Indian Army unfurls national flag in Galwan valley on New Year

New Delhi: Indian Army unfurled the Tricolour in the Galwan valley, Ladakh, on New Year. As per sources in the security establishment, the Indian Army personnel hoisted the National flag in Galwan on New Year's eve. The move comes amid reports in a section of media that claimed that Chinese soldiers had displayed their flag in the region a few...

షిల్లాంగ్: కాళీ దేవాల‌యం ధ్వంసం… వీహెచ్‌పీ ఆందోళ‌న‌

షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి కొంత‌మంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విష‌యం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయ‌కులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ఆందోళ‌న‌కు చెప‌ట్టారు. అనంత‌రం షిల్లాంగ్‌లోని ఝలుపారా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 1, 2 తేదీల్లో రాత్రి జరిగిన ఈ సంఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేయాలని VHP డిమాండ్ చేసింది. విరిగిన కాళీమాత విగ్రహాన్ని జనవరి 2న ఉదయం ఆలయ పూజారి తొలిసారిగా గమనించారని, ఈ...

త‌మిళ‌నాడు: ప్ర‌భుత్వ భూముల్ని ఆక్ర‌మించిన చ‌ర్చి.. తొల‌గించాల‌ని జిల్లా కలెక్ట‌ర్ ఆదేశం

తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొండపై ఉన్న అటవీ భూమిని క్యాథలిక్ చర్చి ఆక్రమించిన ఉదంతం ఇటీవ‌ల తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల భూమిని చర్చి ఆక్రమించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్తించిన తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొలగించాలని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా కలెక్టర్ కొండకు వెళ్లగా కొండపై 5 ఎకరాల భూమి చదును చేసి నిర్మాణ పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. 1961లో కొండ దిగువన ఉన్న ఇళయాంకన్ని గ్రామానికి చెందిన కొంతమంది చర్చి...

Swadeshi Jagran Manch Demands Ban on Cryptocurrencies, Demands Withdrawal of Permissions to Amazon, Flipkart

The resolutions to this effect were passed in the three-day conclave of the Swadeshi Jagran Manch (SJM) in the last week of December in Gwalior.  Swadeshi Jagran Manch (SJM) passed resolutions demanding the Union government to ban cryptocurrencies in the country. It also demanded that all permissions granted to e-commerce giants Amazon and Flipkart be withdrawn from immediate effect. “Cryptocurrencies such as...

Oxfam, Jamia, IMA and about 6000 Organisations Lose their FCRA Registrations

New Delhi. About 6000 organisations, including Oxfam, Jamia Milia, Indian Youth Centres Trust, Indian Medical Association, lost their FCRA registration on Saturday (January 1). The MHA said that the organisations’ FCRA registrations were invalidated as either they did not apply for renewal or were denied on the ground of lapses. Emmanuel Hospital Association, the Delhi Public School Society, Nuclear Science...

6వేల ఎన్జీవోల “ఎఫ్‌సీఆర్‌ఏ” లైసెన్సులు నిలిపివేత

దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల ఎన్జీవోలు విదేశీ విరాళాల (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సులు కోల్పోయాయి. తాజాగా ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సులు కోల్పోయిన వాటిలో కొన్ని సంస్థలు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదని, కొన్నింటి దరఖాస్తులను కేంద్ర హోంశాఖ తిరస్కరించిందని అధికారులు వెల్లడించారు. ఏ ఎన్జీవో అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు/సంస్థల నుంచి విరాళాలు స్వీకరించాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుత లైసెన్సు గడువు డిసెంబరు 31తో ముగిసింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు...

Bharat’s Identity is of Hindu Rashtra: RSS Sarkaryavah Shri Dattatreya Hosabale

He also said that word ‘Hindu’ does not mean just a religion but a way of life.  Bharat’s identity is of ‘Hindu’ and our atma is also ‘Hindu’ because in Bharat word ‘Hindu’ is a way of life, said Rashtriya Swayamsevak Sangh (RSS) Sarkaryavah Shri Dattatreya Hosabale. Embrace of different kinds of ideas is the essence of Hinduism, Shri Hosabale added....

బీమా కోరేగావ్ యుద్ధం – చారిత్రక సత్యాలు

1. బీమా కోరేగావ్ యుద్ధం ఏమిటి? ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం, పీష్వా బాజీరావు II నేతృత్వంలోని మరాఠా సైన్యం మధ్య జరిగిన ఒక రోజు యుద్ధం. 2. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? మరాఠా కూటమి (పూనాకు చెందిన పీష్వా, గ్వాలియర్ సిందియాలు, ఇండోర్ కు చెందిన హోల్కర్ లు, బరోడా గైక్వాడ్ లతో కూడినది) భారత్ లో ముఖ్యమైన సామ్రాజ్యాల్లో ఒకటి. 1770-1817 మధ్యకాలంలో జరిగిన ఆంగ్లో – మరాఠా యుద్ధాల తరువాత క్రమంగా బ్రిటిష్ వాళ్ళు పైచేయి సాధించారు....

NCPCR issues notice to aided school on imposing Christianity on students

Mandya (Karnataka), Dec 31: The National Commission for Protection of Child Rights (NCPCR) has darted a notice to the management of the government aided Nirmala English High School run by Salesian Missionaries of Mary Immaculate (SMMI) an international Christian missionary organization for allegedly ‘imposing Christianity’ on its Hindu students. The school is located in Mandya district of Karnataka. Following complaints...

సంగారెడ్డిలో 121 మంది “ఘ‌ర్ వాప‌సి”

సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి మండ‌లం దుద్యాల గ్రామంలోని సర్వేశ్వర గిరి ఆశ్రమంలో 9 గ్రామాల నుండి 18 కుటుంబాలలోని 121 మంది కుటుంబ స‌భ్యులు విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో తిరిగి స్వ‌ధ‌ర్మాన్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా హోమం నిర్వ‌హించి, భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కం, రాముడి చిత్ర‌పటం, హ‌నుమంతుడి లాకెట్ తో పాటు నూత‌న దుస్తుల‌ను అంద‌జేశారు. అనంత‌రం స‌హ‌పంక్తి భోజనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సర్వేశ్వర గిరి పీఠాధిపతులు శ్రీ సర్వేశ్వర అంభికా శివయోగి స్వామి గారు, శ్రీ సంగ్రాం మహారాజ్ గారు, విశ్వ హిందూ...