VIDEO: భారతీయ సంస్కృతికి ప్రతీక యోగా

భారతదేశo యోగ-భూమి, యోగ-సాధనకు పుట్టినిల్లు; మన సాంఘిక ఆచారాలు- సంప్రదాయాలు, వ్యక్తికి ప్రకృతికి, సమస్త జీవజాలంపట్ల సహనం, సమన్వయ దృష్టిని ప్రతిబింబిస్తాయి. అర్ధవంతమైన జీవనానికి, సామాజిక ఆరోగ్యానికి, యోగ-సాధన అవసరం. అందుకే `ఐక్యరాజ్యసమితి 2014 సంవత్సరం నుంచి, జూన్ 21వ తేది ప్రతి సంవత్సరం, `అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు.

హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాలి – కమలానంద భారతి పిలుపు

హిందూ మ‌త ప‌రిర‌క్ష‌ణ‌కు హిందువులంద‌రూ సంస్కృత భాష తెలుస‌ని చెప్పాల‌ని గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. "జనాభా లెక్కలు జరుగుతున్నాయి. మీ ఇంటికి అధికారి వచ్చినప్పుడు, మీ మాతృభాష కాకుండా ఇంకే భాషలు మాట్లాడుతార‌ని అడిగితే, "సంస్కృతం" భాష మాట్లాడాత‌మ‌ని చెప్పాల‌ని వారు సూచించారు. ఇటీవ‌ల మీడియాతో వారు మాట్లాడుతూ సంస్కృతం మన సంప్రదాయాలలో, పూజలలో, దేవాలయాలలో, అర్చనలలో, మనకు తెలియకుండానే వింటూ ఉంటున్నామ‌న్నారు. గత జనాభా లెక్కలలో, దేశం మొత్తం మీద కేవలం 2000...

VIDEO: భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి నిదర్శనం జగన్నాథ రధయాత్ర

ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒకానొక దివ్యధామం, సప్త మోక్ష పురాలలో ఒకటి పూరి. ఆ క్షేత్ర ఆలయం దగ్గర నుంచి మొదలుపెడితే, విగ్రహాలు, చివరికి ప్రసాదం కూడా అనేక విశిష్టతలను సంతరించుకున్నాయి.

జగన్నాథుని ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే..

పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీమహాశిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి పూరీ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. అలా నిర్మించిన ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. ఎత్తైన పిరమిడ్ గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన...

Manipur violence – RSS appeals for peace

The spate of violence that has gripped Manipur over the past 45 days is extremely worrisome. The violence and uncertainty that engulfed Manipur after a protest rally organized in Churachandpur on May 03, 2023 at the time of Lai Haraoba festival deserves to be condemned. It is extremely unfortunate that the violence between those who have lived a peaceful...

మణిపుర హింస: ప్రజలు శాంతియుతంగా  ఉండాలి – ఆర్‌.ఎస్‌.ఎస్ విజ్ఞ‌ప్తి

మణిపుర రాష్ట్రంలోని చురాచాందపూర్ లో 2023 మే 3న జ‌రిగిన‌ "లాయిహర  ఓబా" ఉత్సవ ర్యాలీ తర్వాత హింస చెలరేగింది. 45 రోజులుగా ఈ హింస కొనసాగుతూనే ఉంది. ఈ మేర‌కు ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS) విజ్ఞ‌ప్తి చేస్తోంద‌ని మాన‌నీయ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబలే జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఎంతో బాధాకర‌మ‌ని, ప్రేమ ,అభిమానం, సఖ్యత , సౌభ్రాతృత్వం ఉన్నవారి మధ్య శాంతియుత జీవితం గడుపుతున్న తరుణంలో అశాంతి  మంటలు  అలుముకోవటం,...

గోరఖ్ ‌పూర్ గీతాప్రెస్ కు “గాంధీ శాంతి బ‌హుమ‌తి”

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి అవార్డును గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కి ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. అహింసా, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు గీతా ప్రెస్ అందించిన విశిష్ట సహకారాన్ని గుర్తించి ఈ  అవార్డును ప్ర‌క‌టించిన‌ట్టు మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. జూన్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ, చర్చల తర్వాత సామాజిక రంగానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, 2021 సంవత్సరానికి గాంధి శాంతి...

Rani Lakshmi Bai – A symbol of resistance to the British

(June 18 - Rani Lakshmi Bai BaliDan Diwas) Lakshmi Bai, also spelled as Laxmi Bai, born on November 19, 1835, Kashi, India and died on June 18, 1858, Kotah-ki-Serai, near Gwalior was an Indian queen of the Maratha princely state of Jhansi in North India currently present in Jhansi district in Uttar Pradesh, India. She was one of the leading...

హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రించిన పాకిస్థానీ న‌టుడు షయాన్ అలీ

పాకిస్థాన్ నటుడు, సోషల్ మీడియాలో ప్ర‌భావ‌శీలి అయిన షయాన్ అలీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని స్వీకరించినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తనను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ స‌మ‌యంలో శ్రీకృష్ణుడు త‌న‌కు దారి చూపాడాని, త్వరలో భారత్‌కు రావాలని యోచిస్తున్నట్లు షయన్‌ పేర్కొన్నాడు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్టర్‌లో ద్వారా ఘర్ వాప‌సీని ప్రకటించాడు. గత 2 సంవత్సరాలుగా త‌న‌పూర్వీకుల సంస్కృతి, జీవనశైలిని గమనించిన తర్వాత, హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎల్ల‌వేళ‌ల...

VIDEO: భరతమాత సేవకుడు పూజ్య శ్రీ సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ గా ఉన్న స్వర్గీయ సుదర్శన్ జీ పూర్తి పేరు కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలో గరల కుప్పహళ్లి గ్రామం వీరి స్వస్థలం. 1931, జూన్ 18న శ్రీ సుదర్శన్ జీ జన్మించారు.