
స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ దాయకమైన సాహిత్యాన్ని అందించిన గొప్ప కవులలో ఒకరు రామ్ ప్రసాద్ బిస్మల్. వారు వ్రాసిన ‘మేరా రంగ్ దే బసంతి చోళ అనే ‘ పాట ఈ రోజుకీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఉర్దూ, హిందీ భాషల్లో ప్రేరణదాయకమైన దేశభక్తి కవితలను రామ్, అగ్యత్ అనే కలంపేర్లతో బిస్మల్ రాశేవాడు.