Front Role of Dr. Hedgewar In Non-Cooperation Movement
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........7/18 Dr. Hedgewar was a committed strong Nationalist, even then he did not mind being labelled as Congress Person. In Nagpur convention, he was able to create a distinguished place for himself. He devoted all his energies to make the Non-Cooperation Movement under the guidance of Gandhiji a total success. Whole country...
బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు
పట్టు బడ్డ కత్తులు, ఇనుప రాడ్లు కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ అరెస్ట్ ఈ ఏడాది ఆగస్టు బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి. పి. ఐ ( సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీ కి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగుళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి బెంగుళూరులోని మొత్తం 43 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఎన్.ఐ.ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ...
కేరళలో సిపిఎం కుల వివక్ష.. మతం మార్చుకుంటానంటున్న ఎస్సీ యువతి
కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇస్లాం మతంలోకి మారాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతా లో నవంబర్ 16న పోస్ట్ చేసింది. అధికార సిపిఎం పార్టీ ఎస్సీ కులానికి చెందిన తనను నిరంతరం ఏదో ఒక రకంగా ఇబ్బందులకు...
అర్చకులు, గ్రామ పెద్దల చొరవ: పారిశుద్ధ్య కార్మికులకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం
దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా ప్రసిద్ధమైనది. ప్రతియేటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలతో ఈ దేవాలయం భక్తుల శివనామస్మరణతో పులకించిపోతుంది. ఈ ఏడాది మరో విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు. నాగుల చవితిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని...
జనగాంలో ఎస్సీ కుటుంబానికి ఆలయ ప్రవేశం
పూజలు చేయించుకునేందుకు వెళ్ళి ఎస్సీలనే కారణంతో తిరస్కారానికి గురైన ఒక కుటుంబానికి అదే దేవాలయంలో పూజలు జరిపించుకునే అవకాశం లభించింది. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చిన బాధిత కుటుంబాన్ని గర్భ గుడిలోకి తీసుకువెళ్లి స్థానిక పూజారి వారితో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమం జిల్లా జాతీయ ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. వివరాలు చూస్తే, ఎస్ సి వర్గానికి చెందిన లక్కేపల్లి భాస్కర్, సంధ్యారాణి దంపతులు తమ కుమారుడి కోసం శాంతిపూజలు చేయించుకోవాలని శుక్రవారం...
సిద్దిపేట జిల్లాలో విగ్రహ ఏర్పాటు విషయమై వివాదం
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో ఆదివారం కొంతమంది అకస్మాత్తుగా అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామంలోని వినాయక విగ్రహం పెట్టె స్థలంలోనే పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దాంతో గ్రామస్తులు మధ్య అభిప్రాయ భేధాలతో రెండు వర్గాలగా విడిపోయి వాదనకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల ఏకబిప్రాయం వచ్చే వరకు ఎలాంటి విగ్రహ స్థాపన చేయకూడదని తాత్కాలికంగా సర్దు బాటు చేశారు. నిజం టుడె పోర్టల్ ఫాక్ట్ చెక్ వివరాల ప్రకారం, గువ్వలేగి లోని కొంత మంది గ్రామస్తులను అన్యమత ప్రచారకులు...
Diwali: All you want to know about its Origin, Significance, Customs & Traditions
Diwali is one of the most significant Hindu festivals that celebrated all over India and even abroad. Also known as Deepavali, Diwali is the festival of lights that spiritually signifies the victory of light over darkness, knowledge over ignorance, good over evil and hope over despair. At most places Diwali is celebrated for five days. Diwali is historically a Hindu...
దుబ్బాకలో బిజెపి విజయం
దేశ వ్యాప్తంగా తెలంగాణ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యానంగా తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరిగా సాగిన జరిగిన ఓట్ల లెక్కింపులో చివరికి 1079 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి ఎం రఘునందర్‌రావు విజయం సాధించి దుబ్బాక ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. దుబ్బాకలో మొత్తం పొలైన ఓట్లు 16,4669 కాగా బిజెపీ అభ్యర్థికి 63352...
Unconditional Support to Indian National Congress
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........6/18 -Narender Sehgal Dr. Hedgewar joined different freedom movements, groups of armed revolutionaries, social reform movements to study their working very closely. He participated in their activities with full devotion. He was of the view that all those methods and means are justified, which would throw out foreign rulers from the Nation. Dr....
ఇస్లాం పేరిట జరిగే దాడులను నిరోధించాలి : ముస్లిం రాష్ట్రీయ మంచ్
ఇస్లాం పేరిట జరుగుతున్న దాడులను నిరోధించాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టు ఒక ప్రకటనలో పెర్కొన్నారు. దేశంలో ఇస్లాం పేరిట జరుగుతున్న దాడుల వల్ల కలిగే పరిణామాలపై చర్చించడానికి ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ అధ్యక్షతన కాశ్మీర్ కు చెందిన ముస్లిం నేషనల్ ఫోరం, గోవా, గుజరాత్, అస్సాం మణిపూర్ రాష్ర్టాల ముస్లిం రాష్ట్రీయ మంచ్ లోని ప్రతినిధులతో అత్యవసర ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో ఇస్లాం పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొట్టి,...


















