Home English Articles Sri Purushottam Bhadbhade, a patron of sewa activities, passes away

Sri Purushottam Bhadbhade, a patron of sewa activities, passes away

0
SHARE

Sri Purushottam Bhadbhade has passed away today afternoon in Hyderabad. He is 90 years old (11th Aug 1928 – 9th Feb 2018). He survived by wife Mala Bhadbade, two sons and a daughter.

He is a senior Swayamsevak. In 1997, he donated part of his personal property to Seva Bharati. Currently, this building in Nimboliadda has become the headquarters Seva Bharati in Telangana.

He actively participated in 1975 Emergency, Rammandir movement and several other activities.

He also served as the president of Sri Saraswathi Shishumandir located in Nimboliadda for long time.

He was source of inspiration for many swayamsevaks. Since 20 years, a free diabetic clinic being conducted on every second Thursday at Nimboliadda by famous endocrinologist, who  was convinced  by Sri Sri Bhadbhade.

On Diwali, all Sevabharathi volunteers visit his home and spend day with several activities.

On every Vishwakarma jayanti, he invites all the sweeping and sewerage cleaning staff working in the division for food at his home. Later he would wash their feet as gratitude for their work.

Born in Karnataka, Sri Bhadbhade ji moved to Hyderabad in 1968 as medical representative after his studies of B. Pharma.

——-

సంఘ జ్యేష్ట స్వయంసేవకులు శ్రీ పురుషోత్తం భడ్ భడేజీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు. శ్రీ భడ్ భడేజీ నింబోలిఅడ్డలోని సేవాభారతి కార్యాలయ స్థల దాత.  చాలా కాలం నింబోలిఅడ్డలోని శ్రీ సరస్వతీ శిశుమందిరము పాఠశాలకు అధ్యక్షులుగా సేవలందించారు. నాటి తరం స్వయంసేవకులందరికి మార్గదర్శి. వారి నివాసం సంఘకార్యక్రమాలకు మూల కేంద్రంగా ఉండేది. ఎమెర్జెన్సీ విధించినప్పుడు, రామమందిర ఉద్యమం, ఇతర సంఘ ఉద్యమాలలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. స్థానిక స్వయంసేవకులకు, వివిధ క్షేత్రాలలో పని చేస్తున్న వారికి  ప్రేరణాదాత శ్రీ పురుఫోత్తం భడ్ భడేజీ.

సేవా కార్యక్రమాల్లో పాల్గొనే కార్యకర్తలు అందరు ప్రతి దీపావళి నాడు వారి ఇంటికి చేరి ఆనందంగా గడిపేవారు. విశ్వకర్మ జయంతి నాడు, వారి నివసించే ప్రాంతంలో పారిశుద్ధ పనిచేసే కార్మికులనందరిని తన ఇంటికి బోజనాలు పెట్టి, వాళ్ళ కాళ్ళు కడిగేవారు.

కర్ణాటకలో జన్మించిన భడ్ భడేజీ ఉన్నత విద్యాభ్యాసం (B.Pharma) తరువాత ఉద్యోగరీత్యా 1968 లో హైదరాబాద్ కు చేరి అప్పటి నుండి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకొని జీవిస్తున్నారు.

ఓం శాంతి.. శాంతి…. శాంతి..