“ఆధునిక విద్యాపద్దతిలో మంచిది ఏదో అది తీసుకుంటూనే, మన ప్రాచీన పద్దతి నుంచి తీసుకోవలసినది తీసుకుంటూ కొత్త విద్యాప్రణాళికను తయారుచేసుకోవాలని, రాబోయే కొత్త ప్రణాళికలో ఈ విషయాలన్నీ ఉంటాయని ఆశిస్తాను. విద్యాపద్దతి మన దేశపు సంస్కృతికి తగినట్లుగా ఉండాలి”
– విద్యలో ప్రాచీనత, ఆధునికతల సమన్వయం గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివరణ