కరోనాను కలసి ఎదుర్కొందాం – విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ

పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త, విప్రో కంపెనీ అధినేత శ్రీ అజీమ్ ప్రేమ్ జీ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం - ఎన్నడూలేని, ఎవరు ఊహించని ఈ సంక్షోభంలో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి సానుభూతిని తెలుపుతూ నేను చెప్పదలుచుకున్నది ప్రారంభిస్తున్నాను. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి మనందరికీ తగిన ఆత్మస్థైర్యం, ధైర్యం ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ కష్టకాలం ఇంకా పూర్తికాలేదు. ఈ సందర్భంగా నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, అన్నీ పార్శ్వాల్లోనూ...

“Hum Jitenge-Positivity Unlimited” – Compassion, sewa, and confidence key to defeat Corona

Sri Sri Ravishankar, Azim Premji, Nivedita Bhide address the nation on second day of ‘Hum Jitenge-Positivity Unlimited’ lecture series New Delhi, May 12. Spiritual Guru Sri Sri Ravishankar, noted social activist and Padmashree Nivedita Bhide, Vivekananda Kendra, Kanyakumari and noted Philanthropist Shri Azim Premji called upon Bharatiya society today to meet the challenge posed by Corona situation by standing unitedly...

భగవద్భక్తి, ఆత్మవిశ్వాసాలే మన ఆయుధం – శ్రీశ్రీ రవిశంకర్

పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు (మే 12) ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం  ప్రస్తుతం మన దేశం ఈ శతాబ్దపు పెను విపత్తును ఎదుర్కొంటోంది దానివల్ల మనోబలాన్ని కోల్పోవడం, నిరాశకు గురికావడం , మన చూట్టూ ఉన్న కష్టాలు, ఇబ్బందులు మనల్ని కుంగదీస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయగలం, ఎటు చూసినా మృత్యువు తాండవిస్తోంది, మహమ్మారి వ్యాపిస్తోందని అన్నీ వైపుల నుండి ఆర్తనాదాలు, వేదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో...

VIDEO: పాజిటివిటీ అన్-లిమిటెడ్ – మొదటి రోజు ఉపన్యాసం 

video

కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి  మే 11న సద్గురు జగ్గీ వాసుదేవ్, పూజ్య జైన్ ముని శ్రీ ప్రమాణ్ సాగర్ చేసిన ఉపన్యాసం విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE 

MAMATA ANSWERABLE TO POST ELECTION VIOLENCE IN WEST BENGAL

The high profile Assembly polls across the country have evoked a lot of interest across the country but no other State more than West Bengal did. And the fact that the poll process ended in ugly bloodshed is probably as expected as it is disgusting. The violence erupted the very moment when it was evident that Didi was likely to...

Bharat will win battle against Covid-19 with positivity, strong mind and steely resolve

‘Hum Jitenge - Positivity Unlimited’ lecture series starts with address by Sadguru and Munishri Pramansagar ji ‘Hum Jitenge- Positivity Unlimited’, a five-day lecture series of prominent personalities was launched today with Sadguru Jaggi Vasudev ji and Pujya Jain Munishree Pramansagar calling upon the Bharatiys society to keep a strong resolve and avoid panic, fear, frustration and anger to win the...

Church & Jihadis spreading COVID infection amid pandemic : VHP

New Delhi. While, on the one hand, the entire humanity has been battling the COVID-19 pandemic and the Hindu Math-Mandirs, Gurudwaras, Ashrams and the Bharatiya society are engaged in a variety of service activities to alleviate the sufferings of the Corona victims, the Church and the Islamic Jihadists have been escalating everyday their anti-Bharat and anti-Hindu wicked and malevolent...

” పాజిటివిటీ అన్‌లిమిటెడ్… హమ్ జితేంగే ” అనంత సకారాత్మకత తో మేము గెలుస్తాం అంటూ…

కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి భారతీయ సమాజంలోని ప్ర‌ముఖ వ్య‌క్తులు మే 11 నుండి 16వ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాల ద్వారా సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేయడానికి పూనుకున్నారు. దీనికి గాను భారతీయ సమాజంలోని మత, ఆధ్యాత్మిక, వ్యాపార, పరోపకార, సామాజిక సంస్థలతో సహా పలువురు భాగస్వాములతో కోవిడ్ రెస్పాన్స్ టీం (సిఆర్‌టి) ఏర్పడింది. ఇది సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేయడానికి 'పాజిటివిటీ అన్‌లిమిటెడ్'...

’Positivity Unlimited.. Hum Jitenge’: Key figures in Bharatiya Society to address the nation to create positivity to meet Corona challenge

May 10: Covid Response Team (CRT), an initiative of civil society with multiple stakeholders including religious, spiritual, business, philanthropic and social organizations is organizing a lecture series titled ‘Positivity Unlimited’ to spread positivity in the society amdist the challenge posed by Covid-19 for Bharatiya society. The lecture series would start from May 11 and culminate on May 15. Those who...

మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు 

 అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్స‌హించ‌డం లౌకిక దేశ‌మైన భార‌త‌దేశానికి మంచిది కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ విధమైన అసహనం దేశంలో గందరగోళం, అల్లర్లకు దారితీస్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. తమిళనాడు, పెరంబలూర్ జిల్లాలోని ‌‌వి కలతూర్ గ్రామంలో గ‌త కొన్నేండ్లుగా గ్రామస్తులు నిర్వ‌హిస్తున్న ఆలయ ఊరేగింపుల‌పై స్థానిక ముస్లింలు అభ్యంత‌రం తెలుపుతూ దాఖ‌లైన పిటిష‌న్...