vskteam
40 సంవత్సరాల తర్వాత శ్రీరంగం ఆలయ ఆస్తుల పునరుద్ధరణ
కోర్టు తీర్పుతో ఆలయ పరిధిలోని దుకాణాలను తొలగించిన హెచ్ఆర్ & సిఈ శాఖ
శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నరాజగోపురానికి చెందిన ఆస్తులను వ్యాపారాల కోసం ఆక్రమించిన దుకాణాలను తొలగించాలని కోర్టు...
ప్రపంచం మొత్తానికి అందుబాటు ధరలలో టీకాలు, ఔషధాలు లభించాలి : స్వదేశీ జాగరణ మంచ్...
పత్రికా ప్రకటన, స్వదేశీ జాగరణ మంచ్ - తెలంగాణ
ప్రపంచ జనాభా ఈరోజు కరోనా భయంతో అల్లకల్లోలమవుతుంది. ఈవ్యాధి నివారణకు మందులు, వ్యాక్సిన్లపై పేటెంట్ల కారణంగా పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్య హక్కులు ఉన్నందున, అవి...
అసలు కోవిడ్ కు కారణం ఎవరు ?
-- ఎస్.గురుమూర్తి
18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ...
భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఎందుకీ వ్యతిరేకత?
– ప్రదక్షిణ
ఇటీవలి కాలంలో తెలుగునాట కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తే ఈనాటి `ఆధునిక’ వైద్యవ్యవస్థలకి- ఆయుర్వేదం, సిద్ధ, యోగా వంటి భారతీయ వైద్య-ఆరోగ్య విధానాల పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా...
భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన...
విలువలు కలిగిన జర్నలిజంతో సమాజానికి మేలు : సీనియర్ జర్నలిస్టు వల్లీశ్వర్
విలువలు కలిగిన జర్నలిజం తోనే సమాజం మనుగడ సాధిస్తుందని, మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు నిరంతరం కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టు వల్లిశ్వర్ గారు అన్నారు. నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా...
వరంగల్ లో సేవాభారతి కరోనా ఐసొలేషన్ కేంద్రం
వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి, యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస...
పత్రికా రచనలో జాతీయవాద ధోరణి బలపడాలి : డా. భాస్కర యోగి
నేడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, జాతి వ్యతిరేక శక్తుల చేతిలో మీడియా ఒక ఆయుధంగా మారిందన్నారు ప్రముఖ కవి, రచయిత డా. పి భాస్కరయోగి. ...
Strengthen credible news embedded with national interest – Dr Bhaskara Yogi
Strengthening credible news embedded with national interest in the media is the need of the hour, said Writer and Senior Columnist Dr. Bhaskar Yogi....
బీహార్: ఎస్సీల బస్తీపై ముస్లింల దాడి… ఒకరి మృతి
ఇండ్లకు నిప్పంటించిన దుండగులు
మూడేండ్ల చిన్నారి అపహరణ... జిల్లా ఎస్పీని నివేదిక కోరిన ఎన్.సి.పి.సి.ఆర్
నేరస్తులను కఠినంగా శిక్షించాలి : వి.హెచ్.పి డిమాండ్
బీహార్‌లోని పుర్నియా జిల్లా మార్జ్వా గ్రామంలో ఎస్సీ సామాజిక...
Trust the Centre to do the right thing: Dr. Sambit Patra
"It is not correct to presume that the Centre is not doing anything on the issues of post-poll violence in West Bengal and the...
బెంగాల్ హింస గురించి అందరూ స్పందించాలి: బిజేపి ప్రతినిది సంబిత్ పాత్ర
బెంగాల్ హిందువులపై జరిగిన దాడి, హింస పట్ల విచారం వ్యక్తం చేసిన బిజెపి అధికార ప్రతినిది సంబిత్ పాత్ర.. ప్రస్తుత క్లిస్ట సమయంలో దేశానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్...
VHP demands action on Purnia Jihadis & justice for victimized Maha-Dalits
New Delhi. Expressing concern over the sadistic violent attacks perpetrated by Islamic Jihadists in Purnia, Bihar, VHP has demanded fast justice for the victimized...
DRDO develops COVID-19 antibody detection kit
New Delhi. Defence Institute of Physiology and Allied Sciences, a laboratory of DRDO, has developed an antibody detection-based kit ‘DIPCOVAN’, the DIPAS-VDx COVID-19 IgG...
కోవిడ్-19: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల సహాయక చర్యలు
కరోనా మొదటి దశ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) స్వయంసేవకులు ఎన్నో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రెండో దశలో కూడా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు కరోనా బాధితులకు, బాధిత కుటుంబాలకు, పేదలకు...






















