Preparation of Great Uprising During First World War
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........5/18 Dr. Hedgewar returned to Nagpur after obtaining a degree in medicine from National Medical College Kolkata. At the same time, he remained active in revolutionary activities of Anushilan Samiti. After he returned, he was flooded with offers of job and matrimonial proposals. He could have even started his own practice. But...
మతం మారిన గిరిజనుల ఎస్టీ హోదాను తొలగించాలని గిరిజన సంఘాల డిమాండ్
చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మతం మారిన గిరిజనుల ఎస్టీ హోదాను తొలగించాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించాయి. బాబా కార్తీక్ ఒరాన్ జయంతిని పురస్కరించుకుని సురాక్ష మంచ్, గిరిజన గౌరవ్ సమాజ్, జనజాతి గౌరవ్ సమాజ్ మొదలైన సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్ 29న చత్తీస్‌గడ్‌లోని వివిధ జిల్లాల రెవెన్యూ కేంద్రాలలో కలెక్టర్లకు తమ వినతిపత్రం సమర్పించి, రాష్ట్రపతికి చేరవేయాల్సిందిగా అభ్యర్ధించాయి. వినతిపత్రంతో పాటు 235...
కేరళ: డీవైఎఫ్ఐ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన ఎస్సీ బాలిక ఆత్మహత్య
సీపీఐ(ఎం) యువజన విభాగానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలిక ఆత్యహత్య చేసుకుని మరణించిన ఘటన కేరళలోని ఇడుక్కిలోని కట్టప్పనాలో చోటు చేసుకుంది. పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఇడుక్కి జిల్లా నరియంపరకు చెందిన సీపీఎం అనుబంధ సంస్థ డీవైఎఫ్ఐ నాయకుడు మను మనోజ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై అక్టోబర్ 21న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన...
Active Role in Revolutionary Organisation – Anushilan Samiti
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........4/18 Dr. Hedgewar went to Kolkata to create a base for organising armed revolution to liberate Bharat from cruel clutches of British imperialism. He was sent there by then nationalist leaders especially by Lokmanya Tilak. He was impressed by the ideology of Tilak’s cultural Nationalism. He joined revolutionary organisation Anushilan Samiti. He...
హర్యానాలో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ "లవ్ జిహాద్" కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ కట్టర్ కూడా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మహిళలతో కొంత మంది ముస్లిం యువకులు ప్రేమ పేరుతో మోసం చేసి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపించే ధోరణిని ఎదుర్కోవటానికి రాష్ట్రంలో లవ్ జిహద్‌కు వ్యతిరేకంగా ఒక చట్టాన్నితీసుకురావాడానికి ప్రభుత్వం...
చట్టవిరుద్దంగా ఆక్రమించిన భూముల్ని ఖాళీ చేయాలి : పాకిస్తాన్‌కు భారత్ హెచ్చరిక
భారత్ కు చెందిన భూ భాగాన్ని పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించడాన్ని భారత్ తిరస్కరించింది. ఆ భూముల్ని వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది. జమ్ము కాశ్మీర్, లడక్ ప్రాంతంలో గిల్గిత్-బాల్టిస్తాన్ అని పిలువబడే ప్రాంతానికి తాత్కాలిక ప్రాంతీయ హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నమేనంటూ భారత విదేశాంగశాఖ...
Revolutionary Patriot Since Childhood
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........3/18 Founder of RSS Dr. Hedgewar was a born freedom fighter. Dr. Hedgewar had visualised a great and powerful organization committed to restoring his cherished dream of Vishavguru in his childhood. He was inspired by Shivaji Maharaj who established Hindavi Swarajya, by Dashmeshpita Guru Govind Singh who founded Khalsa Panth and by...
లాక్-డౌన్ సమయంలో సేవాభారతి కార్యక్రమాల సావనీర్ విడుదల
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో సేవాభారతి ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో చేసిన సేవా కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యాజీ జోషి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అన్నోజీగూడ శ్రీ విద్యావిహార్‌లో జరిగిన దక్షిణ మధ్య క్షేత్ర సమావేశంలో భాగంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణలో తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి గారు, ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ వాసు గారు, తదితరులు పాల్గొన్నారు. లాక్-డౌన్ సమయంలో సేవా భారతి...
Unknown Unsung Freedom Fighter – Dr. Hedgewar
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........2/18 RSS was founded by great freedom fighter Dr. Keshav Baliram Hedgewar in 1925. It has never cared for publicity or lime light since its inception while playing a prominent role in social service, protecting our culture, values and faith and developing a sense of belonging to the motherland. RSS Swayamsevaks had remained...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పత్రికా ప్రకటన: తెలంగాణ ప్రాంతం
హైదరాబాద్, 31 అక్టోబర్, 2020: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్రకు సంబంధించిన రెండు రోజుల సమావేశాలు హైదరబాద్ అన్నోజీగూడాలోని శ్రీ విద్యావిహార పాఠశాలలో నేడు(31 అక్టోబర్) ముగిశాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు)లు, ప్రాంత కార్యవాహలు(రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారకుల(రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు)తో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ కు చెందిన 37మంది పదాధికారులు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో లాక్ డౌన్ సందర్భంగా సంఘ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల గురించి సమీక్ష జరిగింది. అలాగే...
















