మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్
చదువు పేరుతో విద్యార్థులను క్రైసవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఘటన తమిళనాడులోని కందంపాలయం లో జరిగింది. వివరాల్లోకెళ్తే కందంపాలయం పంచాయతీ పరిధిలోని సెల్లతపాలయం గ్రామంలో ఉన్న యూనియన్ ప్రమెరీ పాఠశాలకు చెందిన హెడ్మాస్టార్ అరుల్మణి, ఉపాధ్యాయురాలు శరణ్య విద్యార్థులను పాఠశాలకు పిలిపించి వారికి క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మత...
Bathukamma – festival of Telangana
Bathukamma, or the flower festival of Telangana is celebrated by the women folk of Telangana. Every year, the ritual is practised as per the Telugu version of the Hindu calendar and during the months of September/October. The festival starts on the day of Mahalaya Amavasya, according to the Hindu calendar and cumulates two days before Dussehra, marking the onset of...
Love-Jihad is no more tolerable, Govt should enact law – VHP
New Delhi: VHP expressing its deep concern and fury at the increasing incidents of suicide being committed by girls suffering from Love-Jihad, their ruthless killings by Jihadists and their miserable plight, has demanded urgent enactment of a law to stop it. Central Joint General Secretary of VHP, Dr. Surendra Jain said that lately there has been a volley of such...
వరద బాధితులకు స్వయంసేవకుల సాయం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు వరద బాధితులకు తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మల్కాజిగిరి ప్రాంతంలో భారీగా నీట మునిగిన ప్రాంతాల్లో స్వయం సేవకులు వారి ప్రాణాలను పణంగా పెట్టి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఉప్పల్, మేడిపల్లి లో...
….And the Saviors Arrive !
-Ambrish Pathak Rains let the life flourish on planet Earth. True...?? No....not always. Sometimes it does the opposite too!! On the fateful morning of 14th, August 2020, the clouds gathered over the sky of Jaipur, the capital city of Indian state of Rajasthan, ganged up not to shower the blessing of nature but to turn the lives of people into a...
తుఫాను బాధిత ప్రజలకు ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల ఆసరా
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజా జీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. సేవే ధర్మంగా తలచిగా పగలు, రాత్రి తేడా లేకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరద సహాయక చర్యలు చేపడుతున్నారు. https://youtu.be/wjeYCXK_uVY
Rashtrapati Bhavan responds to AP Home Minister’s misuse of SC Status
Rashtrapathi Bhavan has responded to a complaint that Andhra Pradesh Home Minister Mekathoti Suchaarita misused her SC status. It directed the Chief Secretary of Andhra Pradesh to take necessary action in the matter. Mekathoti Sucharita had contested the AP Assembly from the Pathipadu constituency in Guntur district in the last polls and won. Prathipadu is an SC Reserved constituency. However,...
ఏపీ హోంమంత్రి ఎస్సీ హోదా దుర్వినియోగం ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్సీ హోదాను దుర్వినియోగం చేశారంటూ అందిన ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచిందింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. అయితే ఇటీవల హోంమంత్రి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో తాను క్రైస్తవురాలిని అని తెలియజేశారు. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం...
బాలికపై అత్యాచార యత్నం చేసిన పాస్టర్ అరెస్ట్
బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ పాస్టర్ ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే వైజాగ్ లోని గాజువాకకు చెందిన నాని బాబు ఒక చర్చి లో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సోమవారం ముగ్గురు మైనర్ బాలికల తో కలిసి ఓ గ్రామానికి వెళ్లారు. మరుసటరోజు ఉదయం అందరూ కలిసి పాస్టర్ ఇంటికి వచ్చారు. అందులో ఇద్దరు అమ్మాయిలు తమ ఇంటికి వెళ్ళగా.. మరో అమ్మాయి తన తండ్రి వచ్చే వరకు అక్కడే ఉండి పోయింది. ఇదే అదునుగా భావించిన...
పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన
దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి పట్ల శనివారం సాధువులు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక బిజెపి ఎంపీ రామ్ కదమ్ మాట్లాడుతూ యూపీలో ఇటీవల ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి...


















