దేవీ అహల్యాబాయి హోల్కర్ మే 31, 1725 న అహ్మద్ నగర్ జిల్లా, జమ్ఖేడ్ తాలూకాలోని చోండీగ్రామంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే దైవభక్తి మెండుగా ఉండేది. తన ఎనిమిదవ ఏట జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది