స్వాగతానికి  ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్ర‌సంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ...
సేవా భారతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో కమ్యూనిటీ వాలంటీర్లకు  శిక్షణా తరగతులు కార్యక్రమం ప్రారంభ‌మ‌య్యాయి. 12 నుండి 18 సంవ‌త్స‌రాల అమ్మాయిలకు ఆరోగ్య పరమైన పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన చికిత్స, మందులు, పౌష్టిక ఆహారం అందించాల‌నే ముఖ్య ఉద్దేశంతో సుపోషణ కార్యక్రమానికి సేవా భారతి శ్రీకారం చుట్టిందని...
 - సత్యదేవ ద్వాపర, కలి యుగాల సంధికాలంలో పుట్టి అప్పుడున్న నాగరక ప్రపంచాన్నంటినీ ప్రభావితం చేసిన వాసుదేవ శ్రీకృష్ణుడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్థ్యం కలవాడంటే ఆయన్ని భగవంతుడి పూర్ణ అవతారంగా పరిగణిస్తాము. అంటే ఆయనలో ఉన్న అనేక వ్యక్తిత్వ లక్షణాలు సాధారణ మానవుల మాట అటుంచి గొప్ప గొప్ప వాళ్లలో కూడా ఒక్క వ్యక్తిలో...
సెప్టెంబర్‌ 7 ‌కృష్ణాష్టమి మహాభారతానికి నాయకుడు. దుష్టులకు ప్రళయకాలరుద్రుడు. సజ్జనులకు ఆశ్రయస్థానం.. మహాయశస్వి.. జ్ఞాని.. కూట నీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. సర్వగుణాలు మూర్తీభవించిన పూర్ణావతారుడు. ఆగర్భ శత్రువులు సైతం పులకాంకితులై వినమ్రతతో మోకరిల్లే సౌశీల్య సౌజన్యమూర్తి. చేపట్టిన కార్యం క్లిష్టతరమైనా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మార్గాన్ని సుగమం చేసుకోగల వివేకి. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ధైర్యంతో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ వార్షిక సమన్వయ స‌మావేశాలు మహారాష్ట్రలోని పూణేలో సెప్టెంబర్ 14 నుంచి 16 తేదీల్లో జరగనున్న‌ట్టు అఖిల భార‌త ప్ర‌చార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మాన‌నీయ స‌ర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీతో పాటు...
The Rashtriya Swayamsevak Sangh’s annual Akhil Bharatiya Samanvay Baithak (All Bharat Coordination Meeting) is going to be held in Pune, Maharashtra, this year. This three-day coordination meeting will be held on September 14-16. Respected Sarsanghchalak Dr. Mohan ji Bhagwat, Sarkaryavah...
సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో తత్త్వశాస్త్రం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. గాఢమైన ఆధ్యాత్మికతే కాలంవల్ల కలిగే కడగండ్లను, చారిత్రక దుర్ఘటనలను ఎదుర్కొని నిలిచే సామర్థ్యాన్ని కలిగించింది కాని, ఈ దేశం అభివృద్ధి చేసిన ఏ రాజకీయ వ్యవస్థ, సాంఘిక నిర్మాణం ఆ పని చేయలేదు. సుదీర్ఘ చరిత్రలో పలుమార్లు విదేశీ దండయాత్రల వలన, అంతఃకలహాల వలన...
Guwahati. Rashtriya Swayamsevak Sangh Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji asked the people to use the word “Bharat”. He was speaking at an event in Bhagwan Mahavir Dharamshala in Guwahati. He arrived for a three-day visit to Guwahati on September 1,...
-Dr. Pinkesh Lata Raghuwanshi Women have faith…. Gain independence, gain everything, but do not lose that characteristic of women! How this comment by Swami Vivekananda ji is implemented on our pride the ISRO women scientists. The women who are filled with...
Hyderabad, August 30, 2023 : A momentous event unfolded at the Raj Bhavan as the city celebrated Raksha Bandhan in an entirely new light with the "Rakhi for Soldiers" program. The esteemed venue witnessed the Honorable Governor of Telangana,...
చంద్రయాన్ 3 విజయ పరంపర కొనసాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా తన అన్వేషణ ఆవిష్క‌ర‌ణ‌ను కొనసాగిస్తోంది. గతంలో ఎవరు కూడా గుర్తించని మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తిస్తోంది. ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రయాన్ 3 విక్రం ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువం సమీపంలో దిగింది. ఆ తరువాత ఆ ల్యాండర్ నుంచి...
రానున్న స‌మ‌యంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని భారత రక్షణమంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి అభిలాషించారు. చాలా తక్కువ కాలంలోనే భారత్ ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని ఆయన విశ్లేషించారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ (స్విస్) నిర్వహించిన ఇన్ స్పైర్ ఇండియా  కార్యక్రమానికి ఆయన...
 – డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరిట ఏర్పడిన శ్రావణ మాసంలోని పౌర్ణమికి ఎన్నో విశిష్టతలు. ‘వాగీశ్వరుడు’ హయగ్రీవుడు అవతరించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. చేపట్టిన పనులలో విజయం సాధించాలని కంకణబద్ధులయ్యేది, సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా రక్షాబంధన్‌ ‌వంటివి ఈ తిథి ప్రత్యేకతలలో కొన్ని. మరాఠీయులు, కన్నడిగులు ఈ రోజున సాగరపూజ...
ఆగష్టు 31 రక్షాబంధన్‌ ‌ప్రతి ఒక్కరూ తమ జీవన సమరంలో నిమగ్నమై సాగిపోతున్నపుడు ఆశయ విస్మరణ జరుగకుండా మన ధర్మ, సంస్కృతులకు ఆధారమైన విద్యను, విజ్ఞానాన్ని గుర్తుచేసేదే రక్షాబంధన్‌ ఉత్సవం. సంస్కృతి, సంప్రదాయాలకు నష్టం వాటిల్లినపుడు, మనందరం ఐక్యంగా దానికి రక్షకులమై నిలబడాలని గుర్తుచేస్తూ ‘ధర్మరక్షణలోనే నా రక్షణ కూడా ఉంద’ని కర్తవ్య బోధ చేసేదే...
– ఏలె శ్యాంకుమార్‌ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున  హిందూ సమాజం సంప్రదాయబద్ధంగా రక్షాబంధన్‌ ‌పండుగ జరుపుకుంటుంది. పండుగ అంటే కేవలం కొత్త బట్టలు ధరించడం, సినిమాలు, షికార్లకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడపడం మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుక ఒక ఉద్దేశం, ఒక సందేశం, సమాజానికి దిశానిర్దేశాలు ఉంటాయి. అందుకే ఈ...