18 మాసాల్లో 10 లక్షల ఉద్యోగాలు: కేంద్రం కీలక నిర్ణయం
రాబోయే ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ స్థితిని సమీక్షించి వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల మందిని "మిషన్ మోడ్"లో నియమించాలని ప్రధాని మంగళవారం తన ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతా మంగళవారం ఒక ట్విట్ చేసింది. https://twitter.com/PMOIndia/status/1536558426352123904 కోవిడ్ కారణంగా నిరుద్యోగ సమస్య తలెత్తిన కారణంగా ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో డిసెంబర్ 2023 నాటికి 10...
సాయుధ దళాలలో ‘అగ్నివీరుల’ నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు రూపొందించిన 'అగ్నిపథ్' పథకాన్ని మంగళవారం (జూన్ 14) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువత 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చేస్తారు. ఈ పథకం కింద ఎంపికయ్యే యువతను అగ్నివీరులు అంటారు. నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రేరణ, సాయుధ దళాల్లో పని చేయాలన్న ఆసక్తి ఉండి ప్రస్తుత సాంకేతిక పోకడలకు అనుగుణంగా ఉన్న యువతకు అవకాశం కల్పించేందుకు ఈ పథకం రూపొందించారు. ఇది సాయుధ దళాల యువత నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది....
कबीर महज व्यक्ति नहीं, एक समग्र दर्शन हैं
कबीर व्यक्ति नहीं अपितु एक समग्र दर्शन का नाम है। एक ऐसी चिंतन पद्धति जो “अणु में विभु” और “गागर में सागर” समेटे हुए है। संत कबीर के पद और साखियां थोड़े में बहुत कुछ कहने की क्षमता रखती हैं। अध्यात्म का तत्वज्ञान उनका मुख्य विषय प्रतिपाद्य है। वेदान्त के गूढ़ रहस्यों को उन्होंने अपने पदों के द्वारा जनभाषा...
ఏరువాక పౌర్ణమి.. కర్షకుల పండుగ
ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ 'ఏరువాక' అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తముగా ప్రారంభించడమునకు కూడా 'ఏరువాక' అని పేరు (అంటే వ్యవసాయ పనుల ప్రారంభం). జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని అంటారు. బసవన్నలను నాగలికి పూన్చి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే దినము జ్యేష్ఠపూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి...
ఏరువాక కావాలి ‘సిరి’ వాకిలి
జూన్ 14 ఏరువాక పౌర్ణమి నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా నాగలి (రైతు) లేనిదే మనుగడే లేదు. పుడమిని పుత్తడిగా మార్చే అన్నదాతకు పండుగ రోజు. సమాజం కడుపు నింపేందుకు లాభనష్టాలు, కష్టసుఖాలకు అతీతంగా తన పనులకు పునరంకితమయ్యే రోజు. ప్రకృతి పగపట్టినా, ఏలికలు పట్టీపట్టనట్లు వ్యవహరించినా ఆరుగాలం శ్రమకు నడుంకట్టే రోజు. వ్యవసాయంలో తోడూ నీడగా నిలిచే పశుసంపదకు, ప్రధానంగా బసవన్నలకు కృతజ్ఞతలు చెబుతూ సమాదరించుకునే రోజు. అదే ‘ఏరువాక’ పున్నమి. జ్యేష్ఠ పౌర్ణమి. ‘హలపూర్ణిమ, పృషభపూర్ణిమ’గా పిలుచుకునే ఇది రైతులకే కాదు,...
S-400 defence missile system delivery to India proceeding well: Russian envoy
Russian Ambassador to India Denis Alipov said the multidimensional cooperation between India-Russia is one of the world's most elaborate ones and the countries succeeded in "building true friendship and mutual trust", exemplified by numerous proud milestones. Marking the occasion of the 75th anniversary of the Russian-Indian diplomatic relations, Russian Ambassador to India Denis Alipov said that the S-400 Triumf air...
మన విద్యకు శ్రీకారం
దశాబ్దాల పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్న భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న తరుణమిది. అలాగే చారిత్రక తప్పిదాలను సరిచేసుకుంటున్న దేశం కూడా. ఇంతకు ముందు ఆ తప్పిదాలను సరిదిద్దుకోవడంలోనూ అలసత్వమే కనిపించింది. ఇప్పుడు అది మారింది. దేశ భవిష్యత్తును శాసించే, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను నిలిపే కొత్త విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆధునిక దృష్టిని కోల్పోకుండానే, భారతీయ మూలాలను విస్మరించకుండానే రూపొందించిన విధానమిది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యాభారతి సూచనలతో రూపొందిన కొత్త భారతీయ విద్యావిధానం వైపు ప్రపంచ దేశాలు...
‘సంస్కారభారతి’ వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ అస్తమయం
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 'సంస్కారభారతి' వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ (98) శుక్రవారం(జూన్ 10) ఉదయం స్వర్గస్తులైనారు. బాబా యోగేంద్ర జీ 1924 సంవత్సరం జనవరి 7న ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జన్మించారు. వారు బాల్యంలోనే తమ గ్రామంలో RSS శాఖలో చేరినారు. అనంతరం గోరఖ్‌పూర్‌లో విద్యాభ్యాసం సందర్బంగా RSS ప్రచారక్ నానాజీ దేశ్‌ముఖ్‌తో పరిచయం ఏర్పడింది. RSS ప్రశిక్షణ పొందిన అనంతరం బాబా యోగేంద్ర జీ ప్రచారక్ అయ్యారు. బాబా యోగేంద్ర జీ గోరఖ్‌పూర్, ప్రయాగ, బరేలీ, బదాయు, సీతాపూర్‌లో ప్రచారక్‌గా ఉన్నారు....
संस्कार भारती के संरक्षक पद्मश्री बाबा योगेन्द्र का निधन
विश्व पटल पर पहचान रखने वाले संस्कार भारती संगठन के संरक्षक बाबा योगेन्द्र का 98 वर्ष की आयु में शुक्रवार सुबह निधन हो गया। उनके निधन की सूचना मिलते ही राष्ट्रीय स्वयंसेवक संघ, अखिल भारतीय संगठनों समेत फिल्म व सामाजिक कार्यों से जुड़े लोगों की आंखें नम हो गई। बाबा योगेंद्र का जन्म 7 जनवरी, 1924 को उत्तर प्रदेश के...
ఐతిహాస సాహిత్య వ్యాసుడు – త్రోవగుంట
‘‘దినయామిన్యే సాయం ప్రాతః శిశిర వసంతే పున రాయాతః’’ అని శంకర భగవత్‌పాదుల వారి వక్కాణం. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు ఎన్నో ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జన్మను సార్థకం చేసుకొని ప్రజల హృదయాలలో పది కాలాల పాటు పదిలంగా నిలబడే ప్రత్యేకత ఉత్తమ పురుషులకే సాధ్యపడుతుంది. అటువంటి సత్ పురుషుల కోవకు చెందినవారు త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం. సహస్ర చంద్రదర్శనానికి చేరుగా వచ్చిన సుబ్రహ్మణ్యం వరంగల్ పట్టణంలోని పండిత వంశంలో జన్మించారు. రజాకార్ల కాలం నాటి కష్టనష్టాలను, స్వాతంత్య్ర పోరాట...