికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది. పూజ్యులు త్రిదండి చినజీయ్యర్ స్వామీజీ, విశ్వప్రసన్న స్వామీజీ, గోవిందగిరి మహరాజ్ లతోపాటు అనేకమంది సాధుసంతులు, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ...
VIDEO: నల్లగొండ మహా సాంఘీక్ లో మాననీయ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ ఉపన్యాసం
సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ 90ఏళ్ళకు పైగా కృషి చేస్తున్నది. కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కన పెట్టి మనమంతా హిందువులమానే విషయాన్ని గుర్తించాలి. కానీ...
How ‘The Bhagvad Gita’ changed the life of famous people all over the world
The Bhagvad Gita is one of the most widely respected Hindu scriptures in existence and has been a source of inspiration for many people. Written in Sanskrit, its 700 verses are often quoted by many great personalities who believe that the Gita has been a guiding force in their lives. It’s no surprise that the wisdom of the Bhagavad Gita has...