కేరళలో ఎస్‌సిలపై దాడులు, పట్టించుకోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం

కేరళలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎమ్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ తన ఎన్నికల వాగ్దానాలలో ఎల్‌డిఎఫ్‌ గెలిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పింది. దాంతో ప్రజలు ఎల్‌డిఎఫ్‌ను గెలిపించారు. కాని ఎల్‌డిఎఫ్‌ తను చేసిన వాగ్దానాన్ని మరిచిపోయింది. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థులను హత్య చేస్తున్నారు. ఒకపక్క న్యాయస్థానాల నుండి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి మందలింపులు వస్తుంటే, మరోపక్క లంచగొండి తనం, ఆశ్రిత పక్షపాతం ఇలా అన్నింటా వామపక్ష ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎస్‌సిలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతోంది....

Pope doubts evangelist Thomas in Kerala, but Marxists attempt to prove via Biblical scholars

Rescuing the antiquity of Indian civilisation from the biblical mythology of Max Mueller, rubbishing the well-orchestrated history-as-dogma of the Aryan invasion and proving the existence of river Saraswati, excavating and resurrecting the still unknown past, and restoring the once handsome architectural marvels that have fallen victim to time or iconoclasts, Indian archaeologists have their task cut out for them....

Emerging global jihadi terror and challenges for India

Distinct terror groups with purpose spurred by common ideologies, guided through a core central leadership, are what we are likely to face until the genesis of jihadi terrorism is addressed in all sincerity With the collapse of Islamic State’s (IS) dream of a Caliphate and severe depletion of Al Qaeda Central (AQ), the two icons of global jihadi terror, the...

మైనారిటీ గుర్తింపు కోసం ఆరాటం

లింగాయత్ లను ప్రత్యేక మత సమూహంగా గుర్తి౦చడం ద్వారా  కర్ణాటక ప్రభుత్వం మన వ్యవస్థలోని అతి పెద్ద లోపాన్ని మళ్ళీ ఎత్తి చూపినట్లయి౦ది. రాజకీయనాయకులు, అధికారగణపు కబంధహస్తాల నుండి తమ ధార్మిక సంస్థలను, స్థలాలను కాపాడుకోవటానికి హిందువులలో కొన్ని వర్గాలవారు తమను మైనారిటీ వర్గంగా గుర్తించాలని కోరుతున్నారు.  లింగాయత్ లను ప్రత్యేక మతవర్గంగా గుర్తించడం ద్వారా ప్రజల్లో తమ ప్రభుత్వంపట్ల ఉన్న అసంతృప్తిని తగ్గించుకోవడమేకాక  20 శాతం లింగాయత్ ఓట్లను చేజిక్కించుకుని  అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం...

రాజ్యాంగంలో లేని “దళిత్” అనే పదం వాడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

షెడ్యూల్డ్‌ కులంగానే వ్యవహరించండి మార్చి15న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ అధికారిక లావాదేవీల్లో షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించినవారి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ‘దళిత్‌’ అనే పదాన్ని వాడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. మార్చి 15న కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ లేఖలు పంపింది. దళిత్‌ అనే పదానికి బదులు ఆంగ్లంలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అనిగానీ (లేదా) దానికి సమానార్థకమైన ప్రాంతీయ భాషా పదాలనుగానీ వాడాలని ఆ లేఖల్లో పేర్కొంది. రాజ్యాంగంలో ‘దళిత్‌’ అనే పదం లేదని 2018జనవరిలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌...

‘అశ్లీల మార్క్సిజం’ ఓ అవలక్షణం

సమాజంలో కొన్ని ఆర్థిక వర్గాలున్నాయి. అవి- 1. నిరుపేదలు 2.మధ్యతరగతి వారు 3. ఉన్నతవర్గం 4. కుబేరులు. ఈ వర్గాలనే ‘పూర్ - మిడిల్ క్లాస్ - అప్పర్ మిడిల్ క్లాస్ - రిచ్’ అని పిలుస్తారు. వర్గరహిత సమాజం స్థాపించాలంటే ధనికుల సంపదను నిరుపేదలకు పంచాలి. గనులు, కర్మాగారాలు, పరిశ్రమలపై ఆధిపత్య వర్గం ఒకటి ఉంటే శ్రామిక వర్గం మరొకటి వుంది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ అనివార్యం. రాజ్యాల నిర్మాణం- పాలక వర్గాలు- పురోహిత వర్గాలు- వీరంతా దరిద్రులను...

Yearning for minority status

The Karnataka government’s decision to declare that the Lingayat community would be a minority religion distinct from Hinduism has brought to fore all that is rotten in our system. The move is the latest in such bids made by different sections of Hindus over the years to get a fair deal, save their institutions and religious places from interference...

Uttar Pradesh introduces Vedic Maths as part of class 9, 12 curriculum

The Uttar Pradesh Secondary Education Board (UPSEB) would start the new academic session, which begins April 2 onwards, with the introduction of a revamped syllabus based on National Council of Educational Research and Training (NCERT). The new syllabus would be taught in class IX to XII and would also include a course on Vedic Mathematics derived from a book written...

Maharashtra Governor inaugurates ‘Dyanamandir’ at Shivaji Spoorthi Kendra, Srishailam

The Hon. Governor of Maharashtra Sri C.H.Vidyasagar Rao has inaugurated the newly constructed “dyanamandir” at Shivaji Spoorthi Kendra complex in Srishailam, Andhra Pradesh on Sunday, 1 April, 2018. While speaking on this occasion, Governor Sri Vidyasagar, said that Shivaji's war strategy should be adopted to curb terrorism in the world. Hindutva is not communal according to the Supreme court judgment....

భారత్‌పై మార్క్స్ వక్రభాష్యం

సమాజంలో ఆర్థిక అంతరాలకు ‘శ్రమదోపిడీ’ కారణమని కారల్ మార్క్స్ సిద్ధాంతీకరించారు. వాస్తవానికి జ్ఞానస్థాయి, నైపుణ్యాలు, చైతన్యంలోని తేడాలే ఈ అంతరాలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉంటే.. వారిలో ఒకే స్థాయి జ్ఞానం, చైతన్యం, చొరవ కనిపించదు. అందుకే వారి ఆర్థిక స్థితి ఒకే తీరున ఉండదు. ఈ వ్యత్యాసానికి ‘వర్గం’ కారణమవుతుందా? కుటుంబాలే సమాజమని భావిస్తే మార్క్స్ విశ్లేషణ, ప్రతిపాదించిన సూత్రాలు సమంజసమైనవేనా? కానే కాదు. ఆర్థిక అంతరాలను రూపుమాపేందుకు తిరుగుబాటు జెండా ఎగురవేయాలని మార్క్స్...