విశిష్టమైనది భారతీయ కాలగణన – ఉగాది ప్రత్యేకం
గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్ష ఎనబది ఐదువేల ఎనభై ఒకటి సంవత్సరాలు (195,58,85,083) అయినట్లు లెక్క తెలుపుతున్నది. ఆధునిక శాస్త్రపరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపు మన పూర్వులు చెప్పిన లెక్కకు దగ్గరగా ఉన్నది. మన కాలగణనలో మన్వంతరము, యుగాులు, సంవత్సరాలు, మాసాలు, పక్షము;...
డాక్టర్ జీ ఒక యుగద్రష్ట
పరమ పూజనీయ డాక్టర్ జీ ఒక గొప్ప దేశభక్తుడు, భారతమాత సంతానంలో అగ్రగణ్యుడు. భావితరాలకు ఒక ఆదర్శమూర్తి గా వెలుగొందిన నాయకుడు. కళ్ళకు కనిపించే దృశ్యంను చూడడాన్ని దృష్టీ అంటారు. భవిష్యత్తులో జరగబొయ్యే దాన్ని ఊహించి పని ప్రారంభించే వారిని ద్రష్ట అంటారు. అలా డాక్టర్జీ భవిష్యత్తులో జరుగబొయే దానిని ఊహించిన గొప్పవారు అందుకే డాక్టర్ జీని యుగద్రష్ట అంటారు . ఒక వ్యక్తి గొప్పదనాన్ని ఎలా గుర్తించగలము అంటే ఆ వ్యక్తి జీవితం భావితరాల...
యుగానుకూల పరివర్తనకు దిశ చూపించిన డాక్టర్ హెడ్గేవార్
ఈ రోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్న సంస్థ, అనేక మంది సంఘాన్ని(ఆర్.ఎస్.ఎస్) అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలో సంఘాన్ని అభిమానించే వాళ్ళు, సంఘాన్ని విమర్శించే వాళ్ళు, సంఘం అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగినవాళ్లు అనేకమంది కనబడుతూ ఉంటారు. సంఘాన్ని వ్యతిరేకించే వాళ్లలో కూడా సంఘం చేస్తున్న ఈ పనిని మేము సమర్ధిస్తాం అని మాట్లాడే వాళ్లు కూడా దేశంలో అనేక మంది కనబడుతుంటారు. సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సంఘానికి సహకరిస్తున్న వాళ్లు కూడా...
కాలం అనంతమైనది, దైవ స్వరూపం
కాలం దైవ స్వరూపం, కాలం అనంతమైనది, ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు, ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1] కృతయుగము 2]త్రేతాయుగము 3] ద్వాపరయుగము 4] కలియుగం. ఒక...
एक महान व्यक्तित्व : डॉक्टर हेडगेवार
पंकज जगन्नाथ जयस्वाल श्री केशव बलिराम हेडगेवार जी, एक स्वतंत्रता सेनानी, जिन्होंने बचपन से ही अपने निजी जीवन में कठिनाइयों का सामना किया था, उन्होंने अपनी शिक्षा पूरी करते हुए खुद को राष्ट्र के लिए समर्पित कर दिया था। ब्रिटिश शासन और अन्याय का विरोध करने के लिए उन्हें दो बार कैद किया गया था। देश को अंग्रेजों के...
Greatest Hindu of the Age: Dr KB Hedgewar
RSS Sarsanghachalaks found prominent place in Organiser, either in the form of writings about them or writings by them. Dr Hedgewar’s role during the Freedom Struggle, his association with revolutionaries and Satyagrahis and his thinking behind the foundation of the RSS was brought to the public glare through writings of people who had experienced his exemplary and...
జాతిలో ఆత్మవిశ్వాసమే డాక్టర్‌జీ జీవిత సందేశం
సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న జీవితంలో చేసే కార్యాలకు మరింత శక్తిని, బుద్ధిని, వేగాన్ని జోడించడం అవసరం. ఆజీవన కార్యం మన అంతఃకరణలలోని ఉదాత్త భావనలు అక్కడే ఉండిపోకూడదు. అవి కాస్తంత ఇతరులకూ అందాలి. సంఘకార్యాన్ని జీవితాంతము చేస్తూనే ఉంటామని మనం...
ఏప్రిల్ 5 – జాతీయ సముద్రయాన దినోత్సవం
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకునే జాతీయ నేవీ దినోత్సవంలా కాక ప్రధానంగా పౌర షిప్పింగ్‌కు సంబంధించి జరుపుకునే వేడుక. ప్రపంచంలోని ఒక చోటు నుంచి మరొక చోటుకు సుదూర ప్రాంతలకు వస్తువులను రవాణా చేయడంలో అత్యంత చక్కటి వ్యవస్థీకృత, సురక్షిత మైన, బలమైన, పర్యావరణహితంగా ఖండాంతర వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో అవగాహన కల్పించడానికి జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మొట్టమొదటిసారి...
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
రక్షణరంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని ఒడిషాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖండాంతర అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి.అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సార్‌ల నుంచి సేకరించిన డేటాను పరిశీలించిన రక్షణ అధికారులు అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు మీడియాకు తెలిపారు. రక్షణ శాఖ కీలక అధికారులు, డీఆర్‌డీఓ...
బలహీన వర్గాలకు బలమై నిలిచిన బాబూజీ
మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ, దళితుల హక్కుల కోసం పోరాటం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. జాతి యావత్తూ స్మరించుకునే గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం. ‘బాబూజీ’ అని అణగారిన వర్గాల వారు ప్రేమగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908న బిహార్‌లోని అర్రా పట్టణానికి దగ్గరలో ఉన్న చంద్వాలో జన్మించారు. ఈ రోజును సమతా దివస్‌గా జరుపుకుంటారు. స్వాతంత్ర్య సమర యోధుడు అయిన బాబు జగ్జీవన్‌రామ్ రాజకీయ నాయకుడిగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా దళితుల...