డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అనుమానాస్పద మృతిపై విచారణ కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. అయినా ముఖర్జీ త్యాగం వృథా పోలేదు. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోంది. స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ. ఆయన గొప్ప విద్యావేత్త కూడా. 33 ఏళ్లకే అసాధారణ స్థాయిలో రెండు...

అమెరికా అవగాహన రాహిత్యానికి నిదర్శనం, విశ్వహిందూ పరిషత్, ఉగ్రవాద సంస్థలంటూ దుష్ప్రచారం

విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటూ రెండు రోజుల క్రితం అమెరికా గూఢచారి సంస్థ రహస్య నివేదిక  సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సి.ఐ.ఏ) వరల్డ్ ఫ్యాక్టుక్ తాజా సంచికలో పేర్కొనడం వారి యొక్క అవగాహనారాహిత్యం మాత్రమే కాక, పక్షపాత ధోరణితో దుష్ప్రచారం చేస్తున్నారనిపిస్తున్నది. 50 లక్షల మంది కఠోర పరిశ్రమ చేయగలిగిన సభ్యులు కలిగిన శక్తివంతమైన యువకుల సంస్థ బజరంగదళ్ ను కలుపుకుని సుమారు కోటి మందికిపైగా సభ్యులు కలిగిన విశ్వహిందూ పరిషత్, భుధ్యూసుల, బ్రహ్మ చారుల సారధ్యంలో ఇప్పటికే...

పిల్లలకి నేర్పే పాఠాలు ఇవా ?

అభ్యాసము : మీ స్నేహితులతో చర్చించి ఈ కింది ప్రశ్నలకు జవాబు వ్రాయుము : ఏసు క్రీస్తు జీవిత విశేషాలు ఏసు క్రీస్తు బోధలు క్రైస్తవ మతం ఎలా విస్తరించినది ? మహమ్మద్‌ పైగంబర్‌ జీవిత విశేషాలు హిజ్ర అనగా నేమి? ఇస్లాం ఉపదేశాలు ఏమిటి? యాక్టివిటి : మీరున్న చోట చర్చిలను, మసీదులను దర్శించి అక్కడి మతాచారాలపై ఒక నోట్‌ వ్రాయండి. క్రైస్తవులలో క్రిస్టమస్‌ వేడుక పద్ధతిని అర్థం చేసుకొనండి. ముస్లింలు రంజాన్‌ ఎలా జరుపుకొంటారో అర్థం చేసుకొనండి. ప్రాజెక్టు వర్కు : క్రైస్తవ, ఇస్లాం మతాలు...

Christianity hates Indian Nationalism – I

Historical Background Prior to the recent Assembly elections and by-elections in some States, Church leaders in Gujarat appealed to their flock to vote against nationalist parties, meaning the Bharatiya Janata Party (BJP). A similar appeal was later made by the Archbishop of Delhi, followed by the Archbishop of Goa. This means two things: first, the Church opposes nationalism and second,...

జగమంతా యోగ మయం – నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం

యోగమంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, మానసిక శక్తుల్ని ఏకం చేయడం, ఏకాగ్రతను సాధించడం, ఆత్మశక్తిని మేల్కొలపడం, సాధన చేయడం, అదృష్టాన్ని అందిపుచ్చుకోవడం! తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనం ఒకటి. భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్నీ యోగమనే అంటారు. అభ్యాసం, వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు. అభ్యాసం అంటే అవసరమైనది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైనదాన్ని విడిచిపెట్టడం. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాలను మన రుషులు ఏనాడో లోకానికి...

‘YOGA’ celebrations across the globe on #InternationalYogaDay2018

Today is fourth International Yoga Day and thousands of Yogis across the world have laid down their mats and performed various ‘Yoga Aasanas’. Due to the efforts of India at UN to recognize Yoga across the globe, today as many as 180 countries are celebrating Yoga day including the United Arab Emirates, Saudi Arabia, United States of America etc. India’s...

సిఐఎ తన నివేదికను మార్చుకుని క్షమాపణ చెప్పాలి : విశ్వహిందు పరిషత్

అమెరికా గూఢచారి సంస్థ సి ఐ ఏ తన రిపోర్ట్ లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థలను 'మతపరమైన మిలిటెంట్ సంస్థలుగా' పెర్కోనడాన్ని నిరసిస్తూ 18- జూన్ సోమవారం నాడు సికింద్రాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన తెలిపిన వి హెచ్ పి నేతలను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్  అయిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ గాల్ రెడ్డి, భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సుభాష్ చందర్ , రాష్ట్ర నాయకులు శ్రీ రమేశ్ లతో పాటు మిగితా కార్యకర్తలు...

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించాలంటూ మంగళవారం గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా చేసిన  సిఫార్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో నేటి నుంచి జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. మెహబూబా ముఫ్తీ  సారథ్యం లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కశ్మీరు లోయలో భదత్రా పరిస్థితులు మెరుగుపరచడంలో విఫలమైందని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో సైతం పి డి పి తగిన చర్యలు తీసుకొని కారణంగా ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నిన్న భాజపా ప్రకటించింది. దీనితో  జమ్ముకశ్మీర్‌లో ముఖ్యమంత్రి పదవికి  మెహబూబా ముఫ్తీ...

The Emergency (1975-77): Heroes and villains

If we fail to remember the heroes of the Emergency and forget who its villains were,we will not be able to protect and preserve our democratic way of life Apart from the dreaded heat that the month of June brings with it, it also brings back painful memories of the despotic Emergency that the Congress Prime Minister Indira Gandhi imposed...

దేశంలో 4 లక్షల వరకు షెల్ కంపెనీలు ఉన్నట్లు అనుమానాలు, మూసివేయించే దిశగా అడుగులు

వెతికినకొద్దీ వెలుగుచూస్తున్న షెల్ కంపెనీలు ఇప్పటికే 2.25 లక్షలకుపైగా సంస్థల గుర్తింపు రద్దు మరో 4 లక్షల వరకు ఉన్నట్లు అనుమానాలు రెండేండ్లుగా వీటి టర్నోవర్ జీరోనే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి మూసివేయించే దిశగా అడుగులు దేశంలో వెతికినకొద్దీ వెలుగుచూస్తున్నాయి షెల్ కంపెనీలు. కుక్కగొడుగుల్లా విస్తరించిన వీటిని కూకటి వేళ్లతో పీకేయాలని చూస్తున్నది కేంద్రం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది సంస్థలు మూతబడనున్నాయని సమాచారం. గడిచిన రెండేండ్లుగా ఈ సంస్థల టర్నోవర్ ఏమీలేదు మరి. దీంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ...