భారతదేశంలో వర్ణవివక్ష  వలసవాద లక్షణమేకానీ సంప్రదాయంకాదు

"భారతదేశంలో వర్ణవివక్ష  వలసవాద లక్షణమేకానీ సంప్రదాయంకాదు" - శ్రీ దీపాంకర్ గుప్త  విశ్వవ్యాప్తంగా మానవులందరిలో చాలావరకు కనిపించే ఒక సాధారణ లక్షణం ఆధిపత్యభావన. ఆర్ధికస్థితిగతులు, విజయాలు, మూలాల ప్రమేయం లేకుండా ప్రతివారు తమ సంస్కృతి, ఆచారాలు, భాష మిగతా అందరికంటే గొప్పవని గాఢంగా నమ్ముతారు. ఇది పైకి కనబడుతున్నంత చిన్నవిషయంకాదు. అయితే ఈ సాంస్కృతిక తేడాలను దురాక్రమణకు, ఆధిపత్యం చెలాయించడానికి మనం ఎప్పుడు ఉపయోగించ లేదన్నది సత్యం. ప్రపంచ వ్యవస్థలో వలసపాలన ఒకపెద్ద మార్పును తీసుకువచ్చింది. మొదటిసారిగా ఒకప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వలస...

“స్వయంసేవక్ హై…” – శ్రీ అనిల్ మాధవ దవే గారి జ్ఞాపకం

అనిల్ గారితో భేటీ 2006లో జరిగింది. నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. అప్పట్లో నేను జీవ ఇంధనంతో పని చేసే కొన్ని సంస్థలతో పనిచేసేవాడిని. ఈ జీవ ఇంధనం కోసం పొన్గామియా అనే తైలగింజలను అత్యధిక పరిమాణంలో చేకూర్చుకోవాల్సివస్తుందనే విషయం విదితమయ్యింది. అప్పుడు ఒక ఆలోచన తట్టింది - వనవాసీ కుటుంబాలచే ఈ పొన్గామియా గింజల సాగు చేయిస్తే ఎకరానికి ₹.24,000/- చొప్పున ఖచ్చితమైన రాబడి వస్తుంది. తద్వారా దారిద్య రేఖకు కింద బ్రతుకుతున్న కుటుంబాలకు మంచి రాబడి ఉంటుంది కదా...

Education system should be based on Hindutva: Mohan Bhagwat

Education system should be based on Hindutva: Mohan Bhagwat The Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat on Tuesday envisioned the need of Hindutva and patriotism in the Indian education system. "The generation of youth that is committed to Hindutva and is steeped into patriotism, is capable to fight contemporary problems, and is committed to uplift the deprived people by making...

“Swayamsevak Hai…” – Remembering Anil Madhav Daveji

This encounter with Anil ji happened back in 2006, but I still vividly remember the details. At that time I was associated with a group of industries that had ventured into biofuels. It became apparent that the biofuel project will result in a large volume of procurement of non-edible oil seeds, like Pongamia. An idea emerged-if Pongamia could be...

Netaji Subash Chandra Bose & His Place in World History

Panel Discussion by Indian Council of Historical Research & Itihaasa Sankalana Samiti - Bharateeya Date : 27th May 2017, Time : 5:30 pm Venue : Sardar patel Auditorium, Keshav Memorial Educational Society, Narayanaguda, Hyderabad Invitation in pdf form - ICHR Invitation    

Swadeshi Jagran Manch hails India’s OBOR stand, urges Centre to bar Chinese firms

Swadeshi Jagran Manch hails India's OBOR stand, urges Centre to bar Chinese firms Hailing the Narendra Modi government’s tough stand on ‘One Belt one Road (OBOR)’ issue, RSS’ economic wing Swadeshi Jagran Manch (SJM) on Sunday exhorted the Centre to bar all Chinese companies from government tendering processes, restrict imports from the neighbouring country and keep Chinese firms off investments...

Muslim Rashtriya Manch will serve cow milk at Iftars to promote cow protection

Muslim Rashtriya Manch will serve milk at Iftars The Rashtriya Swayamsevak Sangh's Muslim wing will organise iftars on Fridays in Uttar Pradesh this Ramzan and serve only cow milk and its products to drive home the message of 'save the cow' and that consumption of its meat invites diseases. Mahiraj Dhwaj Singh, national co-convenor (organisation) of Muslim Rashtriya Manch for Uttar...

VHP to restore lost glory to temples

VHP to restore lost glory to temples The Vishwa Hindu Parishat (VHP) will work to bring together religious heads and concerned Hindus in its endeavour to bring back the lost glory of temples. The move will be under the banner of the VHP’s Temples Protection Committee. At a press conference here on Tuesday, a few religious heads including Mata Nirmalananda, Nrusimha...

పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం

పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం నారద జయంతి కార్యక్రమంలో భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ జి. వల్లీశ్వర్   వృత్తి నిబద్దతతో,ఆత్మ విశ్వాసంతో పనిచేసే పాత్రికేయుల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జి. వల్లీశ్వర్ అన్నారు. నారద జయంతిని పురస్కరించుకొని సమాచార భారతి, వరంగల్ శాఖ, మంగళవారం ఉదయం సామాజగన్మోహన్ రెడ్డి స్మారక భవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవము నిర్వహించింది. ఈ సందర్భంగా పత్రికా రంగంలో విశేష సేవలందిస్తోన్న నలుగురు పాత్రికేయులను సన్మానించింది. సమాచారభారతి,తెలంగాణ కార్యదర్శి శ్రీ నడింపల్లి ఆయుష్  అధ్యక్షతన  జరిగిన  ఈ  కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీ జి.వల్లీశ్వర్  మాట్లాడుతూ నేటి తరం  జర్నలిస్ట్ లు  నారద మహర్షి  లాగే  అన్ని రంగాలలో నిష్ణాతులన్నారు. సమాజ సంక్షేమం కోసం నేటి జర్నలిస్ట్ లు తమ వార్తల ద్వారా ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో అదే పాత్రను నారదమహర్షి నిర్వహించారన్నారు. లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని జర్నలిస్ట్ లు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో ధర్మసంరక్షణార్ధం ఆరోజు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ కృషి చేశాడన్నారు.పూర్వకాలంలో చక్కటి సమాచార వ్యవస్థను నిర్మాణం చేసిన ఘనత దేవర్షి నారదుడిదేనన్నారు. సమాచార భారతి ఆయనను తొలి ఆదర్శపాత్రికేయుడిగా గుర్తించి ప్రతియేటా ఆయన జయంతి రోజున ప్రపంచపాత్రికేయ దినోత్సవంగా నిర్వహిస్తూ పత్రికారంగంలో కృషిచేస్తున్న సీనియర్స్ ని సన్మానించడం ఆదర్శనీయమన్నారు. జర్నలిస్టులు తమ తమ వార్తల ద్వారా ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతున్నవారవుతున్నారన్నారు. చిత్తశుద్ధితో,సాకారాత్మకంగా పనిచేసే జర్నలిస్ట్ లను సమాజం గుర్తిస్తుందన్నారు. సమాచార భారతి, తెలంగాణా  కార్యదర్శి నడింపల్లి ఆయుష్  మాట్లాడుతూ  సమాచారభారతి  ఆదర్శములో  నారదజయంతి  కార్యక్రమంతోపాటు,సిటిజెన్ జర్నలిజం కర్యశాలలు పత్రికలేఖారచయితుల శిక్షణా కార్యక్రమాలు, స్టార్ ఫిలిం ఫెస్టివల్స్, ఫోటో జర్నలిజం వర్క్షాప్ , సోషల్ మీడియా వర్క్ షాపులు,నిర్వహిస్తూ జాతీయ వాదాన్ని ప్రచారం చేస్తున్నామన్నారు.     ఈ సందర్బంగా ది హిందూ సీనియర్ పాత్రికేయులు శ్రీ గొల్లపూడి శ్రీనివాస్ రావు, జెమినీ టీవీ సీనియర్ పాత్రికేయురాలు శ్రీమతి కోటిని వీణావాణి, సాక్షి సీనియర్ పాత్రికేయులు శ్రీ కంజర్ల నర్సింహరాములును సమాచారభారతి పక్షాన ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సికేం రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా: పానుగంటి విశ్వనాధ్, ఆర్ట్ కళాశాల రిటైర్డ్ ప్రియన్సిపల్ ప్రొఫెసర్ చిలకనూరి సంజీవ, సమాచారభారతి, వరంగల్ శాఖ ప్రతినిధులు దాస్యం సంజీవ, రామానుజస్వామి, ఆర్.లక్ష్మణ సుధాకర్ పాల్గొన్నారు. సమాచారభారతి, వరంగల్ శాఖ ప్రతినిధులు దాస్యం రామానుజస్వామి, ఆర్.లక్ష్మణ సుధాకర్ పాల్గొన్నారు.

RSS Sangh Shiksha Varg – Tritiya Varsh inaugurated at Nagpur

We all are in the process of learning and this journey never ends. Sangh Shiksha Varg – Tritiya Varsh is a great opportunity to learn various aspects of RSS. This varg should become a golden period of your life said Sah Sarkaryavah of RSS Dattatrey Ji Hosbale. He was speaking at the inaugural function of Sangh Shiksha Varg –...