ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-8)

అప్పుడే ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు మొదలయ్యాయి. దిక్కులు మార్మ్రోగుతున్నాయి.   రైల్వే స్టేషన్‌లో కూడా ఈ జట్టు కాసేపు గాలిలో కాల్పులు జరిపింది. ప్రయాణీకులు భయపడి ఎక్కడికక్కడే కదలకుండా ఆగి పోయారు. ఈ జట్టు కూడా ఆ తర్వాత బ్యాంక్‌వైపునకు దారితీసింది చలికాలపు సాయంత్రం 5.30 గంటలకు మొదటి జట్టు బ్యాంక్‌పై దాడి చేసింది. దాడిచేసిన యువకులలో అనంతభాలేరావ్, ఆబాసాహెబ్, సాహెబ్‌రావ్, దిగంబర్ ఉత్తర్‌వార్, బన్సీలాల్‌జీ తోషణీవాల్, కిశోర్ సహానే, శంకర్‌లాల్ శర్మ, ధన్‌జీ పురోహిత్, రఘునాథ్ పండిట్ తదితరులు ఉన్నారు. తుపాకులతో కాల్పులు...

SwachhBharat held at 64 public places in Hyderabad by Seva Bharati Telangana

Seva Bharati Telangana has organised a massive cleaning activity at 64 public places in the twin cities of Hyderabad and Secunderabad on 2nd October, 2018, marking Gandhi Jayanthi. This huge SwachhBharat program was supported by State Bank of India, leading Public Sector Bank, as a part of their CSR initiative. In this drive, nearly 30,000 people from all walks of...

RSS and the assassination of Mahatma : A few historical facts

Around half an hour after the assassination of  Mahatma Gandhi On January 30, 1948, at 5:45 P.M., a first Information report was lodged in the Tuglak Road Police station in New Delhi area. The FIR starts with a brief statement from Nand Lal Mehta a resident of Connaught Place in Delhi as he was standing next to Gandhi. “Today I...

సామాజిక సమరసతకు కృషి చేసిన సాహితి వేత్తలు బోయి భీమన్న, గుర్రం జాషువా

సమాజం లో సమానత్వం  అనే భావన స్థిర పడడానికి సోదరభావం అనేది అత్యంత అవసరం, కాని వివిధ కారణాల వలన సమతల్యత లోపించిన కారణంగా ప్రజల మధ్య అపోహలు, అసమానతలు ఏర్పడినవి. వీటిని పరిష్కరించడానికి బోయి భీమన్న, గుర్రం జాషువా లాంటి వారు సాహిత్యం ద్వార కృషి చేశారు, వారి జీవిత చరిత్ర స్పూర్తిదాయకం అని శ్రీ అప్పాల ప్రసాద్, సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, తెలిపారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని వివిధ కళాశాలలో  సమరసత సాహితీ...

Seva bharathi volunteers to clean 64 public places in Hyderabad on Gandhi Jayanti

Seva bharathi - Telangana, a nationwide social service organization, conducting a mass cleaning activity in Hyderabad at 64 centers  with the theme of Swachh Bharat – Arogya Bharat on the occasion of Gandhi Jayanti , 2-October, 2018. In this regard, Sri Durga Reddy, state president of Seva bharathi Telangana and Sri Rama Murthy, Secretary unveiled the poster at Hyderabad Press...

States to identify Rohingya, collect biometric data

Home Minister Rajnath Singh on Monday said that states have been asked to identify Rohingya refugees and collect their biometric data, the report of which will be sent to Myanmar. "States have been told to identify them (Rohingya). They have to take their biometrics also. After that, they will send a report to the Centre. Then the central government will...

ఆరు సంపదల్ని రక్షించుకోవాలి

ప్రకృతికీ, మానవుడికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఆరింటిని మనషి తప్పనిసరిగా రక్షించుకోవాలి. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు. అవేమిటి? 1.భూసంపద - భారతీయులు భూమిని తల్లిగా భావిస్తారు. కొలుస్తారు. 'మాతా పృథివీ, పుత్రోహం పృథివ్యా'. భూమికి, మనకు మధ్య తల్లీబిడ్డల సంబంధం ఉంది. కాబట్టి భూమికి నష్టం చేసే పనులు ఏవీ చేయకూడదు. భూమాతను విషతుల్యం చేయకూడదు. అమృతమయం చేయాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా మట్టిని అమృతమయం చేయాలి. 2.జలసంపద - జలం...

Creating Alcohol free Villages

Nagabhushan is helping the villagers of Noorundumalai in the Krishnagiri district, Tamilnadu, to help them give up liquor and tobacco addiction. A step towards realising the Gandhian swaraj Mahatma Gandhi was a staunch advocate of prohibition of alcohol. He opined that liquor was an invention of the devil which not only robbed men of their money but of their reason,...

తలణి జాగీర్‌పై దాడి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-7)

ఉమ్రీ సరిహద్దులో ఉన్న తలణి జాగీర్‌పై మొదట దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. 1948 జనవరి 23న బహుశా ఈ దాడి జరిగింది. హదగావ్‌కు పడమర ఉన్న ఈ జాగీర్‌లో ఆ రోజుల్లో ‘లెవీ’ వసూలు చేయడానికి నిజాం సాయుధ పోలీసులను పంపించాడు. ఆ వెన్నెల రాత్రి తలణిలో ఒక భవనం పై అంతస్థులో ఈ సాయుధ పోలీసులు విశ్రమించారు. బయట జాగీర్‌కు చెందిన హరిజనులు మంట కాచుకుంటూ కాపలా కాస్తున్నారు. అకస్మాత్తుగా కొద్దిదూరంలో చప్పుడైంది. ఒక హరిజన కాపలాదారుడటువైపు వెళ్ళాడు. అతని మెడలు...

హైఫా యుద్ధంలో భారతీయ సైనికుల గెలుపు ప్రపంచ మిలిటరీ చరిత్రలో మరవలేనిది

సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా...