అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌

బెల్జియంకు చెందిన కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ ప్రాచీన హిందూ సంస్కృతి, భారతీయతలను ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. వివిధ మతాల తులనాత్మక పరిశీలన, అధ్యయనం చేసే కోన్రాడ్‌ హిందూ-ముస్లిం సంబంధాలు, భారతీయ చరిత్రను కూడా పరిశీలించారు. లెవియన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయం నుంచి దర్శనశాస్త్రాలు, చైనా, భారత్‌, ఇరాన్‌ల గురించి అధ్యయనం చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. స్వయంగా రోమన్‌ కాథలిక్‌ అయిన 58 ఏళ్ళ కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ కాథలిక్‌ మతాన్ని తిరస్కరిస్తారు. తననుతాను ‘మతం లేని మానవతావాది’గా చెప్పుకుంటారు. హిందుత్వాన్ని గురించి ఆయన అధ్యయనం చేశారు....

In political mess, DMK invokes secession ideas

For the DMK, call for secession from the Indian Union is the mantra for its political revival. But the idea of Dravida Nadu is long past the glory it enjoyed under Ramaswamy Naicker From deciding to put up a joint front before the Finance Commission against successive reduction in their share of the Union Government’s divisible pool over the last...

కేంద్రం ఆర్డినెన్స్‌: 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన

12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున దుమారం రేగుతోన్న వేళ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. అయితే, లైంగిక చర్య...

Fake voter IDs being issued in Hyderabad

Fraudsters have agents in offices where these cards are issued, including Mee Seva centres and GHMC In a country where every vote is considered precious, the voter identity card is one of the most crucial documents. And that card is now turning out to be the fraudster’s favourite bunny. And they are not alone. The fraudsters have agents in offices where...

Shankaracharya Jayanti: The Great Unifier of Hindu Nation

Adi Shankaracharya was not merely one person—in his persona, we find an expression of Bharat The significance of Shankaracharya (eighth-ninth century CE) in Indian history and spirituality can hardly be overstated. Living in the ninth century, what Shankaracharya brought about was truly monumental. One way of thinking about his great endeavours is to map the spots where he founded the seats...

ఆజ్ఞా పాలన

గురుగోవిందుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. సైన్యం కూడా విడిపోవలసి వచ్చింది. తాను పదిమందితో ఒక చోట నుండి మరొకచోటికి వెళ్లిపోతున్నాడు. ఒకరోజు ఒక పెద్ద గ్రామానికి వచ్చారు వారంతా. ఆ గ్రామంలో ఆ ప్రాంతపు జాఠ్‌ సర్దారున్నాడు. అతడు గురుగోవిందుణ్ణి సాహస కృత్యాలను విన్నాడు. తన జాగీరులో ఆయన ప్రవేశించగానే ఎదురు వెళ్లి ఆహ్వానించాడు. ఆ గ్రామానికి వచ్చి రెండు రోజులైనా గోవిందుణ్ణి ఆ జాఠ్‌ సర్దార్‌ పోనివ్వలేదు. గురుగోవిందుడు తన సహాయం అపేక్షిస్తే తాను వెంటనే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు...

నిరాశ్రిత బాలికలకు అమ్మ లాంటిది సేవాభారతి వారి “వైదేహి ఆశ్రమం”

1992లో భాగ్యనగర్‌ నుండి కొంతమంది అయోధ్యకు కరసేవకు వెళ్ళివచ్చారు. రాను, పోను ఖర్చులు పోగా వారి వద్ద ఇంకా కొంత సొమ్ము మిగిలింది. ఆ కొంత ధనంతో ఏం చేయాలని వారు బాగా ఆలోచించి, తల్లిదండ్రులు లేని అనాథ బాలికల సహాయార్థం వినియోగించాలని నిర్ణయించారు. అలా ఏర్పడిందే వైదేహి ఆశ్రమం. వైదేహి అంటే అయోనిజ అయిన సీతామాత. వైదేహి ఆశ్రమం 5 సంవత్సరముల నుండి 9 సంవత్సరముల లోపు నిరాశ్రిత బాలికలకు ఆశ్రయం కల్పిస్తున్నది. వైదేహి ఆశ్రమం ముగ్గురు పిల్లలతో తాత్కాలిక అద్దె గృహంలో 1993లో...

ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిద్దాం !

ఈ మధ్యకాలంలో దినపత్రికలు చదవాలన్నా, టి.వి.లో వార్తలు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’, ‘ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు’, ‘పరీక్ష సరిగా రాయలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని’ ఇలాంటి వార్తలు నేటి సమాజంలో సర్వసాధారణమై పోయాయి. నిన్న కాక మొన్న హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో పట్టపగలు ఇంటర్‌ పరీక్షలు రాయటానికి వెళుతున్న విద్యార్థిపై పాత కక్షల కారణంగా కొందరు దుండగులు (అందరూ 16 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సువారే) నడిరోడ్డు...

Significance of Shri Mohan Bhagwat’s Speech at BSE

What the RSS Sarsanghchalak presented on the occasion, with brevity that is his hallmark, is the essence of the years of work done to concretise the idea of Integral Humanism and development that is integral that takes care of not just material needs but also the spiritual needs of human beings and all other living beings on this Earth By...

స్వయంసేవకులే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు, సంఘం ప్రేరణ మాత్రమే ఇస్తుంది

ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ అఖిల భారత సేవా ప్రముఖ్‌ సుహాస్‌రావ్‌ హీరేమఠ్‌ తో ముఖాముఖి సంఘ స్వయంసేవకులు విభిన్న సంస్థలను ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విశ్వహిందూ పరిషత్‌, విద్యాభారతి, వనవాసీ కళ్యాణాశ్రమం, భారత్‌ వికాస్‌ పరిషత్‌, దీనదయాళ్‌ పరిశోధనా కేంద్రం, ఆరోగ్యభారతి వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రారంభించిన తరువాత సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ప్రారంభమైంది. సేవా కార్యక్రమాల నిర్వహణకు...