ఆధునిక హిందూ సమాజ నిర్మాణంలో డా అంబేద్క‌ర్‌ కీలక పాత్ర

సామాజిక సమానత కోసం డా. అంబేద్క‌ర్‌ చేసిన కృషిని సమాజం గుర్తించవలసి ఉంది. అలాంటి వారిని నేడు కులాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కాని ఆ మహాపురుషులు ఏనాడు తాము ఒక కులనాయకుడిగా వ్యవహరించలేదు. జాతీయ నాయకుడిగానే వ్యవహరించారు. వారు జీవించిన కాలం, ఆనాటి దేశ పరిస్థితులు భిన్నమైనవి. హిందూ సమాజంలో నెలకొన్న కుల అసమానతలు, అంటరానితనాన్ని దూరం చేసి ఆరోగ్యవంతమైన, దురాచారాలు లేని ఆధునిక హిందూ సమాజ నిర్మాణానికి కృషిచేశారు. డా|| అంబేద్క‌ర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ 14 ఏప్రిల్‌ 1891లో జన్మించారు. 6 డిసెంబర్‌ 1956లో...

Mahatma Jyotiba Phule Birth Anniversary: Visionary social reformer and advocate of equality

Jotiba (Mahatma Jyotiba Phule) was the first Indian to start a school for the Untouchables and a girls’ school in Maharashtra. Mahatma Gandhi called him a real Mahatma, and Veer Savarkar described him as a social revolutionary. Birth and background His great-grandfather was a chaugula, an inferior village servant, at Katgun, twenty-five miles from Satara. Such inferior servants were assigned various...

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

స‌మాజంలో మూఢ‌నమ్మకాలు, అంధ‌విశ్వాసాల‌తో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్త‌దారి చూపారు. చేయి ప‌ట్టి న‌డిపించారు. విద్య అనేది ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కు అని చాటిచెప్పారు. భార‌త‌దేశంలో సామాజిక సంస్కరణ ఉద్య‌మానికి బీజం మొద‌టి మ‌హోన్న‌తుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అనే చెప్పాలి. ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులే మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు, సమాజ సేవకుడెైన జ్యోతీబా ఫులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో...

వేదమత ఉద్ధారకులు… విజయనగర సామ్రాజ్య స్థాపకులు విద్యారణ్యులు

ఆదిశంకరుల తరువాత అంతటివారిగా పేరు పొందిరన మహనీయులు విద్యారణ్యస్వామి. మహాయోగి, మహామతి, కవి, తాత్వికుడు, ద్రష్ట, వేదత్రయ భాష్య కర్త, బ్రహ్మవిద్య పారంగతుడు, శ్రౌత స్మార్త క్రియాపరుడు, వేదాంత శాస్త్ర ఆది రచయిత, శతాధిక గ్రంథకర్త, విఖ్యాత పురుషుడు, ప్రత్యేకించి విజయనగర మహా హిందూ సామ్రాజ్య నిర్మాత, రాజ్య స్థాపకుడు, మహామంత్రి, హిందూ మతోద్ధారకుడు, విరూపాక్ష పీఠ స్థాపకుడు, శృంగేరీ పీఠాధిపతిగా పలు విధాలైన ప్రత్యేకతలతో విద్యారణ్యస్వామి జగత్‌ ప్రసిద్ధి పొందారు. 1267లో వైశాఖ శుక్ల సప్తమి నాడు జన్మించి, 1331లో సన్యాసం...

VIDEO: చరిత్రాత్మకం.. రాంజీ గోండు బలిదానం

బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 1860 మధ్య కాలంలో రాంజీ గోండు నేతృత్వంలో జరిగింది. బ్రిటీష్ పాలకులపై ఆదివాసీలు జరిపిన తొలి చారిత్రక పోరాటంగా నిలచిపోయింది. రోహిల్లా తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీ గోండు సారథ్యంలో తిరుగుబాటు...

మ‌త‌మార్పిళ్ల‌ను అడ్డుకున్న సంత్ ఝూలేలాల్‌

సింధీ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం భ‌గ‌వాన్‌ సంత్ ఝూలేలాల్. హిందూ పంచాంగం ప్రకారం ఝూలేలాల్ జయంతిని చైత్రమాసంలో ద్వితీయ తిథిన జరుపుకుంటారు. ఈయనను సింధి ప్ర‌జ‌లు వరుణ దేవుని అవతారంగా భావిస్తారు. భగవాన్ ఝూలేలాల్ జయంతిని సింధి ప్రజలు "చెటి చండ్"‌ గా, దీనినే సింధీ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ ' చెటీ- చండ్ ' ఉత్సవం చైత్ర మాసంలో నవ‌రాత్రి మరుసటి రోజున అనగా చైత్ర శుక్ల ద్వితీయ రోజున జరుపుకుంటారు. జలంతోనే సర్వసుఖాలు, మంగళకామ‌న ప్రాస్తినిస్తాయని సింధి ప్రజల...

ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన గోండు వీరుడు “రాంజీగోండు”

నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజి గోండు నాడు రణమొనర్చ వేయి మంది యురిని వేయబడిరిచట  వినుర భారతీయ వీర చరిత.. నేడు (ఏప్రిల్ 9) రాంజీ గోండు వర్ధంతి సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ కోటబురుజులతో, 13గొలుసుకట్టు చెరువులతో, పచ్చని అడవులతో అలరారే ప్రాంతం నిర్మల్ నగరం. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మల నిలయం కూడా..కేవలం కోట బురుజులు, కొయ్యబొమ్మలే కాదు భారత స్వతంత్రం సంగ్రామ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ బడ్డ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వేయి మంది వనవాసీ వీరులను అందించిన నగరం కూడా...

ప్ర‌కృతి పండుగ ఉగాది

సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్య కాలం వసంత రుతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం. సంవత్స రానికి ఆది కనుక ‘సంవత్సరాది’ అని అంటాం. ఋతూనాం ముఖో వసంతః:’అన్న ఉపనిషద్‌ ‌వాక్యాన్ని బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. దీన్ని బట్టి ఆరంభ పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం మనకు తెలుస్తోంది. ‘సత్పురుషులు లోకంలో వసంత రుతువులా సంచరిస్తూ, శోభిస్తారు’ అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుడిని...

VIDEO: ఆధునిక దధీచి డాక్టర్జీ

135 సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం. వారు ప్రారంభించిన సంఘ ద్వారా దేశ మంతా ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది . ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక శక్తివంతమైనది. అది డాక్టర్ జి దార్శనకత అని మనం చెప్పవచ్చు.

VIDEO: సంఘటనాశీలి డాక్టర్జీ

భారత జాతీయ పునరుద్ధరణ కోసం తాము వేసుకున్న బాటలో అందరినీ నడిపించడమే కాక, గాంధీజీ, డా. అంబేడ్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, వీర సావర్కర్ వంటి మహానాయకులతో కలిసి పనిచేయడం ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు డా. కేశవ బలీరామ్ హెడ్గెవార్ ప్రత్యేకత.