The Largest Collective Amnesia in Recent History
- Pradakshina Samvit Prakashan’s new publication `Bengal Bleeding’ is not only a timely read, it presents the hitherto hidden reality of Jehadi politics, specifically in Bengal both before partition and after, in East Pakistan, Bangladesh and West Bengal today. It is a moving and heart-rending historical account of Bengal’s political trajectory. The book is also a sharp reminder that...
దర్భంగ పేలుడు కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు అరెస్టు
బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... జూన్ 17న దర్భంగ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద.. సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ను దింపుతుండగా.. పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్ దర్భంగకు చెందిన మహమ్మద్ సూఫియాన్ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసుకు...
‘Bengal Bleeding’ book launched
Bhagyanagar. Current violence in Bengal, its historical perspective and targeting of Hindus in particular, for the last 80 years have been vividly described in the book “Bengal Bleeding”. The book was released by RSS Sah Sarkaryavah Arun Kumar, in the presence of Akhil Bharatiya Prachar Pramukh Sunil Ambekar, and Gopal Reddy, Pro VC Central University of Bihar. The book...
పశ్చిమబెంగాల్: ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యులపై దాడి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సీ) సభ్యులపై మంగళవారం దాడి జరిగింది. రాష్ట్రంలోని జాదవ్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఎన్.హెచ్.ఆర్.సి సభ్యులపై ఈ దాడి జరిగింది. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల పరిరక్షణ నిమిత్తం వచ్చిన తమపై దాడి జరగడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులపై జాదవ్‌పూర్‌లో...
యూపీ: మత మార్పిడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
హిందూ యువతిని బలవంతంగా వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే బరాబంకి జిల్లాకి చెందిన వహాబ్(31) అనే వ్యక్తి గతేడాది దేశరాజ్ గౌతమ్‌గా పేరు మార్చుకుని అదే జిల్లాలోని ఒక రైతు వద్ద కొంత వ్యవసాయ భూమిని లీజుకి తీసుకున్నాడు. ఈ క్రమంలో వహీబ్ రైతు కుమార్తె ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగత చిత్రాలను వీడియో తీశాడు. ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని ఆ యువతని బెదిరించడం ప్రారంభించాడు....
జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్‌టీఈ)కు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ఉన్నాడని పోలీసుల తెలిపారు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపి ప్రాణాలను బలిగొన్న అబ్రార్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అబ్రార్ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచానని తెలిపాడు. ఈ క్రమంలో ఆయుధాన్ని రికవరీ...
కరోనా రెండో దశలో 466 మందికి సేవాభారతి ఉచిత చికిత్స
కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సేవాభారతి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా కరోనా లక్షణాలున్న వారికి అండగా నిలిచి.. ఉచిత వైద్య సేవలు అందించింది. హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి కరోనా బాధితులకు వైద్య సేవలను అందించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేయడంతో అక్కడ సేవలను ముగించారు. ఏప్రిల్ 27న అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ పాఠశాల విశాలమైన ప్రాంగణంలో 6 గురు...
కెనడా: క్రైస్తవ పాఠశాలల్లో గుట్టలుగా బయటపడుతున్న చిన్నారుల అస్థిపంజరాలు.. కొనసాగుతున్న దర్యాప్తు
వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి...
K.S. SUDARSHAN: THE PHILOSOPHER FIELD-MARSHAL
-Anant Seth Aashad shukla tritiya (18-June -1931) marks the Jayanti of Swargeeya Sri Kuppahalli Sitaramayya Sudarshan, the fifth Sarsanghachalak of the Rashtriya Swayamsevak Sangh (RSS). Born in Raipur in 1931, Sudarshan ji started attending RSS Shakha at the tender age of nine. He served as RSS Pracharak for six decades and became its Sarsanghachalak in the year 2000 succeeding Sri...
ఆంధ్రప్రదేశ్: మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు
అక్రమ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే న్యాయపరమైన పోరాటం సాగిస్తామని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నందవరం మండలంలోని గురజాల గ్రామంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 2018లో ...



















