షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సహాయం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-25)
ఆ తర్వాత షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ సంస్థ శ్రీ పన్నాలాల్ పిత్తిలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేశారు. కొంత నిధిని సమకూర్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతియేటా “షోయీబ్ పత్రికా రచన”కు స్మారక చిహ్నంగా విద్యార్థులకు అవార్డులు ఇస్తున్నారు. ప్రభుత్వం షోయీబ్ కుటుంబానికి పెన్షన్ కూడా ఏర్పాటు చేసింది. షోయీబ్ తన జీవితకాలంలో ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్నాడు. పత్రికా నిర్వహణలో రోజూ చంపివేస్తామనే బెదిరింపు ఉత్తరాలు వస్తూ ఉండేవి. కాని వాటిని లెక్కచేయలేదు. “షోయీబ్ హత్య జరిగిన తరువాత షోయీబ్ తల్లి నిశ్చేష్టురాలయి కన్నీరుకూడా కార్చలేకపోయింది....
వార్తా వాహిని
Remembering real heroes Washington Post publishes ‘Rising hate in India’ story based on fake data How TJS George defamed Rajiv Malhotra, misrepresented Vivekananda and maligned Ambedkar, all in one stroke How Ram’s Ayodhya Is Preparing For The Country’s Grandest Deepavali ‘మందిర’ నిర్మాణానికి దారులెన్నో..
ప్రమాదం అంచున పంజాబ్
కొన్ని సమస్యలు రావణ కాష్ఠాలు. సమసినట్టే కనిపించినా లోలోపల రగులుతుంటాయి. ఓ గాలి వీచినప్పుడో, ఒక ఎండు పుల్ల తగిలినప్పుడో మళ్లీ రాజుకుంటాయి. పంజాబ్‌లో ఖాలిస్థానీ ఉగ్రవాదం అలాంటిదే. పాకిస్తాన్ పన్నిన కె కె 2 పన్నాగంలో ఒక కె కశ్మీర్ అయితే రెండోది ఖలిస్తాన్. ఎనభైయవ దశకంలో ముందు ఖలిస్తాన్ దావాగ్నిని పాకిస్తాన్ రగిలించింది. సరిగ్గా నాలుగైదేళ్ల తరువాత కశ్మీర్ బడబాగ్ని రగిలింది. సూపర్ పోలీస్ అధికారి కే పీ ఎస్ గిల్ సాహసోపేత నేతృత్వం వల్ల, దివంగత ముఖ్యమంత్రి బేఅంత్...
Historicising the Values and Practices of Bharatiya Business-class
Bharat business is carried out with a spirit of Yogi. It can be seen in the smallest of a shopkeeper to a pushcart vendor. When one makes a purchase, say of 1 Kg rice, the shopkeeper will add a little extra of rice, after balancing the weighing scale. The thought behind this action is that, even though the weighing...
Senior Archak Sri Rangarajan ji’s appeal regarding Sabarimala Issue and Supreme Court’s vedrict
Senior Archak of Chilkur Balaji Temple (Hyderabad) and Convener for Telangana State Temples Protection Movement Sri Rangarajan ji's appeal regarding Sabarimala Temple Issue and Supreme Court's vedrict. https://www.youtube.com/watch?v=m3gsQuIcn_8&feature=youtu.be
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్లగక్కిన ఖాసిం రజ్వీ.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-24)
రజాకార్ల సాలారే ఆజమ్ (సర్వసైన్యాధిపతి) ఖాసిం రజ్వీ ఉపన్యసిస్తూ హిందువులకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం వెళ్ళగక్కాడు. అదే సందర్భంలో తన మనస్సులో ఇమ్‌రోజ్ పట్లవున్న విద్వేషాన్ని కూడా పరోక్షంగా వెదజల్లుతూ తన అనుయాయులను ఉద్దేశించి ఇలా ఆదేశించాడు. “ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. భారత ప్రభుత్వ ఏజెంట్లుగా ఉంటూ మా సమైక్యతను ధ్వంసం చేయాలనే కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీలులేదు. ఆ చేతులు క్రిందికి దిగాలి. లేదా నరికి వేయబడాలి.” రజ్వీ ఆ విధంగా పరోక్షంగా తన అనుయాయులను...
Identify and expose the Breaking India forces – Aravinda Rao, former DGP
Breaking India - Western Interventions in Dravidian and Dalit Faultlines” – a book by Rajiv Malhotra and Aravindan Nilakanthan 3-4 Nov 2018, Badruka College, Kachiguda, Hyderabad “Breaking India forces are trying to divide India again for the second time after 1947 with the support of Christian missionary organizations backed by European nations and United States. To counter such threats our society...
“శబరిమల దేవస్థానం బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు” – స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
శబరిమల దేవస్థానం విషయంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవస్థాన దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న అయ్యప్ప భక్తుల అరెస్టుపై దాఖలైన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం శబరిమల దేవస్థానం బోర్డుకి ఈ అంశంలో ఎటువంటి సూచనలు ఇవ్వజాలదు అని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దేవస్థానం బోర్డు కార్యకలాపాలలో ప్రభుత్వ అనవసర...
State Government has no power to interfere in day to day affairs of Sabarimala: Kerala High Court
In a major setback to the ruling CPM, the Kerala High Court has ordered today that the state government has no power to interfere in day to day affairs of Sabarimala. While considering three petitions regarding the Sabarimala issue, including a bail plea in the arrest of a protester, the court also said that the government cannot give instructions...
ప్రతీకార చర్యతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 23)
హింస, ప్రతీకార చర్యలతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షులు స్వామీ రామానంద తీర్ధ స్పష్టం చేసివున్నారు. "ప్రజలు కూడా శాంతి, అహింసలతో తమ ప్రతిఘటనలు కొనసాగించాలని మేము అభ్యర్ధిస్తున్నాము. కమ్యూనిస్టు మిత్రులు ఈ విషయాన్ని గ్రహించి ప్రవర్తించాలని కోరుతున్నాము. హింస వల్ల ప్రతిహింస, తద్వారా ముగింపు లేని ప్రతీకార చర్యలు తప్ప మరేమీ మిగలవు. సార్వజనీనమైన ఉద్యమాలు సత్యం, అహింసల ఆధారంగానే నైతికబలాన్ని నిలుపుకోగలుగుతాయి. పాలకపక్షం శాంతిభద్రతల సంరక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యకైనా సిద్ధమేనని ప్రకటించినంత మాత్రాన లాభం లేదు....















