
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణనకు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా వి హెచ్ పి, భజరంగ్ దళ్ రాస్తా రోకో
స్వామి పరిపూర్ణానంద గారి నగర బహిష్కరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విశ్వహిందూ పరిషత్,బజరంగ్ దళ్ అధ్వర్యంలో నేడు (19 జూలై) తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. ఇందులో వివిధ హిందూ సంస్థలు పాల్గొని తమ నిరసన తెలిపారు. దాంతో పాటు హిందూ వ్యతిరేక శక్తులను కొన్ని టీవీ చానల్స్ దురుద్దేశ పూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపించారు.
కరీంనగర్ ( Karimnagar )
హైదరాబాద్ (Hyderabad):
చందా నగర్ (Chandanagar)

సరూర్ నగర్

కంచన్ భాగ్


కుకట్ పల్లి (Kukatpalli)
-
కుకట్ పల్లి హైదరాబాద్ కుకట్ పల్లి (Kukatpalli)
కుకట్ పల్లి , హైదరాబాద్ సికింద్రాబాద్ (Secunderabad)
బోయిన్ పల్లి
బోయిన్ పల్లి, హైదరాబాద్ సికింద్రాబాద్
సికింద్రాబాద్ ఈ సి ఐ ఎల్ చౌరస్తా (ECIL Chowrasta)
ఈ సి ఐ ఎల్ చౌరస్తా, సికింద్రాబాద్ ఆల్వాల్
ఆల్వాల్ , సికంద్రాబాద్ చిలకలగూడ (Chilkalguda)
చిలకలగూడ, సికంద్రాబాద్ మేడ్చల్ (Medchal)
సూరారం
సూరారం, మేడ్చల్ సూరారం మెదక్ (Medak)
మెదక్ మెదక్ చొప్పదండి (Choppadandi)
చొప్పదండి భూంపల్లి (Bhoompalli)
ఆర్మూర్ (Armoor)
ఆర్మూర్ జగిత్యాల (Jagityal)
జగిత్యాల వరంగల్ (Warangal)
వరంగల్ జనగాం (Jangaon)
భైంసా (Bhainsa)
భైంసా భైంసా పెద్దపల్లి (Peddapalli)
పెద్దపల్లి నల్గొండ (Nalgonda)
నల్గొండ తుక్కుగుడెం, రంగారెడ్డి (Thukkugudem, Rangareddy)
తుక్కుగుడెం, రంగారెడ్డి నిర్మల్ (Nirmal)
నిర్మల్ నిర్మల్ బాన్సువాడ (Bhansuvada)
బాన్సువాడ బాన్సువాడ