NOTA ఉపయోగించవద్దు – మోహన్ జి భాగవత్

Q&A with RSS Sarsanghchalak , Dr. Mohanji Bhagwat - Sept 19th, 2018, Delhi " नोटा के प्रावधान को संघ किस तरह देखता है। "  

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. 34 మంది మావోయిస్టుల లొంగుబాటు

లోక్ సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 34 మంది మావోయిస్టులు సుక్మా జిల్లా ఎర్రబోరు పోలీసు స్టేషన్లో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు సభ్యులు ఉన్నారు. వీరంతా తమ ఆయుధాలు అప్పగించినట్టు సుక్మా జిల్లా ఎస్పీ డీఎస్ మారవి తెలిపారు. లొంగిపోయిన వారిపై గతంలో దాడిదోపిడీ, బలవంతపు వసూళ్లు, హత్యాయత్నం మొదలైన కేసులు ఉన్నాయి. వీరిలో 17 మందిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ మధ్యకాలంలో ఇంతటి భారీ సంఖ్యలో...

The Apolitical Political Leader

Many years back, a few friends in Rajya Sabha were sitting together. One was a Congress member, the other a Communist and the third one was the founder of Bharatiya Mazdoor Sangh, the country’s #1 labour union, an affiliate of the Rashtriya Swayamsevak Sangh (RSS), Shri Dattopant Thengadi. He was a Pracharak of the highest calibre who had also...

దేశానికి తీవ్ర నష్టం కలిగించే కాంగ్రెస్ ఎన్నికల హామీపత్రం

2004-2014 మధ్య కాలంలో విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ సమర్పణ సమయంలో చేసిన అనేక పెద్దపెద్ద వాగ్దానాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడనిపించింది `అవతలివారు చేసే వాగ్దాలను పట్టించుకోకూడదు. వివరాల్లోకి వెళితే అసలు సంగతి బయటపడుతుంది’ అని. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన ప్రణాళిక పత్రాన్ని కొన్ని పేజీలు చదవగానే నా భయాలన్నీ నిజమయ్యాయి. టుక్దే టుక్దే ఎన్నికల హామీపత్రం పేజీ 35లోని 30వ అంశంలో చట్టాలు, నియమ నిబంధనలను సమీక్షిస్తామని కాంగ్రెస్ వారు వాగ్దానం చేశారు. దేశ ద్రోహ కుట్రను నిర్వచించి,...

హిందువుల రాజకీయ ఐక్యత అత్యంత అనివార్యం!

భారత రాజకీయాలు కనీవినీ ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరకు చేరాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల సమయానికే దేశ రాజకీయ దృశ్యంలో ఒక విభజన రేఖ స్పష్టంగా అవతరించింది. ‘హిందూత్వ’ రాజకీయాలు ఒక వైపు. హిందూయేతర రాజకీయాలు మరొకవైపు. ‘హిందూత్వ రాజకీయాలు’ అన్న పేరును నిజానికి హిందూత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరు పెట్టినది హిందూయేతర రాజకీయ శిబిరమే. పైగా హిందూత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న దాడి, విమర్శ ఇంత తీవ్రస్థాయిలో మున్నెన్నడూ లేదు. ఇక...

పీఎస్‌ఎల్వీ సీ-45 విజయవంతం

* నింగిలోకి 28 ఉపగ్రహాలు * రోదసీలో డీఆర్‌డీవో రూపొందించిన నిఘా ఉపగ్రహం నెల్లూరు: శ్రీహరికోటలోని ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్వీ సీ-45 నింగిలోకి సోమవారం ఉదయం అనుకున్న సమయానికి దూసుకెళ్లింది. ఇది ఇమిశాట్ సహా 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళుతోంది. పీఎస్‌ఎల్వీ సీ-45 ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ...

The existence of Article 370 is against the dictum of “one nation, one law, one constitution, one flag and one anthem”

Title of Part-XXI of the Constitution is “Transitional and Special Provisions” and Article 370 is part it. It is written in the Constitution itself that Article 370 is a temporary provision and maximum life span of the proviso of Article 370(3) was only till the existence of Constituent Assembly of J&K. It can be clarified from the perusal of...

దేశ అఖండతను గౌరవించే వారికి, దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారి మద్య జరుగుతున్న 2019 ఎన్నికలు – నరేంద్ర మోడీ

హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో ఏప్రిల్ 1 నాడు జరిగిన  భారతీయ జనత పార్టీ అద్వర్యంలో నిర్వహించబడిన  "విజయసంకల్ప సభ"లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు ఎన్నికలు కీలకమైనవి అని ప్రముఖంగా దేశ అఖండను గౌరవించే వారికి దేశాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్న రాజకీయ శక్తుల మద్య జరుగుతున్నాయన్నారు. దేశ సైనికుల అవసరాలను విస్మరించిన పార్టీలు నేడు మరొకసారి ఓట్ల గురుంచి ప్రజల మధ్యకు వస్తున్నాయి. ఈ విషయాలను గుర్తించి దేశ భద్రతను పటిష్ట...

Apprehend the ‘Hindu Terror’ mythmakers

On February 19, 2007 powerful blasts killed nearly six dozen passengers and guards travelling from India to Pakistan on the Samjhauta Express. The blasts occured near Panipat without any prior warning. The only India-Pakistan train service had been launched on July 22, 1976 in the glow of the 1971 victory of the combined Indian Army and the Mukti Bahini...