భారత్ బంద్ లో జరిగిన హింస వెనుక హస్తం ఎవరిది ?
పద్మావత్ సినిమా విషయంలో కాంగ్రెస్ మద్దతుతో పనిచేసిన కరణీ సేన ఉద్యమ సమయంలో ఒక యువకుడు కనిపించాడు. అప్పుడు అతను ‘క్షత్రియుడు’. తలకి ‘కాషాయ రిబ్బను’ కట్టుకున్నాడు. అదే యువకుడు ఏప్రిల్ 2 భారత బంద్‌లో పాల్గొన్నాడు. ఇప్పడు అతను ‘దళితుడు’. తలకి నీలం రంగు రిబ్బను కట్టుకున్నాడు. అంటే ఎవరో కావాలని అల్లర్లకు పాల్పడ్డారన్నది సుస్పష్టం. ‘త్వరలో దేశమంతటా దళిత-దళితేతర వివాదాలపై పెద్ద ఎత్తున ఘర్షణలు జరగబోతున్నాయి. హింస చెలరేగబోతోంది’. ఆరు నెలల క్రితం జాతీయ రాజకీయాలను నిశితంగా అధ్యయనం చేస్తూ, దేశమంతటా...
Pakistan’s cruel ploy on Hafiz Saeed
We must face the hard fact that our western neighbour, equipped with nuclear weapons, is only waiting to unload them on our territory in fulfilment of its self-imposed historic role of Islamising India Only the uninitiated and gulible would have been shocked following a Pakistan Court order last Thursday, directing the Government not to ‘harass’ Lashkar-e-Tayyeba (LeT) founder Hafiz Saeed...
RamNavami: Ram Resonates in Bengal
Unprecedented response to Shri Ram Navami celebration breaks all records as over 22 lakh people, including 4 lakh women joined “The overwhelming excitement about Ram Navami in West Bengal is a matter of serious concern,” opines a left liberal columnist in a front page write up in a Bengali daily. “This is neither devotional nor religious, its political!” The experience was...
Maoist’s bid to capture campus: Major concern
The Maoist rebels are trying to make inroad into universities. It is a major concern not only for the law enforcement agencies but for common citizens of the country. Recently an attempt was made by Maoists to kill the Vice-Chancellor of the Hyderabad University. Two persons with Maoist leanings were arrested by East Godavari police on the charge of...
కర్నాటక ఎన్నికల రణంలో ‘మైనారిటీ’ అస్త్రం!
‘నేను గోమాంసం తింటే తప్పేమిటి?’ అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇదివరకే ప్రశ్నించాడు. లక్షలాది హిందువులను చంపటమో, మతం మార్చటమో చేసిన హైదరాలీ కొడుకు జయంత్యుత్సవాలను ఈ ముఖ్యమంత్రి పోలీసు రక్షణతో బలవంతంగా జరిపించాడు. తమిళనాడుకు నదీ జలాలు పోకుండా కృష్ణరాజసాగర్ వద్ద రైతులు కృష్ణానదీ ప్రవాహాన్ని ఆపివేశారు. ఆంధ్రుల నోట్లో మట్టికొట్టి ‘అల్మట్టి’ డ్యామ్ ఎత్తుపెంచారు. ‘శివలింగాలపై మూత్రం పోయండ’ని రెచ్చగొట్టిన కలబురిగి అనే వ్యక్తిని వైస్ చాన్సలర్ చేసిన సిద్ధరామయ్య ఇప్పుడు లింగాయతులు హిందువులు కారంటూ తీర్మానించాడు. ప్రాంతీయ దురభిమానాన్ని...
Kerala Church report says Yoga is anti-Christian
The Syro-Malabar Church’s doctrinal commission report has said that it was not a medium to attain divine experience. The report was prepared by the Pala diocese bishop Mar Joseph Kallarangattu. However, a group of priests and laity members have opposed the report. While the central government has taken several steps to promote yoga in the country, the Syro-Malabar Church’s...
RSS Sarsanghchalak Dr Mohan ji Bhagwat unveiled Maharaja Chhatrasal’s statue
Maharaja Chhatrasal Memorial Research Institute's three-years of hard work and dedication became more important and meaningful with the unveiling of 52-feet high statue of Lord Bondelkhand Kesari Maharaj Chhatrasal. It was inaugurated by the RSS chief, Dr. Mohan ji Bhagwat. Sarsanghchalak ji said that the great men did not fight for establishing their dominion and superiority but actually fight...
మార్గరెట్ స్థితి నుండి నివేదిత స్థితి వరకు చేరాలి – శ్రీమతి రాధ
మార్గరెట్ నోబుల్ గా భారత్ దేశంలో అడుగు పెట్టి వివేకానందుని దివ్య దిశా నిర్దేశనంలో మానసిక, భావాత్మక, పరివర్తనలు, ఆధ్యాత్మిక భావనలతో సోదరి నివేదితాగా పరివర్తన చెందడం ఒక స్ఫూర్తి దాయకం, ఆచరణీయం అని రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కార్యవాహిక శ్రీమతి శ్రీపాద రాధ గారు తెలిపారు. “సోదరి నివేదిత” సార్థ శత జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా లోని రామచంద్రాపురం, బి హెచ్ ఈ ఎల్ లోని హెచ్ ఐ జీ కాలనీలో, 3 ఏప్రిల్ మంగళవారం నాడు...
మహాత్ముల జీవితాల బాటలో నడిచి సమానత్వ సాధనకు అడుగులు వేయాలి – అప్పాల ప్రసాద్ జీ
ప్రతి వ్యక్తిలో భగవంతున్ని చూసే గొప్ప సంస్కృతి హిందూ సంస్కృతి అని అందుకే హిందుత్వము అందరిని కలుపుకుని వెళ్తుందని, హిందూ వేదాలలో, శాస్త్రాలలో ఎక్కడ అంటరానితనం లేదన్నారు. సామాజిక సంస్కర్తలు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్,మహాత్మా జ్యోతిబాఫులే,డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ ఈ ముగ్గురు మహనీయుల సామాజిక సమానత్వం,సామాజిక మార్పు కొరకు కృషి చేశారని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో "సామాజిక సమానత్వ సాధనలో మహనీయుల కృషి" అనే...
మీడియాలో సంయమనం ఏదీ? ఎక్కడ?
ఒకసారి క్రైస్తవ మతపెద్ద పోప్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యాడట. వెళ్లే ముందు ఆయన అనుచరులు- ‘అక్కడ మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవచ్చు. వారితో మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చెప్పి పంపారట. పోప్ విమానాశ్రయంలో దిగగానే విలేఖరులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన వౌనంతోనే సమాధానం ఇచ్చారు. చివరకు ఓ విలేఖరి ‘‘పోప్ గారూ! ఈ నగరంలో రెడ్‌లైట్ ఏరియాను సందర్శించి అక్కడి బాధితులకు ఏదైనా ఓదార్పు విషయాలు చెప్తారా?’’ అన్నాడు. ఈ విషయంలో ఏం...



















