ఆర్ ఎస్ ఎస్ పట్ల సమాజంలో ఆసక్తి, భాగస్వామ్యం పెరుగుతున్నది – తెలంగాణ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్
దేశ వ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న పనిలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు. యువతతో పాటు, సమాజంలోని ఆలోచనాపరులు, మేధావులు, ప్రముఖులు సైతం సంఘ కార్యం పట్ల ఆసక్తి చూపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ ప్రాంత కార్యవాహ (రాష్ట్ర కార్యదర్శి) శ్రీ కాచం రమేష్, అన్నారు. ఇటివల నాగపూర్ లో జరిగిన ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిది సభ విశేషాలను ఆయన హైదరాబాద్ లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వివరించారు. సమావేశంలో మాట్లాడుతూ గత 8 సంవత్సరాలలో తెలంగాణాలో...
Hindu dharma is more than a religion -David Frawley
Equalating the Hindu Dharma with Abrahamic monotheistic religion in the fundamental flow leads us to conflicting binaries between ‘Religion & Sprituality’ or ‘Science & Sprituality’ By David Frawley (Vamadeva Shastri) Hindu Dharma can perhaps be best described as humanity’s most in depth and diverse repository of spiritual knowledge and practice. It covers all aspects of human life, inwardly and outwardly, relating...
RSS ABPS 2018 Annual Report
PRESS NOTE BASED ON REPORT by RSS Sarkaryavah Sri Suresh (Bhaiyya) Joshi during Akhil Bharatiya Pratinidhi Sabha ( ABPS 2018 ) HOMAGE : We feel the pain and vacuum when we experience the absence of close associates, beloved ones, and distinguished personalities from social, political, religious, and cultural fields. In the course of time, many such noble personalities have left us for...
అఖిలభారతీయ ప్రతినిధి సభలో సమర్పించిన వార్షిక నివేదిక
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ్ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి నాగపూర్ అఖిలభారతీయ ప్రతినిధి సభలో సమర్పించిన వార్షిక నివేదిక ఆధారంగా రూపొందించిన పత్రికా ప్రకటన శ్రద్ధాంజలి మన తోటి కార్యకర్తలను, స్నేహితులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కోల్పోవడం బాధను కలిగిస్తుంది. కానీ కాలగతిలో అటువంటి మహానుభావులు మనను వదలి పరమపదాన్ని చేరుకున్నారు. అలాగే దేశ రక్షణ కార్యంలో, తీవ్రవాదులతో పోరాడుతూ చాలామంది సాహసవంతులు, వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. కానీ దురదృష్టవశాత్తు మన సోదరులు కొందరు రాజకీయ...
NIA chargesheets four people for ISIS links, one among them from Telangana
The NIA filed a charge sheet on 13 March, against four people for allegedly organising training camps and mobilising funds on behalf of terror group ISIS in Tamil Nadu and Telangana, officials said here. The agency filed the charge sheet against Haja Fakkurudhen, a Singapore citizen of Indian origin, Khaja Moideen, Shakul Hameed and Ansar Meeran under various sections of...
మహా దార్శనికుడు లలితాదిత్యుడు
మూడువేల ఆరువందల కిలోల బంగారంతో తయారు చేసిన పరిహాస కేశవమూర్తి విగ్రహం, 979 కిలోల బంగారంతో తయారు చేసిన ముక్త కేశవ మూర్తి విగ్రహం, అష్ట దిక్కుల నుంచి ఎటూ నేలకు ఆనకుండా ఉన్న నరహరి విగ్రహం, యాభై నాలుగు అడుగుల విష్ణు స్తంభం, అరవై రెండు వేల కిలోల రాగితో తయారు చేసిన బుద్ధ విగ్రహం ఇవన్నీ ఆయన నిర్మించినవే. ప్రపంచాన్ని జయించాలన్న నిర్ణయం తీసుకున్న ప్పుడు సునిశ్చితపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆయనకు ఫలం లభించిన చోట ఫలపురమనే పట్టణాన్ని నిర్మించాడు....
సామాజిక సమరసత అందరి బాధ్యత
జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ ఎస్‌సి కమిషన్ అధ్యక్షుడు రామ్ శంకర్ కఠేరియా సామాజిక సమరసత కోసం సమాజంలోని అన్ని వర్గాలూ కలిసి పని చేయాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో, ఎస్‌సి కమిషన్‌తో కలిసి ఈ దిశగా నడవాలని జాతీయ ఎస్‌సి కమిషన్ అధ్యక్షుడు రామ్ శంకర్ కఠేరియా పిలుపునిచ్చారు. జాగృతి ప్రతినిధికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎస్సీ యువత విద్యార్జన చేసి, ఐకమత్యంతో పనిచేసి, సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ...
The Eternal Hindu Rastra
These days, the words ‘Hindu’ and ‘Nationalism’ have generated a lot of discussion and debate. The confusion created about Hindutva and Hindu Nationality, is primarily because of the imposition of Western parameters, without acknowledging and appreciating the inherent Bharatiya context By Dr Manmohan Vaidya The concept of ‘Nation’ emerged in Europe only after the 15th century. The history of ‘Nations’ there in...
Being Hindu
Few days ago a calculated strategy of a filmmaker to give hype to his movie through a controversial film turned out to be great success. A group that was inherently talking about the ‘caste-pride’ and opposing the release of the movie was termed as an ‘intolerant Hindutva brigade’. The same strategy was adopted when a Naxal sympathiser journalist was...
శంకరం – లోక వశంకరం
హిందుత్వను, భారతీయతను తీవ్రంగా ద్వేషించే ద్రవిడ కజగం నాయకుడు కె.వీరమణి ‘నాకు కంచి మఠంతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయినా ఆయన (జయేంద్ర) మరణానికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడం అంటే ఇదే. భారతీయత, దానిని ఆశ్రయించుకుని ఉన్న ఆధ్యాత్మిక చింతన, ధార్మిక దృష్టి, తాత్వికతలను రక్షించుకుంటేనే భారతదేశం మిగులుతుంది. దీనిని గుర్తించడమే, ఆచరించడమే జయేంద్ర సరస్వతి స్వామికి మనమంతా ఇచ్చే నిజమైన నివాళి. భారతీయ సనాతన ధర్మంలో సన్యాసాశ్రమానికి ఉన్న స్థానం మహోన్నతమైనది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో,...


















