హిందూ దేవాలయాల ప్రతిష్టను కాపాడాలంటే ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలి
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తిరుమల ఆలయానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి అన్నారు. అనువంశీక అర్చకులకు పదవీ విరమణ లేదన్నారు. రమణదీక్షితులపై కక్షసాధింపు సరికాదని, దీక్షితుల ఆరోపణలు కూడా సమంజసం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మఠ, పీఠాధిపతులతో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని వారు సూచించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర...
మతం ముసుగులో కేథలిక్ చర్చి దేశంలో నడుపుతున్న విభజన రాజకీయాలు
దేశంలో కేథలిక్ చర్చి నడుపుతున్న విభజన క్రీడ అత్యంత హేయమైనది, దుర్మార్గమైనది. అనిల్ కౌటో అన్నట్లు ఉపవాసాలు, ప్రార్థనలు చెయ్యడం నాకూ సమ్మతమే. అయితే ఇది ఏ రాజకీయ కారణాల కోసమో కాకుండా మతపరంగా మన సమాజంలో విభజన తేవాలనుకునేవారికి వ్యతిరేకంగా జరగాలి. – సేవియో రోడ్రిగ్స్ ఢిల్లీ రోమన్ కేథలిక్ ఆర్చియోసిస్‌కి చెందిన ఆర్చిబిషప్ అనిల్ కౌటో దేశంలోని కేథలిక్కులందరికీ ఆదేశాలిస్తూ ఒక లేఖ రాశారు (మే 8, 2018). ఢిల్లీ ఆర్చియోసిస్ ఆధీనంలో గల దేశంలోని అన్ని చర్చ్ విభాగాలకూ ఈ లేఖ...
Asserting our Indian identity & values is the antidote to urbanNaxalism – Sri Vivek Agnohotri
We are in the midst of war between manufactured and manipulated narratives about India and its culture propagated and advertised by foreigners in collaboration with urban Naxals. To defeat these efforts, we must assert ourselves on our identity and stand proudly for the values and system that we inherited over thousands of years, said Sri VivekAgnohotri in Hyderabad on...
Speech of Dr. Pranab Mukherjee at the concluding function of Sangh Shiksha Varg (Tritiya Varsh)
Sarsanghchalak Shri Mohan Bhagwat Ji, Delegates, Ladies and Gentlemen Today, I am here to share with you my understanding of the concepts of Nation, Nationalism and Patriotism in the context ofIndia, that is Bharat. These three concepts are so closely intertwined that it is difficult to discuss any one of them in isolation. Let us make a beginning by...
దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలకం – శ్రీమతి నిర్మల సీతారామన్
దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలక పాత్ర పోషిస్తుందని గౌరవనీయ దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ అన్నారు. దేశంలోని వివిధత్వాన్ని పరిరక్షించడానికి ఒక సమైక్యతా సూత్రం అవసరమని, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్నారు. సంస్కృతి ఫౌండషన్ హైదరాబాద్ లో “ రీ ఎమర్జన్స్ అఫ్ ఇండియా దట్ ఇస్ భారత్ –రోల్ అఫ్ ఫిఫ్త్ ఎస్టేట్” అనే అంశం పై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. సాంస్కృతిక ఏకత్వ భావన కొన్ని వేల సంవత్సరాల నుంచి మన...
Cultural oneness plays a crucial role in country’s progress – Smt Nirmala Sitaraman
Cultural oneness plays a crucial role in country’s progress, said Smt Nirmala Sitaraman, Hon’ble Minister for Defence, and emphasised the need to recognise the unifying factor that maintains the country’s diversity. Speaking at a discussion forum on ‘Re-emergence of India that is Bharat – Role of Fifth Estate,’ organised by Samskruti Foundation in Hyderabad today, she said though not palpable,...
ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారత మహిళలు
రంగం ఏదైనా భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. తగిన ప్రోత్సాహం, అండదండలు ఉంటే గొప్ప గొప్ప సాహసాలు చేయటానికి తాము సిద్ధమని చెప్పకనే చెబుతున్నారు. పురుషుల ప్రత్యక్షసాయం ఏమాత్రం లేకుండా మహాసముద్రాలలో నౌకాయానం చేసి ప్రపంచాన్ని చుట్టి రాగలమని భారత నౌకాదళానికి చెందిన ఆరుగురు మహిళా సాహసికుల బృందం చాటుకొంది. 254 రోజులపాటు నాలుగు ఖండాలు, మూడు మహాసముద్రాలు, ఐదు దేశాల ద్వారా అపూర్వ సాగరయానం చేసి భారత మహిళలకే గర్వకారణంగా నిలిచారు. మహాసాగర సాహసం ఉవ్వెత్తున ఎగసిపడే భయంకరమైన అలలు… ఎముకలు...
SC asks Centre to review management of religious shrines to make them pilgrim-friendly
SC's directive comes with a view to protect pilgrims from getting exploited by local people and touts There is no doubt that proper management of pilgrimage centres of great importance is a matter of public interest: SC In a bid to ensure hassle-free access of pilgrims to important religious shrines without getting exploited by local people and touts, the...
డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, అర్ఎస్ఎస్, విడుదల చేసిన పత్రికా ప్రకటన
నిన్నటి నాగపూర్ కార్యక్రమంలో సంఘ ప్రార్థన జరుగుతున్నప్పుడు మాజీ రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రార్థన స్థితిలో నిలబడినట్లుగా ఉన్న ఒక నకిలీ చిత్రాన్ని కొన్ని విఘటనకర రాజకీయ శక్తులు ప్రచారం చేస్తున్నాయి . మొదట కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రణబ్ ముఖర్జీ పై ఒత్తిడి తెచ్చెదుకు ప్రయత్నించిన ఈ శక్తులు ఆ ప్రయత్నం నెరవేరకపోవడంతో ఇప్పుడు సంఘ ప్రతిష్ట ను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టాయి. విఘటనకర శక్తులు సంఘ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న ఇటువంటి నీచ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తేదీ : జూన్ 8...
Speech of Shri Pranab Mukherjee at RSS Tritiya Varsh
Speech by Former President of Bharat Shri Pranab Mukherjee in the valedictory program of the 3rd Year Training camp of Rashtriya Swayamsevak Sangh at Nagpur on June 7th, 2018. Yugabd 5120 #RSSTritiyaVarsh


















