అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దిగజార్చే కుట్రలో దేశీయ క్రైస్తవ సంస్థలు

సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారాన్ని విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషనాత్మక పరిశోధనలో బయటపెట్టింది. https://twitter.com/lawinforce/status/1333608162239254528 దీనికి ముందు మనం అమెరికా...

Active Participation of Swayamsevaks in the Quit India Movement

Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......15/18 - Narender Sehgal After Dr. Hedgewar ‘s death, Sangh leaders and Swayamsevaks continued expanding Sangh work with full dedication under the guidance of second  Sarsanghchalak Shri Guruji. Collective efforts of Sangh leaders under the guidance of Shri Guruji inspired many Swayamsevaks to renounce their families and work full time as Pracharaks. Those...

ఇస్లామిక్ సంస్థ పీ.ఎఫ్.ఐ కార్యాలయాలపై ఈ.డి దేశవ్యాప్త దాడులు

ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ.ఎఫ్.ఐ) సంస్థలపై దేశవ్యాప్తంగా  9 రాష్ట్రాల్లోని 26 చోట్ల గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) దాడులు చేసింది. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా పి.ఎఫ్.ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఎలామరొమ్  స్థావరాలపై ఈ.డి  దాడులు నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సి. ఏ. ఏ వ్యతిరేక అల్లర్లలో పీ.ఎఫ్.ఐ కి సంబంధించిన  ఆర్థిక వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా గురువారం తమిళనాడు,...

దివ్యాంగుల సాధికారతే సక్షమ్‌ ‌లక్ష్యం

   అంతర్జాతీయ దివ్యాంగుల‌ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతోంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్స‌హించ‌డానికి ఈ దినోత్స‌వం పాటిస్తారు. దివ్యాంగుల‌ సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై, 1998 నుండి ప్రతి ఏటా దివ్యాంగుల‌కు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దివ్యాంగుల‌కు సమాన అవకాశాలు, హక్కులు...

కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి

వ‌ర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితుల‌కు అండ‌గా నిలిచింది. వివ‌రాల్లో కెళ్తే 2018 ఆగ‌స్టులో కేర‌ళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. కొండ చ‌రియ‌లు కూలిపోయి దాద‌పు రెండు ఎకరాల భూమి, ఏడు ఇళ్ళు పూర్తిగా, మరొక పది ఇండ్లు పాక్షికంగా కొట్టుకుపోయాయి. సజీవ్, హరినారాయణన్, రంజిత్, శివదాసన్ అనే న‌లుగురు వ్య‌క్తులు వారి...

An Unfulfilled Desire to see His Motherland in Prime Glory in His Lifetime

Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......14/18  -Narender Sehgal Dr. Hedgewar was monitoring all movements/struggles striving to achieve complete independence of India. That was the reason that Doctor ji devoted all his time to develop Swayamsevaks or freedom fighters in lacs despite his deteriorating health. He had correctly anticipated the crumbling of British empire before and after impending world...

GHMC ఎన్నికలు: బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేటప్పుడు ఇవి పాటించండి 

video

గ్రేటర్  హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో.. మొదటి సారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి   https://www.youtube.com/watch?v=VqKYRiLeVoU&feature=youtu.be  

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో ఎంతో మేలు : రైతు హ‌ర్షం 

   కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయం  చ‌ట్టాల‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన ప్రారంభించినప్పటికీ, ఈ చట్టాలు తమకు ఎలా ప్రయోజనం చేకూర్చాయో వివరించడానికి అనేక మంది రైతులు ముందుకు వ‌స్తున్నారు. త‌మ‌కు ఎంతో మేలు చేస్తోంద‌ని రైతులు త‌మ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. “మహారాష్ట్రలోని ధూలేలోని జితేంద్ర భోజీ అనే రైతు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టం వ‌ల్ల తాను పొందిన లాభాన్ని గురించి ఒక మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు. "నేను మొక్క...

ఆంధ్రప్ర‌దేశ్ : నివ‌ర్ బాధితుల‌కు సేవా భార‌తి ‌స‌హాయ‌క చ‌ర్య‌లు

నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ ఏర్పాటు చేశారు. నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు, గూడూరు మధ్యలో గూడూరుకు సమీపంగా గల ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రహదారి దెబ్బతినడంతో అటు ఇటు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఆ వాహనాలలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్న సంగతి తెలుసుకున్న...

భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా?

"మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం"  - క్రైస్తవ మతం స్వీకరించిన  గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరిస్తుందా? ఈ అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా భారతదేశంలోని ఉత్తరాన గల లడ్డఖ్ నుండి దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు వ్యాపించిన  అనేక గిరిజన తెగల వివిధ సంస్కృతీ సంప్రదాయాలలోని ప్రాథమిక సారూప్యతను గమనిద్దాం. 1. ప్రకృతి ఆరాధన 2. స్త్రీ దేవతా ఆరాధన  3. విగ్రహారాధన  4. పూర్వీకులను ఆరాధించడం    పైన పేర్కొన్న...