వామపక్ష అవాస్తవ చరిత్ర గుప్పిట్లో నలంద… విధ్వంసానికి కారణం ఖిల్జియా? బ్రాహ్మణులా?

ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన భారతదేశంలో నిర్మితమైన ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమంతో నలంద విశ్వవిద్యాలయం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఎటువంటి శాస్త్ర విజ్ఞాన లేనప్పుడే ఈ విశ్వవిద్యాలయంలో అన్ని రంగాలలో పరిశోధనలు జరిగాయి. మత ఛాందసవాద భక్తియార్‌ ఖల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని కూలగొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇదే అదునుగా భావించిన వామపక్ష చరిత్రకారులు ఎప్పటిలాగానే తమ ఎరుపు రంగు కలంతో రాసిన చరిత్ర ఈ దేశం మీద రుద్దడానికి ప్రయత్నం...

భరత ఖండంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం నలంద

మన భరత ఖండంలో నలంద యూనివర్శిటీ అత్యంత పురాతనమైంది. అత్యంత చారిత్రకమైంది కూడా. బౌద్ధం, గణితం, వైద్యం, రాజకీయం, ఖగోళం, యుద్ధ విద్యలను బోధించడంలో అత్యంత ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో నలందలో ఆచార్య ఆర్యభట్ట నేతృత్వంలో గరిష్ఠంగా 10 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది ఉపాధ్యాయులు ఉండేవారు. నేటి బిహార్‌ నాటి ప్రాచీన పాటలీపుత్ర ప్రాంతంలో మొఘల్‌ ముష్కర రాజులచే ధ్వంసం చేయబడిన ‘‘నలంద విశ్వ విద్యాలయం నూతన భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఈ...

ప్రజాకవి, భక్తి ఉద్యమకారుడు, సమాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌

భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ...

హిందూ యువతితో పెళ్లి కోసం మతం మారేందుకు సిద్ధపడ్డ ముస్లింకి షాక్

హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు, మతం మారేందుకు సిద్ధపడిన ఒక ముస్లిం వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. అప్పటికే పెళ్లయిన అతను మొదటి భార్య వద్ద ఈ విషయం దాచాడు. ఇది తెలుసుకున్న ఆమె.. వెంటనే చంకలో పిల్లాడితో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన యూపీలోని మొరాదాబాద్‌లో జరిగింది. ఆమిర్ అలీ, గుల్ఫాషా బేగం భార్యాభర్తలు. వీరికి ఒక బాబు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో తన భర్త సడెన్‌గా మతం మార్చుకొని హిందువుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడని గుల్ఫాషాకు తెలిసింది. ఈ...

Nirgun Poems Of Kabir Das… Devotion to the Formless Divine

Kabir's poems invite us to rethink our ideas of devotion and of God. While affirming some traditional aspects of worship, he decimates others. This epigram draws out two basic aspects of Kabir’s bhakti: all-inclusivity, and God as protector. So I’m born a weaver, so what? I’ve got the Lord in my heart. Kabir: secure in the arms of Ram, free from every...

ఆధునిక దధీచి డాక్టర్‌ హెడ్గేవార్‌

(జూన్ 21: డాక్టర్‌జి పుణ్యతిథి) సమాజ క్షేమం కోసం ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించుకుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మహోన్నతమైనదని, అత్యంత అవసరమైనదని, తన జీవితం ద్వారా చూపించారు డాక్టర్‌ హెడ్గేవార్‌జి. తన జీవన పుష్పపు ప్రతి రేకును తన చేతులతోనే తుంచి రాష్ట్ర దేవతా చరణములపై అర్పించిన ఆధునిక దధీచి వారు. రాష్ట్రీయ భావన (జాతీయ భావన) జాతి...

ఆనంద సాధనం… భారతీయ యోగా

-- జి.వి. రమణ అంతర్జాతీయ యోగ దినోత్సవం(జూన్ 21) సందర్భంగా పెద్ద ఎత్తున యోగ ప్రదర్శనలు దేశవిదేశాల్లో నిర్వహిస్తున్నారు. అందరిచూపులు భారత్ వైపే ఉన్నాయి. ఈ సందర్భంగా అసలు సనాతన ధర్మం ప్రకారం యోగ సాధన అంటే ఏమిటి? ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ‘యోగ’ అంటే సమాధి అని అర్థం. యోగాలో ఎనిమిది అంగాలు లేదా భాగాలు ఉన్నాయి. ‘యమ నియమ ఆసన

उत्तराखंड के सबसे ऊंचे तीर्थ स्थल आदि कैलाश में ITBP, BRO संग CM धामी ने किया योग

अंतरराष्ट्रीय योग दिवस के मौके पर तिब्बत से लगे सीमांत तीर्थ क्षेत्र आदि कैलाश में पार्वती सरोवर के किनारे आज योग दिवस की रौनक रही। सीएम पुष्कर धामी ने विशेष रूप से इस स्थल को चुना और यहां आईटीबीपी बीआरओ स्थानीय जनजाति के निवासियों के साथ योग किया। करीब 5385 फुट की ऊंचाई पर पार्वती ताल के सामने करीब 18...

Yoga is a revolution in making to bring health, harmony, peace, across globe: Dr HR Nagendra, Yoga Consultant to Modi

Dr HR Nagendra is an Indian mechanical engineer, Yoga therapist, academic, writer and the Founder Chancellor of Swami Vivekananda Yoga Anusandhana Samsthana (S-VYASA), Bengaluru. He is a recipient of Yoga Shri title from the Ministry of Health and Family Welfare. He has authored 35 books and over 100 research papers on Yoga. The Government of India awarded him the...

భారతీయ యోగా చరిత్ర

`ఐక్యరాజ్యసమితి/UN’ సంస్థ,  2014 సంవత్సరం నుంచి, జూన్ 21వ తేది ప్రతి సంవత్సరం, `అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. గత 6 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది సాధారణంగా, `సమ్మర్ సోల్స్టిస్’ రోజు (సంవత్సరంలో దీర్ఘమైన `పగలు’ ఉండే రోజు) కూడా!  యోగా - పుట్టుక, చరిత్ర మరియు అభివృద్ధి మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన...