A New Bharat – For India to strengthen itself, cobwebs of the Left’s borrowed ideas must be cleared
After the Uttar Pradesh, Uttarakhand and other state assembly election results, the best summing-up came from the Prime Minister himself: “Building New India encompasses both recapturing a great past and on it, reconstructing a greater future”. The people have given an overwhelming mandate for this. They have also laid low traditional opponents, most of whom had been feeding the...
Shri RamJanma Bhoomi Agitation: An expression of self-identity
Shri RamJanma Bhoomi Agitation is not a mere Hindu-Muslim conflict or a Temple-Mosque conflict, It is a conflict of National vs Anti national. A Rashtra is not a just a piece of land but an epitome of oneness of society inhabited on that land. These sentiments are derived out of that land’s culture, history and values. Shri Ram is not...
West Bengal one of the main routes of terror infiltration, says Bangladesh; Is Mamata Banerjee listening?
West Bengal is sitting on a terror tinderbox. The signs of it have long been evident but successive governments have chosen to live in denial and allowed the problem to fester. A latest report on the terror heatmap in southeast Asia paints a very worrying picture for India. The Bangladesh government report which has been sent to the Union home...
CJI’s Offer to Mediate On Ram Temple Faces A Wall: Dishonest Left Historians
The true enemy of congenial Hindu-Muslim relationships is the Left, which does not want a solution that works for both sides. Hindus and Muslims need to unite against the Left, and not against each other. The wall of mistrust has been erected by the Left. Chief Justice J S Khehar’s suggestion, that both parties to the Ram Janmabhoomi-Babri Masjid dispute should...
VHP to Start New Ayodhya Temple Movement ‘Ram Mahotsav’ From March 26 to April 16
The Vishwa Hindu Parishad (VHP), which has been at the forefront of the Ram Temple movement since it began, has decided to re-launch the movement. The announcement comes at a time when Hindutva hardliner Yogi Adityanath has been elevated to the post of Uttar Pradesh Chief Minister and the Supreme Court on Tuesday asked litigants to find an “amicable...
హిందువుల పన్నులతో అన్యమతాలను పోషిస్తారా?
హిందువులు చెల్లిస్తున్న పన్నులతో ప్రభుత్వాలు అన్యమతస్థులకు దోచిపెట్టడం ఎంత వరకు సమంజసమని పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విశ్వహిందూపరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగన్నాధ మఠ పీఠాధిపతి త్రిదండి శ్రీనివాస వ్రతధర స్వామి, కుర్తాళం పీఠాధిపతి శిష్యులు స్వామి విజ్ఞానంద భారతి, దేవాలయ పరిరక్షణ సమితి విద్యా గణేషానంద, పతంజలి యోగ మిషన్ వ్యవస్థాపకులు మాతానిర్మల యోగ భారతి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు మాట్లాడారు. హిందూ దేశంలో...
అయోధ్య రామమందిర మధ్యవర్తిత్వం
అయోధ్య రామజన్మభూమి దేవాలయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం వారు సలహా ఇవ్వడం ఆలస్యంగానైనా సంభవించిన శుభ పరిణామం. ఈ వి వాదం దాదాపు ఏడేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. అంతకుపూర్వం దశాబ్దుల పాటు ఈ వివాదం అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం పరిశీలనకు గురి అయింది. 2010లో ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పక పూర్వం లేదా కనీసం ఏడేళ్ల క్రితం ఈ ‘మధ్యవర్తిత్వం’ గురించి సుప్రీం కోర్టు ప్రతిపాదించి ఉండాలి. అలా ప్రతిపాదించ లేదు. అ యోధ్య రామజన్మభూమి...
ఇస్లాం తీవ్రవాదం.. విశ్వానికే ప్రమాదం
ఉగ్రవాదం మూలాలపైన, దేశంలో మతపరమైన చీలికపైన చర్చకు అంతే లేదనిపిస్తోంది. ‘ఐసిస్’తో సం బంధాలున్న కొంతమంది యువకులను ఇటీవల తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యద్భుత సమన్వయంతో అరెస్టు చేయడాన్ని- ‘మైనారిటీలకు అపరాధ క్షమాపణలు చెప్పుకొనే’ దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇంటిలిజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పనిచేసి సాధించిన ఫలితాలపై దిగ్విజయ్ రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ‘ఐసిస్‌ను సృష్టించింది ఆర్‌ఎస్‌ఎస్ సంస్థే’ అన్న రీతిలో దిగ్విజయ్ మితిమీరిన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నందుకు ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిందే....