
నిన్నటి నాగపూర్ కార్యక్రమంలో సంఘ ప్రార్థన జరుగుతున్నప్పుడు మాజీ రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రార్థన స్థితిలో నిలబడినట్లుగా ఉన్న ఒక నకిలీ చిత్రాన్ని కొన్ని విఘటనకర రాజకీయ శక్తులు ప్రచారం చేస్తున్నాయి .
మొదట కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రణబ్ ముఖర్జీ పై ఒత్తిడి తెచ్చెదుకు ప్రయత్నించిన ఈ శక్తులు ఆ ప్రయత్నం నెరవేరకపోవడంతో ఇప్పుడు సంఘ ప్రతిష్ట ను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టాయి.
విఘటనకర శక్తులు సంఘ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న ఇటువంటి నీచ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
తేదీ : జూన్ 8 2018
జారీ చేసిన వారు
గోపాల్ ఆర్య
కార్యాలయ ప్రముఖ్
ఢిల్లీ కార్యాలయం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్