RSS Pracharak Sri Rambhau Haldekar – An inspiration to millions of swayamsevaks
Sri Ramchandraji Sadashiv Haldekar was lovingly called as Rambhau Haldekarji by swayamsevaks. He was born on 5th Feb 1930, ( Daasanavami ) in Halda village of Sambhajinagar in Maharashtra. He got attracted towards the Rashtriya Swayamsevak Sangh when he was studying B.Sc in Bhagyagar (Hyderabad ). Later, he volunteered to give full time and became a Sangh pracharak in Bhagyanagar since...
NIA frames charges on three Muslim youths for advocating ISIS radicalism
Islamic State has not only spread its fangs globally but its 'motivational' radical force has been brainwashing many Muslim youngsters to propagate the sinister fundamental preaching to make the Earth, an Islamic land... "Dar Ul Islam". The venom of this fanatic idea of 'land of Islam only' is spreading far more faster than actual venom and capturing the minds...
Facts on Telangana CM’s offerings to Lord Balaji
Since the fundamental objection to Hon’ble CM KCRs historic donation which we believe in times to come will ensure that both the States will solve its problems in a spirit of brotherhood and in a peaceful manner by grace of Lord Balaji by a section of the National Media is due to mis-information that this is out of tax...
షెడ్యులు కులాల వారి దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకోనిరావాలి
మత మార్పిడులను నిరోధించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, దళితుల దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గమని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉద్బోధించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ నేతృత్వంలో టిటిడి సహకారంతో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న పలువురు మఠ, పీఠాధిపతులు హైందవ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడుల నిరోధానికి చేపట్టాల్సిన అంశాలపై ఏకవాక్య మార్గాన్ని ప్రబోధించారు. ...
ISRO: From a Bicycle to 104 Satellites Prolific Launch
The journey of space research in Bharat has been painful still prolific. ISRO's model of efficient and economic satellite launching is inspiring for the whole world It was a proud moment for India when Indian Space Research Organisation (ISRO) created a world record on February 15 for successfully launching the PSLV C-37 rocket which carried 104 satellites from seven different...
హిందుత్వ నిష్ఠ పెరుగుతున్నది
తమిళనాడులోని ప్రఖ్యాత హిందూ పీఠాలలో ఒకటి కుర్తాళం పీఠం. ఈ పీఠం హిందూ ధర్మ రక్షణకు, విస్తరణకు మొదటి నుండి ఎంతో కృషి చేస్తున్నది. ఈ పీఠానికి ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరా నంద భారతి స్వామి పీఠాధిపతిగా వ్యవహ రిస్తున్నారు. వీరు దేశ విదేశాలలో నిరంతరం పర్యటిస్తూ హిందూ ధర్మ రక్షణకు పనిచేస్తున్నారు. వారితో జాగృతి ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. అనేక ప్రశ్నలకు వారు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు. ఆ వివరాలు పాఠకుల కోసం.. ప్రశ్న : భక్తి అంటే ఏమిటి ?...
జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ (ఫిబ్రవరి 22)
ఫిబ్రవరి 22 ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994 లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అవిభాజ్య అంతర్భాగమని, దీనిని దేశం నుంచి వేరుచేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా గట్టిగా, అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది. అంతే కాదు. ఇది జమ్మూ కశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ తీర్మానం చేసినప్పుడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ....
ధర్మ ప్రచారంలో మహిళలకు ప్రాధాన్యం
హిందూ ధర్మ పరరిక్షణలో భాగంగా నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాల్లో మహిళల్ని ఎక్కువ భాగస్వామ్యం చేయాలని ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని మఠ, పీఠాధిపతులు తీర్మానించినట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షులు పివిఆర్‌కె ప్రసాద్ వెల్లడించారు. సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో 4వ ధార్మిక సదస్సుకు దేశం నలుమూలల నుంచి దాదాపు 53 మంది మఠ, పీఠాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మ పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అన్య మతాల నుంచి ఎదురవుతున్న దాడుల నియంత్రణకు...
Cultural and social values should be part of our development agenda: RSS Sah Sarkaryavah Dattatreya Hosaboleji
India is growing through its governance and policies and Indian economic and social developments are shaping up on the global variables, we should not leave the cultural and social values in our development agenda, said by RSS Sah Sarkaryavah Dattatreya Hosabole ji. Giving the inaugural address of the first National Economic Conclave organised by India Policy Foundation, a think...
స్వర్గస్తులైన జ్యేష్ట ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ శ్రీ ఎం. సి జయదేవ్ జీ
జ్యేష్ట ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ శ్రీ ఎం.సి జయదేవ్ జీ సోమవారం (20-ఫిబ్రవరి-2017) ఉదయం బెంగళూరులోని సాగర్ ఆస్పత్రిలో స్వర్గస్థులయ్యారు. 85 ఏళ్ళ జయదేవ్‌జీ కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతిమ దర్శనం కోసం ఆయన భౌతిక కాయాన్ని బెంగళూరు కార్యాలయం కేశవకృపలో ఉంచారు. మంగళవారం మైసూర్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. 18, ఫిబ్రవరి 1932న మైసూర్ లో జన్మించిన చెన్నబసప్ప జయదేవ్ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత న్యాయవాద విద్య అభ్యసిస్తున్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవక్‌గా మారారు. చదువు పూర్తయిన...