Indian attires, Sanskrit pledge at IIT ISM convocation

Students of the IIT Indian School of Mines (ISM) here would wear Indian attires and not the traditional gown that they had been wearing for 92 years, during its convocation on 18-June, Dhanbad, Jharkhand. They would also have the choice of taking the convocation pledge in Sanskrit at the first convocation after the ISM attained the IIT status in 2016. "The...

Dr Syama Prasad Mukherjee envisioned Indian education as main instrument to rebuilt the country

Syama Prasad Mukherjee believed that education was the key instrument to attain Independence. He imbibed the principle that liberation was not an abstract category but an ontological category meaning freedom from economic, social, political and spiritual suffering. We must learn a lesson from his life to build a stronger nation Within one year in politics, Sarvakar appointed Dr Mukherjee as...

‘సంఘ్’పై ఇంత విద్వేషం దేనికి?

‘అర్ ఎస్ ఎస్ , భాజపాలు సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దుచేస్తున్నాయి’ అంటూ కొన్ని ఎస్సీ,ఎస్టీ సంఘాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బిఎస్పీ వంటి పార్టీలు, కొన్ని ముస్లిం సంస్థలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్‌ల్లో పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఈ ప్రభావానికి గురైన గ్రామీణ ఎస్సీ, ఎస్టీ యువకులు ఏప్రిల్ 2న భారత్ బంద్‌ను నిర్వహించారు. అనేకచోట్ల బంద్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని దాడులు, ప్రతి దాడులు జరిగాయి. 10 మంది ఎస్సీ యువకులు, ఒక ఇతర కులాల...

SV Vedic University in Andhra to offer cash incentives for students

TTD agreed for Vedic varsity proposal as less number of students joined courses in previous academic year Cash deposit scheme will encourage more students to take admission: Pola Bhaskar The TTD decided to provide cash incentives for the students, who are pursuing courses in the Sri Venkateswara Vedic University in the present academic year. The TTD Trust Board gave...

Two Boys Beaten in Wakadi village of Maharashtra – The Facts

News become viral on Social media that two boys were beaten up in Wakadi village of Jamner tahsil of district Jalgaon, Maharashtra by upper castes. Incident happened on afternoon of June 10, 2018. Both the boys are from Scheduled caste community. But, as per the police reports, the main accused (Ishwar Joshi) and his aide are from Nomadic Tribes. Joshi and...

మహారాష్ట్ర లోని వాకాడి గ్రామంలో ఇద్దరు అబ్బాయిలపై దాడి – ఘటన వాస్తవాలు

జూన్ 10న మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని జంనీర్ తాలూకాకు చెందిన వాకాడి గ్రామంలో ఇద్దరు అబ్బాయిలపై దాడి జరిగింది. వారిని విపరీతంగా కొట్టారు. బాధితులు ఇద్దరు  షెడ్యూల్ కులానికి చెందినవారు. అయితే ఈ సంఘటనలో నిందితుడు (ఈశ్వర్ జోషి) నిజానికి సంచార జాతులకు (నోమాడిక్ ట్రైబ్) చెందినవాడు. మీడియాలో ప్రచారం జరిగిన విధంగా అతను బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాదు. ఇద్దరు అబ్బాయిలకు నిందితుడికి చెందిన బావిలో నగ్నంగా ఈత కొట్టడం అలవాటు. చుట్టుపక్కల నివసించే ప్రజలంతా ఆ బావి నీళ్లే తాగడానికి ఉపయోగిస్తారు. దానితో అలా...

కాశీ లో ఆవుపేడతో దహన సంస్కారాలు, గంగానది ప్రక్షాళన దిశగా అడుగులు..

కాశీకి పోతే కాటికి పోయినట్టే’ అనే నానుడి భారతీయులకు తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకోని హిందువు ఉండడు. ఎందుకంటే విశ్వనాథుని దర్శనంతో మోక్షం లభిస్తుందనే విశ్వాసం అనాది నుంచి ఉంది. అంతేకాకుండా ప్రళయ కాలంలో కూడా కాశీ పట్టణం మునగ లేదు. ఇక్కడి గంగా నదిలో మునిగితే సర్వ పాపాలకు పరిహారం లభిస్తుందని పురాణేతి హాసాలు చెబుతున్నాయి. అందుకే హిందువులకు కాశీ పట్టణం ఎంతో పవిత్రమైన పుణ్య తీర్థం. అంతటి పుణ్య తీర్థాన్ని కాపాడేందుకు, అక్కడి పర్యావరణాన్ని...

Harappan site of Rakhigarhi: DNA study finds no Central Asian trace, junks Aryan invasion theory

The much-awaited DNA study of the skeletal remains found at the Harappan site of Rakhigarhi, Haryana, shows no Central Asian trace, indicating the Aryan invasion theory was flawed and Vedic evolution was through indigenous people. The lead researchers of this soon-to be published study — Vasant Shinde and Neeraj Rai — told ET that this establishes the knowledge ecosystem in...

నిరుపేదల విద్యకు సహాయం అందిస్తున్నచాయ్‌వాలా శ్రీ డి. ప్రకాశ్‌రావు

అతనొక చాయ్‌వాలా… కాని అతని మనసు మాత్రం పాలవంటిది. అంతగా ధనికుడు కూడా కాదు.. కాని సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని నిరంతరం తపిస్తుంటాడు. ‘పేదరికం కారణంగా నేను చదువుకు దూరమయ్యాను.. ఇక మీద నా చుట్టూ ఉండే నిరుపేద చిన్నారులు ఎవరూ ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరం కావొద్దు’ అని ఆయన తరచూ అంటాడు. నడిపేది చిన్న టీ కొట్టే అయినప్పటికీ తనకొచ్చే నెలసరి ఆదాయంలో సగానికి పైగా పేద చిన్నారుల కోసం ఖర్చుపెడుతున్నాడు. ఆయనే ఒడిస్సాలోని కటక్‌కు...

ముంబయి లో పౌరుల రక్షణ కోసం పోలీసు అధికారిణులు

ప్రకృతినే మాతృస్వరూపంగా భావించి పూజించే దేశం మనది. అలాంటి మనదేశంలో పాశ్చాత్య పోకడల ప్రభావం వల్ల నేడు మహిళలపై అనేక రకాల అక్రమాలు, అత్యాచారాలు జరుగు తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అని భయంతో ఇంటివాళ్లు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. సరే దీనికి ఎవరు కారణం అన్న వాదవివాదాలను పక్కన పెడితే మహిళల రక్షణ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నది వాస్తవం. ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకు పరిస్థితి...