
1971 భారత్-పాక్ యుద్ధంలో బీఎస్ఎఫ్ జవాన్లకు సహకారం అందిస్తూ వారితో పాటు పాకిస్థాన్ మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన స్వయంసేవక్ అర్జున్ తిర్కి గురించి శ్రీ మోహన్ జీ భాగవత్ వివరించారు. నిత్య శాఖలలో జరిగే సాదాసీసా కార్యక్రమాల ద్వారా దేశం పట్ల ఈవిధమైన సంస్కారం అలవరుతుంది అని మోహన్ జీ భాగవత్ తెలియజేసారు.