Home News గురుపూర్ణిమ సందర్బంగా సమాచార భారతి వారి యాప్ విడుదల

గురుపూర్ణిమ సందర్బంగా సమాచార భారతి వారి యాప్ విడుదల

0
SHARE

సమాచార భారతి వారు నేడు  గురుపూర్ణిమ( 9-జూలై-2017) సందర్బంగా యాప్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో 8 విభాగాలు ద్వారా సమాచార భారతి చేపడుతున్న వివరాలు తెలుసు కోవచ్చు. ఈ యాప్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య గారు  హైదరాబాద్ ప్రారంబించారు.

ఇందులో విశ్వ సంవాద కేంద్రం  కార్యక్రమాలు, జాతీయ భావం, సేవా దృక్పథం కలిగిన వార్తలు/ అభిప్రాయాలను అందివ్వడం జరుగుతుంది. ఇవి తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ లో పాఠకులు చదవవచ్చు.

ప్రతి మాసం లోకహితం పేరుతో నడుపబడుతున్న జాగరణ పత్రిక వివరాలతో సహా దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏవారైనా సమాచారభారతి తో కలిసి వాలంటీర్ గా పని చేయడానికి, తమ వంతు సహకారం అందించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

సమాచారభారతి యాప్ ను కింది లింక్ ద్వార డౌన్ లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ప్లే స్టోర్ లో కూడా లభించును.

http://www.swalp.in/SBApp