Armed Forces Veterans Day: The firsts of first Field Marshal KM Cariappa
Today the nation observed the Armed Forces Veterans Day. It is observed each year on 14th January as a mark of respect and recognition of the services rendered by Filed Marshal KM Cariappa - the first Indian Commander-in-Chief of the Indian Armed Forces who retired on 14 January 1953. The day is celebrated as the commemoration of Armed Forces Veterans...
Handover the Gyanvapi structure to Hindus – Alok Kumar
New Delhi. The ASI, an official and expert body, has submitted its report to the District Judge hearing the Gyanvapi matter in Kashi. The Int’l working president of Vishva Hindu Parishad and the senior advocate Alok Kumar today said that the evidence collected by the ASI from the Gyanvapi structure reconfirms that the Mosque had been constructed after demolishing...
एक बहुआयामी व्यक्तित्व – लाला लाजपत राय
डॉ. अरुण मेहरा लोग कहते हैं – बदलता है जमाना, बहादुर वो हैं जो जमाने को बदल देते हैं. यह पंक्तियां शेर-ए-पंजाब लाला लाजपतराय जी पर बिल्कुल सटीक बैठती हैं. जिनकी दूरदर्शिता, लगन, त्याग और समर्पण ने भारतीय समाज व राजनीति की दिशा व दशा ही बदल दी. आमतौर पर उन्हें एक राजनीतिक योद्धा एवं स्वंतत्रता संग्रामी के रूप में...
స్వాతంత్య్రోద్యమ కేసరి లాలా లజపతి రాయ్
-సామల కిరణ్ కొందరి త్యాగాలే దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం. అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్ వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి ప్రజలను ఎందరినో వారి భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. వారి పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి, లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహాయజ్ఞంలో సమిధలు అయ్యారు. కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవతగా లాలాజీ వీరపూజలు అందుకున్నారు. 'నేను మరణించవచ్చు, కాని...
హనుమాన్ చిత్ర దర్శకులు, శిశుమందిర్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ వర్మకు ఆత్మీయ సత్కారం
తెలుగు నాట విజయవంతం సాధించిన హనుమాన్ చిత్ర దర్శకులు ప్రశాంత్ వర్మ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పూర్వ విద్యార్థులు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదాధామంలో ప్రశాంతి వర్మకు శిశుమందిర్ పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. శిశుమందిర్ లో తాను చదువుకొన్న రోజులను గుర్తు చేసుకొన్నారు. జీవితంలో ఎదిగేందుకు అప్పట్లో తమకు నేర్పిన విలువలు, సంస్కారం ఎంతో ఉపయోగ పడ్డాయని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకమైన హనుమాన్ కథ ను ఎంచుకొని...
జనవరి 26 – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
- డా. శ్రీరంగ్ గోడ్బోలే రెండవ భాగం సంఘ్ స్థాపకులు డా. కేశవబలీరాం హెడ్గేవార్ జన్మజాత దేశభక్తులు. ఊహ తెలిసినప్పటి నుండి దేశ సంపూర్ణ స్వాతంత్ర్యాన్నే కాంక్షించేవారు . విప్లవకార్యక్రమాలలో పాల్గొని, హిందూ మహాసభ , కాంగ్రెస్ తదితర సంస్థల్లో పనిచేసిన ఆయన చివరికి హిందూఐక్యత ద్వారా రాష్ట్ర కార్యం అనే ధ్యేయంతో 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్థాపించారు. తాను కోరుకున్నట్టుగానే కాంగ్రెసు కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం ధ్యేయంగా పెట్టుకున్నందుకు వారు చాలా సంతోషించారు. అయితే స్వయంసేవకులు సంఘ్ కార్యకర్తలుగా కాకుండా...
భారత రాజ్యాంగ స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం
1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా అవతరించింది. ఆగస్టు 15న ఆంగ్లేయుల నుండి మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించింది. ఆంగ్లేయ పాలకుల కుట్ర, ముస్లిం లీగ్ వేర్పాటు(హింసా) వాదం, కాంగ్రెస్ పాలకుల మోసం, హిందువులు కలసి లేకపోవడం వల్ల దేశం రెండు ముక్కలయింది. ఇది దురదృష్టకరం. నేటి పరిస్థితులకు అనుగుణంగా మనదైన రాజ్యాంగం...
1963 రిపబ్లిక్ డే పరేడ్… ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులకు దక్కిన గౌరవం
1963 జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతులో పాల్గొనే అవకాశం రావడం ఢిల్లీకి చెందిన ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవక్‌లకు నిజంగా గర్వకారణం. అయితే, కవాతు ప్రారంభానికి 24 గంటల ముందే సమాచారం అందినా స్వయంసేవకులు దానిని పరిపూర్ణతతో పూర్తిచేయడం గొప్ప విషయం... ఆనాడు కవాతులో పాల్గొన్న కొందరు ఆర్.ఎస్.ఎస్ జేష్ట్య కార్యకర్తల మనోగతం... షహదారాలోని ఫార్ష్ బజార్‌లో నివసిస్తూ, మండల కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ విజయ్ కుమార్ గారు ఆనాటి కవాతును గుర్తుచేసుకుంటూ ఇలా అన్నారు. "1962 చైనాతో యుద్ధంలో...
`పూర్ణ స్వరాజ్యం’ ప్రకటన- 26 జనవరి
-ప్రదక్షిణ మనలో చాలామందికి 26జనవరి అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అసలు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గల కారణాలేమిటి... 26 జనవరి ప్రాముఖ్యత ఏమిటి..? 1930 జనవరి 26తేదిన, బ్రిటిష్ ప్రభుత్వం భారత్ నుంచి వైదొలగాలని, భారత్ `పూర్ణస్వరాజ్యమే’ ఏకైక లక్ష్యంగా, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రు లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. చారిత్రాత్మకమైన ఆ రోజుని `భారత స్వాతంత్ర్య దినోత్సవం’గా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది. త్రివర్ణ పతాకం మధ్య తెలుపు వర్ణంలో అప్పుడు...
జనవరి 26 – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
- డా. శ్రీరంగ్ గోడ్బోలే మొదటి భాగం జనవరి 26 , మన అంటే భారతీయుల ' గణతంత్ర దినం'. 1950 నుండి, జనవరి 26న మనం ' గణతంత్ర దినోత్సవం ' జరుపుకుంటున్నాం. అయితే అంతకు మునుపు 1930 నుండే ఈ రోజు అంటే ' జనవరి 26 'న ' స్వాతంత్ర్య దినోత్సవం ' గా జరుపుకోవడం ప్రారంభమైంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనవరి 26ని, ఉత్సవంగా లేక పర్వంగా జరుపుకోదనే ఒక అపోహ, లేక ఆరోపణ ఉంది. 1930 లో ఈ రోజు (26 జనవరి) సంపూర్ణ స్వాతంత్ర్య దినంగా మొట్టమొదట జరుపుకున్నారు. ఆ...