ఆర్ఎస్ఎస్ లో ఎన్నికల ప్రక్రియ గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ “నేను కేవలం సలహాదారుడిని, మార్గదర్శకుడిని మాత్రమే. సర్ సంఘచాలక్ కు అంతకు మించి అధికారం ఏమీ ఉండదు. సంఘలో ప్రధాన కార్యనిర్వహణ అధికారి సర్ కార్యవాహ. ఆయన చేతిలోనే అధికారమంతా ఉంటుంది. సర్ కార్యవాహ ఎంపికకు మాత్రం మూడేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వానికి సంఘం లిఖితపూర్వక రాజ్యాంగాన్ని సమర్పించిన నాటినుంచి ఇప్పటివరకు ఈ ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి”
– డా. మోహన్ భాగవత్,సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్