హోళీ - సప్త వర్ణాల అద్భుత పండుగ
మార్చి 18వ తేదీ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భువిపై జన్మించిన గౌరంగ.. శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించిన రోజు. భక్తి ఉద్యమంతో భారతదేశంలో వాడవాడలా ఇంటింటా భజనామృతాన్ని శ్రీ చైతన్య మహాప్రభు పంచారు. వారి స్ఫూర్తితో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతుండేది. స్వధర్మం పట్ల హిందువుల్లో చోటు చేసుకున్న చైతన్యం బెంగాల్‌లోని ఇస్లామ్...
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
మార్చి 25 హోలి
వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో జరుపుకునే ఈ పండుగ గురించి భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం,...
నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను
(అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం)
---------------
సెంట్రల్ జైలు, లాహోరు
మార్చి 3, 1931.
ప్రియమైన కులకార్,
ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను.
ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ...
తాతగారి ప్రతిజ్ఞని పూర్తిచేస్తున్నాను
(కాలేజీ విడిచి పెడ్తూ మరొక ఉత్తరం రాశాడు తండ్రికి- 1923 లో)
పూజ్యులైన తండ్రిగారికి,
నమస్తే. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉత్కృష్ణ మయిన ఆశయాలకి ఆర్పిస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభ వించాలనిలేదు.
మీకు గుర్తు వుండే వుంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను 'దేశ సేవకి ఆర్పిస్తున్నా'నంటూ నలుగురి...
పుస్తకాలు పంపండి
(అసెంబ్లీ బాంబు కేసులో అరెస్టు అయిన తర్వాత ఢిల్లీ జైలునుంచి భగత్ సింగ్, తండ్రి సర్దార్ కిషన్ సింగ్ కు రాసిన లేఖ-లాహోరు చిరునామాకి)
-------------------------
పూజ్య పితాజీ మహరాజ్ కి - వందేమాతరం
మేం ఏప్రిల్ 22వ తేదీన పోలీసు కస్టడీ నుంచి ఢిల్లీ జైలుకి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మేం ఢిల్లీ జైలులోనే వుంటున్నాం. కేసు...
33 కోట్ల ప్రజల తల్లి భారతమాత కష్టాల్లో వుంది
(నీ పెళ్ళి నిశ్చయమయి పోయిందని, పిల్ల, సంప్రదాయం మనకి నచ్చాయని నువ్వు మీ నాయనమ్మ కోర్కెని నెరవేర్చాలని, నా ఆజ్ఞగా మన్నించి ఈ పెళ్ళికి అడ్డు పెట్టవద్దని తండ్రిరాసిన ఉత్తరానికి భగత్ సింగ్ జవాబు - 1923 లో రాసింది.)
----------------------
పూజ్యులయిన నాన్న గారికి,
మీ ఉత్తరం చదివి...
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय कार्यकारिणी के सदस्य सुरेश सोनी जी ने ‘हिन्दू जीवन दर्शन की सर्वसमावेशकता’ विषय पर कहा कि हिन्दू जीवन दर्शन ही देश को दिशा दर्शन करा सकता है. त्याग, स्व-समर्पण ये अपने मूल्य हैं....
విజయుణ్ణయేలా ఆశీర్వదించండి.
(నాయనమ్మ మనవడి పెళ్ళి వేగంగా చేయమని తొందర పెట్టడంతో తండ్రి సర్దార్ కిషన్ సింగ్ శేఖాపురాజిల్లా, మన్నావాలా గ్రామానికి చెందిన తేజ్ సింగ్ బాన్ చెల్లిని భగత్ సింగ్ తో పెళ్ళి నిశ్చయించాడు. ఈ పెళ్ళి గొడవలనించే భగత్ సింగ్ కాలేజీ చదువు మానేశాడు. తండ్రికి రాశాడు ఇలా. ఈ ఉత్తరం 1823లో...
అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు...భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు...యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు లు. మార్చి 23న వారు ఉరికంబాన్ని ముద్దాడిన రోజు. అందుకే ఈరోజును ప్రతిసంవత్సరం షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. వారి...
– అరవిందన్ నీలకందన్
విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట.
మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో ఉన్న సాధారణమైన...
Bharat Ratna Dr. Baba Saheb Ambedkar, through his life’s work, laid the foundation of exploitation-free and harmonious society based on Dharma and Values. Through the constitution, he gave fundamental guidance on how equality and freedom should be combined with...
- కె. హరిమధుసూదనరావు
‘రంగ్ దే బసంతి చోలా మాయె రంగ్ దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ ఆనందంగా ముగ్గురు మిత్రులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. మరుక్షణంలో వారికి మరణం సంభవిస్తుందన్న దిగులు లేదు. వారి మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తెల్లవాళ్ల విషపు గోళ్ల నుంచి భరతమాతను రక్షించడానికి...
(మార్చి 22 – సంత్ తుకారాం జయంతి)
సువిశాల, సుసంపన్నమైన ఈ భారత దేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా, సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం మనం గమనించవచ్చు. దీనికి...
అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ తుకారామ్ పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారామ్. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో...