విద్యావికాసం.. జాతి ప్రకాశం

జనవరి 29న సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సరస్వతీ శిశు మందిరాలు పేరుకు తగ్గట్టే చదువుల తల్లి కొలువైన నిలయాలు. ఇక్కడ బోధన కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదు. విద్యార్థినీ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి నిచ్చెన అది. వివేకం, సంస్కారం నేర్పే ప్రణాళిక, చిన్నారుల మానసిక పరివర్తనకు ఈ మందిరాలు ఆధారం. సకల కళలు, సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుల సమ్మేళనం. ఒక విద్యార్థికి విజ్ఞానంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రంగరించి ఇమిడ్చే కేంద్రం. ఇది సరస్వతీ...

ప్రేమ, శ్రమ సంఘ కార్య విస్తరణకు సాధనాలు – డా మోహన్ జి భాగవత్

సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వం ప్రధాన సాధనాలు.  మన లక్ష్యమైన దేశ  పరమవైభవాన్నిసాధించడానికి  ప్రతి కార్యకర్త  సమర్పణ భావంతో సమయాన్నికేటాయించి పని చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచలాక్ డా మోహన్ భాగవత్ స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు. ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ అద్వర్యంలో హైదరాబాద్ శివార్లలో మూడు రోజుల పాటు జరిగిన 'విజయ సంకల్ప శిబిరం' ముగింపు కార్యక్రమంలో స్వయసేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సమాజంలో స్వయంసేవకుల ప్రవర్తన, భాష,...

Dr Mohan ji Bhagwat at RSS Telangana Vijaya Sankalp Shibir, Bhagyanagar

RSS Sarsanghchalak Dr Mohan ji Bhagwat addressed the Sarvajanik Utsav on 25 December 2019 in Hyderabad. This event held as part of three day Vijaya Sankalp Sibir organised by RSS Telangana.

सात्विक शक्ति का विजय के लिए संघ कार्यरत है – डॉ मोहनजी भागवत

सरसंघचालक श्री मोहन भागवतजी ने कहा है कि बड़ा संगठन बनाना संघ का ध्येय नहीं है, बल्कि संघ का ध्येय संपूर्ण समाज को संगठित करना है। हैदराबाद में विजय संकल्प शिविर के दौरान स्वयंसेवकों को संबोधित करते हुए श्री भागवतजी विजय का मतलब समझाया। उन्होंने कहा कि विजय तीन प्रकार की होती हैं। असुर प्रवृति के लोग...

సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

"సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న మూడురోజుల విజయసంకల్ప శిబిరంలో భాగంగా ఈ రోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సార్వజనిక సభలో ఆయన మాట్లాడారు. స్వార్ధంతో నీతినియమాలను మరచి తమ...

Sangh works for Desh Vijay through Dharma Vijay – Shri Mohan Bhagwat

Swayamsevaks work for the development and success of the nation, without selfish motives and with no desire for credit, said RSS Sarsanghchalak Sri Mohan Bhagwat . "They struggle and strive round the clock and yet sing the glory of Bharatmata with a smile on their lips," he said. RSS Sarsanghchalak Sri Mohan Bhagwat...

హిందూ సమాజం శక్తివంతం కావాలి: ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం కుమార్

అత్యంత జ్ఞాన సంపద, మహోన్నత చరిత్ర, పరాక్రమ శక్తి కలిగిన హిందూ సమాజంలో స్వార్ధం, దుర్గుణాలు, దోషాల కారణంగా ఆత్మవిస్మృతి చెందినది. తనను తాను మర్చిపోయిన విషయాన్ని గుర్తించి హిందూ సమాజాన్ని రక్షిస్తూ, శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రారంభం అయింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. నిత్య శాఖ అనే ఒక విశిష్టమైన కార్య పద్దతి ద్వారా తిరిగి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి కలిసి పని చేయాలి అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ...

భాగ్యనగరంలో విజయ సంకల్ప శిబిరం

ఆర్.ఎస్.ఎస్ అంటే తెలియని వారు ఉండరు. దేశభక్తికి, జాతీయవాదానికి, హిందూ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకున్న సేవా సంస్థగా శతవసంతాల వైపు దూసుకువెడుతోంది.  అణువణువునా  భారతీయతను నింపుకొని, భరతమాత బిడ్డలుగా  చెప్పుకొని, భారతీయ సంస్కృతిని చాటుతూ భరత ఖండాన్ని పరిరక్షించుకునే దిశగా అలుపెరుగని పోరాటం చేస్తోంది.  విమర్శలు, నిషేధాలు, నిందలు మోస్తూనే ...  తెగువతో అడుగులు వేస్తుంది. తన మూల సిద్ధాంతాల్లోని ఒక్కో లక్ష్యాన్ని ఓర్పుగా, నేర్పుగా నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఒకప్పుడు కొన్ని రాజకీయపక్షాలకు అంటరాని సంస్థ గా ఉన్నా... ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న అతి పెద్ద సేవాధార్మిక  సంస్థ ఆర్.ఎస్.ఎస్....

ఆర్.ఎస్.ఎస్ విజయ సంకల్ప శిబిరం 2019 (Photos)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత  విజయ సంకల్ప శిబిరం డిసెంబర్ 24 నుండి 26, 2019 వరకు భారత్ ఇంజినీరింగ్ కాలేజ్, మంగళంపల్లి, ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది.