రాజస్థాన్ లో సామూహిక మతమార్పిడులు అడ్డుకున్న ధర్మజాగరణ్ మంచ్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 400 మంది హిందువుల మతమార్పిళ్ల ఘటన తర్వాత రాజస్థాన్ లో కూడా మతమార్పిళ్లకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ వరుస సంఘటనలలో సామూహిక మతమార్పిళ్లు జరగుతున్నట్టు గుర్తించిన ‘ధర్మ జాగరణ్ మంచ్’ రాజస్థాన్‌లో మతమార్పిళ్ల వ్యవహరాన్ని వెలుగులోకి తెచ్చింది. రాజస్థాన్‌లోని క్రైస్తవ మిషనరీలు దాదాపు 3 లక్షల మంది హిందువులను మతం మార్చే లక్ష్యంతో వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారని 'ధర్మ జాగరణ్ మంచ్' వెల్లడించింది. జైపూర్ నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న వాటికా గ్రామంలో ధని భైరవలో క్రిస్టియన్...
Rishi Sunak and Earlier Hindu Heads of State
Every Hindu felt proud when Rishi Sunak was appointed by King Charles III on 25 October 2022, making him the first Hindu prime minister of officially Christian Great Britain. England was in desperate need of a competent leader and Sunak, a practicing Hindu, came as a saviour. He was the third premier in the space of just seven weeks...
సత్కార్యాలు ఆచరించడమే ముక్తికి మార్గం
– ఎ. రామచంద్ర రామనుజ నవంబర్ 08 గురునానక్ జయంతి... ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికచింతన లాంటివి ఉత్తమ మానవుడిలోని దివ్యసంపద. ఇవి లోపించినప్పుడు ఎన్ని సిరిసంపదలు ఉన్నా వృథా. బాహ్య ప్రపంచాన్ని జaయించాలనుకునే ముందు స్వీయలోపాలను సరిదిద్దుకోవడం అత్యంత ముఖ్యం. ఒక వ్యక్తిని కానీ, మతాన్ని కానీ ఉన్నతంగా చెప్పదలచినప్పుడు ఇతరులను, ఇతర మతాలను తక్కువ చేయనక్కర్లేదు. అహంకారం మనిషికి అతి పెద్ద శత్రువు. దానిని విడనాడి వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలి. మతం, కులం, తెగలకు అతీతంగా మనుగడ సాగించాలి. మానవసేవే...
జాగృతి@75
ఏ పత్రిక అయినా సదాశయంతోనే ఆరంభమవుతుంది. కానీ అర్థవంతమైన పేరు, ఆదర్శనీయమైన ప్రయాణం రెండు కన్నులుగా సాగిన పత్రికల జాడ చరిత్రలో ఒకింత తక్కువే. పత్రిక ఏదైనా, దాని స్థాపన సాధారణంగా ఒక చారిత్రక సందర్భంలో జరుగుతూ ఉంటుంది. ఒక సామాజిక సంక్షోభంలో పత్రిక ఉద్భవిస్తూ ఉంటుంది. ప్రజాభిప్రాయంలో అవాంఛనీయ పోకడలు పొడసూపినపుడు పత్రిక అవసరం వస్తుంది. జాతిలో జాగరూకత అవసరమని చింతనాపరులు భావించినప్పుడు పత్రిక అంకురిస్తుంది. చిత్రంగా ఒక జాతి చరిత్ర, పరంపరగా వచ్చిన చింతన, ధర్మదృష్టి, ధార్మికపథం వక్రీకరణకు గురవుతున్న...
Conference On “Scheduled Castes in independent India: Present & Future”
Social Studies Foundation, working with the prime objective of conducting studies and research in multi-disciplinary aspects of society. SSF. Focuses on various problems and issues of the socially discriminated and deprived classes of Indian society. Social Studies Foundation believes that there is a need to look deeply into the issues, identify the root cause, and come out with solutions...
SAKSHAM-Savita – National Preconference Workshop On Nov 7,8
SAKSHAM, Samadrishti Kshamatha Vikas Evam Anusandhan Mandal is a service oriented All India organization, which serves for all types Differently Abled persons including Leprosy Cured but Deformed Persons (LCDPs). "SAVITA Prakosht", the department of SAKSHAM, is serving LCDPs by undertaking nationwide long-term constructive measures for their empowerment through selfless services on Community Based Rehabilitation and advocacy. As a prelude to 21st International...
మేఘాలయలో హింసాత్మక ఘటనలు అరికట్టాలి – VHP
ఇటీవల అక్టోబర్ 28న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన హింసాకాండ తీవ్రంగా ఖండించదగినదని విహెచ్‌పి జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఖాసీ-జైంతియా అండ్ గారో పీపుల్ (ఎఫ్‌కెజెజిపి) నిరుద్యోగానికి వ్యతిరేకంగా హింసాత్మకంగా చేసిన నిరసన ఉన్మాదంగా మారిన తీరు మేఘాలయ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ హింసాత్మక దాడుల నుంచి రాష్ట్రంలోని అమాయక, శాంతియుత హిందూ సమాజానికి భద్రత కల్పించాలన్నారు. హింస, వేర్పాటువాదాన్ని నడిపించే సంస్థలపై, హింసాకాండకు కారకులైన వారిని,...
కాంతార – హిందూ ధార్మిక చిత్రం
-ప్రదక్షిణ కాంతార కన్నడ సినిమా గురించి ఎంతో చెప్పుకుంటున్నాము. కాంతార అంటే `రహస్యమయ అరణ్యం’ అని అర్ధం. ఈ సినిమా చూడడం ఒక గొప్ప అనుభూతిగా వర్ణించవచ్చు, కధ, కధనం, ముఖ్యంగా ముగింపు, ఆద్యంతం ఉత్కృష్టమైన దేవీదేవతల రూపాలతో, ఒక మరచిపోలేని ధార్మిక అనుభూతిని కలిగిస్తాయి. వన దేవతలు, భూత దేవతలు, అటవీ ప్రాంతాలలో వారిని సంరిక్షించే జనజాతులు ఈ చిత్రంలో మనకు కనిపిస్తారు, `భూత-కోలా’ అనే దైవ-ఆగమన ఆరాధనా నృత్య రూపకాలను మనం చూస్తాము. కధాకధనం సూటిగా ఉంటుంది; 19వ శతాబ్దంలో, కేరళని అనుకుని...
Curbing the violent elements, Government should ensure safety and security of Hindus of Meghalaya – Milind Parande
New Delhi. The orgy of violence that took place in Meghalaya’s capital Shillong on October 28, 2022 is highly condemnable. The manner in which the protest against ostensive unemployment by the Federation of Khasi-Jaintia and Garo People (FKJGP) turned into an all-out violent frenzy, is a cause of concern not only for the Meghalaya government or the central government,...