భారతీయ శాస్త్రీయ సంగీతం సత్యం, కరుణ, పవిత్రతల సంగమం – జైపూర్ స్వర గోవిందంలో డా. మోహన్ భాగవత్
భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచాన్ని సత్యం, కరుణ, పవిత్రతల వైపు తీసుకువెళుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచంలో ఇతర దేశాల్లో సంగీతం కేవలం వీనులవిందుగా ఉంటే చాలని భావిస్తారని, కానీ మన దేశంలో సంగీతం ద్వారా సత్యం, కరుణ, పవిత్రతలను పొందడం లక్ష్యమని ఆయన అన్నారు. జైపూర్ వైశాలి నగరంలోని చిత్రకూట్ స్టేడియంలో నవంబర్ 5 నాడు భావ్యమైన స్వర గోవిందం కార్యక్రమంలో ఆయన పోల్గొన్నారు. సంగీతం ద్వారా సమరస భావం పెంపొందుతుంది భారతీయ సంగీతపు ప్రత్యేకతను...
2.24 లక్షల డొల్ల కంపెనీలపై వేటు
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దాదాపు 99% నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయిగానీ.. చాలావరకూ అనుమానాస్పద లావాదేవీలేవీ ఆర్థిక నిఘా సంస్థల దృష్టి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్-ఎంసీఏ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గణాంకాలే ఇందుకు నిదర్శనం. పేరుకు కంపెనీగా రిజిస్టర్ అయినప్పటికీ.. ఎలాంటి లావాదేవీలూ రెండేళ్లు, అంతకుమించి కాలంపాటు నిష్ర్కియగా ఉన్న 2.24 లక్షల కంపెనీలను రద్దు చేసినట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల...
Coordination must between science and spirituality: Dr Krishna Gopal
Addressing the inaugural session of three-day ‘Yuva Vimarsha’ at Indian Institute of Mass Communication (IIMC) here on November 2, Dr Krishna Gopal, Joint General Secretary of Rashtriya Swayamsevak Sangh (RSS) stressed on the need of coordination between science and spirituality in the modern civilization. He was speaking on the topic “Challenges of modern civilization at the program. Dr Krishna Gopal...
హిందుత్వ విలువలను కాపాడుకుందాం – మా.శ్రీ. భయ్యాజీ జోషి
హిందుత్వ విలువల ఆధారంగా సంఘ కార్యం సాగుతుంది. హిందూ విలువలు, హిందుత్వ జీవన దృక్పధం ఎవరికి వ్యతిరేకం కావు. అది సమైక్యతను పొంపొందించే శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. నవంబర్ 4-5 తేదీలలో కరీంనగర్ లో నిర్వహించిన తెలంగాణ ప్రాంత కార్యకర్తల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో మొత్తం తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన 1637 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూత్వం వివిధ ఆరాధనా పద్దతులు కలిగిన వారిని కూడా కలుపుతుంది....
Hindutva is an Integrating force – Bhayyaji Joshi
Sangh work has values of Hindutva as its foundation. Hindu values and view of life viz Hindutva is not opposed to anyone, but it is an integrating force said Sri Bhayyaji Joshi, Sarkaryavah of Rashtriya Swayamsevak Sangh. He was speaking in the valedictory program of the Prant karyakarta shivir held in Karimnagar, Telangana, on 4th and 5th Nov 2017. Over...
ఆర్ ఎస్ ఎస్ ప్రాంత శిబిరం,తెలంగాణ, దృశ్యాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ప్రాంత శిబిరం, తెలంగాణ (4-5 నవంబర్ 17)
Tyrant Tippu known for his fundamentalism, mass killings. Why celebrate him? : Dr. Sambit Patra
FIRST (Foundation for Indic Research and Studies) had organized a seminar on 4 November, 17, in the Bangaluru to understand the mindset of Tipu and his followers at Gandhi Bhavan, Kumarakrupa Road. In a packed auditorium, Dr. Sambit Patra, Dr. G B Harisha, Sri Sandeep Balakrishnan,Sri Robert Rosario presented their stand and protested the Karnataka Government’s decision of commemorating...
ముస్లిమ్ వేర్పాటువాద ఆలోచనను కల్పించిన వ్యక్తిని చారిత్రక మహా పురుషుడుగా ఎవరు అభిమానిస్తున్నారు?
అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం లేకపోతే, బహుశా, నేడు పాకిస్థాన్ వుండేది కాదు. హిందువులు, ముస్లింలు రెండు భిన్న జాతులని ప్రవచించిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ద్విజాతి సిద్ధాంత ‘దార్శనికత’ లేనట్లయితే, దేశ విభజన కారక, పాకిస్థాన్ భావ సృష్టికి మూలమైన అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయమూ వుండేది కాదు. అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం (ఏఎమ్‌యూ), భారత ఉపఖండంలో ముస్లిమ్ వేర్పాటువాద పితామహుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 200వ జయంత్యుత్సవాలు గత నెల 17న మనదేశంలో జరిగాయి. ఈ జయంత్యుత్సవాల సందర్భంగా ‘లౌకికవాద’ ప్రహసనం బాగా...


















