హిందూ మహిళలకు ఘోర అవమానం: అమెజాన్ సంస్థకు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు ‌

హిందూ మ‌హిళ‌ల‌ను అత్యంత అసభ్యంగా చిత్రీకరిస్తూ అస్లీల సాహిత్యాన్ని వ్యాప్తి చేస్తున్న అమెజాన్ సంస్థ పట్ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శ‌ర్మ అమెజాన్ సంస్థ భారతదేశ ప్ర‌తినిధి అమిత్ అగ‌ర్వాల్‌కు నోటీసులు జారీచేశారు. పుస్తకాలను డిజిటలైజ్ చేసి, ఆ డిజిటల్ కాపీలను పాఠకులు చదివేందుకు వీలుగా అమెజాన్ సంస్థ కిండెల్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసిన విషయం తెలిసిందే. కిండెల్ లో డిజిటలైజ్ చేసిన అనేక పుస్తకాలను నిక్షిప్తం చేసుకుని, ఎక్కడికైనా సులభంగా తీసుకునివెళ్ళవచ్చు. తమ ఈ-మార్కెటింగ్ వెబ్సైట్ ద్వారా ఈ పరికరాన్ని వినియోగదారులకు...

కరినగర్ : సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కరినగర్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ కాలనీలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఈ.ఎన్.టి వైద్యులు, ఆర్.ఎస్.ఎస్ నగర సంఘచాలక్ రమణ చారి గారు, చర్మ వ్యాధి నిపుణులు రమేష్, వేవెక్ లు పాల్గొని తమ సేవలందించారు. ఈ శిబిరం లో మొత్తం 93 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ నగర కార్యవహా మురళీధర్, నగర సేవా ప్రముఖ్ మునిందర్,...

Vivekananda Rock Memorial is a perennial source of inspiration

Swami Vivekananda Rock Memorial, set-up on the rocks, near Kanyakumari, where Swamyji's realized his 'life mission after three days of meditation, will continue to be perennial source of inspiration, said Susri Sujatha Nayak, Telugu Praanta Sanghathak of Vivekananda Kendra. Speaking at the webinar conducted by Hyderabad-based think tank Social Cause on "50 years of Vivekananda Rock Memorial at Kanyakumari", she...

నిరంతర స్ఫూర్తి కేంద్రంగా వివేకానంద స్మారక శిల

కన్యాకుమారి వద్ద సముద్రంలోని శిలపై నిర్మించిన స్వామి వివేకానంద స్మారక కేంద్రం నిరంతర స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని వివేకానంద కేంద్ర తెలుగు ప్రాంత సంఘఠక్ సుజాత నాయక్ తెలిపారు. ఇక్కడనే స్వామిజి మూడు రోజులపాటు ధ్యానం అనంతరం తన జీవన కార్యాన్ని గుర్తించారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆలోచనాపరుల వేదిక 'సోషల్ కాజ్' ఆధ్వర్యంలో కన్యాకుమారి వద్ద వివేకానంద రాక్ మెమోరియల్ 50 సంవత్సరాలు అంశంపై జరిగిన వెబినార్ లో ఆమె ప్రసంగిస్తూ ఇక్కడ స్మారక కేంద్ర నిర్మించాలని చాలామంది...

మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్యప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆమోదం

మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.  వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం - (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు ప్ర‌కారం బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డితే జ‌రిమానాల‌తో పాటు, జైలు శిక్ష విధిస్తూ  ప్ర‌తిపాద‌న‌లు చేశారు. మోసపూరిత మార్గాల ద్వారా జరిగే మత మార్పిళ్ల‌కు  వ్యతిరేకంగా ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌టు్ట మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి  న‌రోత్తం మిశ్రా తెలిపారు. "ఈ బిల్లు ప్ర‌కారం...

ఇస్లామిక్ సంస్థ బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు  ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది.  ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ చేశారన్న కోణంలో ద‌ర్యాప్తులో కొన‌సాగుతోంద‌ని పి.ఎఫ్.‌ఐ పై మనీలాండరింగ్ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ.డి పెర్కొంది. 2013 నుండి, పిఎఫ్ఐ వివిధ నేరాలకు పాల్పడుతోంద‌ని, డబ్బు బదిలీలు, నగదు డిపాజిట్లు 2014 తర్వాత గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఈ.డీ తెలిపింది. డిసెంబ‌ర్...

అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములం అవుదాం: విశ్వహిందూ పరిషద్ పిలుపు 

విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ కార్యాద్యక్షులు మరియు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్‌ జాతీయ కన్వీనర్ శ్రీ అలోక్‌ కుమార్‌జీ  ‌గారి సందేశం శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా తలపెట్టిన నిధి సమర్పణ అభియాన్‌లో విశ్వహిందూ పరిషత్‌ పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయడానికి నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షలకు పైగా గ్రామాలలో 11 కోట్లకు పైగా కుటుంబాలను ఇంటింటికి వెళ్లి విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు కలిసి అయోధ్యలో నిర్మాణం...

డా. అంబేద్కర్ కు పెరియార్ కు పోలికా?

                                                                                 - వెంకటేశన్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ వీ రామస్వామి పెరియార్ ల ఆలోచనలు, భావాలు ఒక్కటేనని, వారిద్దరూ ఒకేలా పనిచేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం...

కోవిడ్ వాక్సిన్లు బహిష్కరిస్తామంటున్న  ఇస్లామిక్ అతివాదులు 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్‌ రాబోతుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రణాళికలు కూడా ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. యావత్‌ ప్రపంచమంతా వాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇస్లామిక్ అతివాదులు కోవిడ్‌ -19 వ్యాక్సిన్లను బహిష్కరిస్తామంటూ  జారీ చేస్తున్నారు. ఇందుకు కారణం వాక్సిన్లు 'హలాల్‌' పద్ధతిలో తయారుచేయకపోవడమేనట! డిసెంబర్‌ 20న 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' ప్రచురించిన కథనం ప్రకారం, కరోనా వాక్సిన్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి, రవాణా సమయంలో సురక్షితంగా ఉండాలంటే వాక్సిన్‌ తయారీలో పంది మాంసం నుంచి...

బెంగళూరు అల్లర్లు కేసు: 17మంది ఇస్లామిక్ అతివాద సంస్థల కార్యకర్తలు అరెస్ట్ 

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ  ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని పుల‌కేశిన‌ర‌గ‌ర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీ‌నివాస్ మేన‌ల్లుడు ఫెస్‌బుక్‌లో చేసిన పోస్టుకు నిర‌స‌నగా కె.జి హ‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు హింసాత్మ‌క దాడులు, పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ...