Restoring Bharat in cinema

With the objective of restoring Indian culture, values and identity in Indian cinema, second Chitra Bharati Film Festival concluded on February 21 in the presence of galaxy of stalwarts  from cinema  world By Pramod Kumar It needs no elaboration that cinema is an effective medium of moulding public opinion. But the problem with the Bharatiya cinema for several years is that...

ఇరవై రూపాయల నుంచి మొదలు పెట్టి ఏడుకోట్ల దాకా టర్నోవరు సాధించిన వారణాసిలోని గోరా గ్రామ మహిళా బృందాలు

భర్త ప్రాణం కోసం యముడిని సావిత్రి వెంటాడితే,  గ్రామ కామందుకు భయపడి పారిపోయిన భర్తలను తిరిగి రప్పించుకోవడానికి ఈ మహిళలు పెద్ద పోరాటమే చేశారు. అప్పులపాలై, ఛిన్నాభిన్నమైన తమ కుటుంబాలను తిరిగి ఓ చోట చేర్చుకున్నారు.  ఉమ్మడి వ్యవసాయంతో  కొండలాంటి అప్పును వడ్డీతో సహా తీర్చారు. తమ భూములను సొంతం చేసుకోవడమే కాదు, దూరమైన భర్తలను గ్రామానికి రప్పించుకున్నారు. ఈ పోరాటంలో గ్రామ మహిళలకు నేతృత్వం వహించింది చందా మౌర్య. బాగా చదువుకోవడం, ఉన్నతోద్యోగాలు సాధించడం.. వంటివన్నీ విజయాలే. కానీ మేం సాధించిన విజయం...

Kerala Christian Priest accused of land scam says only Pope can punish if guilty not Indian laws

Cardinal Mar George Alencherry who is accused of wrongdoing in a land transaction involving Church properties has reportedly made a startling comment in the Kerala HC. He claimed that only the Pope can punish him under Canon law if he had committed any wrongdoing in the land sale case. The Cardinal has been accused of favouring a middleman who sold...

Correcting the distortion of Indian medieval history about Aurangzeb and Dara Shikoh

Conferences like the one held at IGNCA on Aurangzeb and Dara Shikoh are significant in not only correcting the distortion of history but also in helping India make the transition from the pseudo-secular to the secular The Indira Gandhi National Centre for the Arts in New Delhi recently played host to a unique conference organised by the Foundation Against Continuing...

1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో స్వయంసేవక్ బలిదానం

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా .మోహన్ జి భాగవత్ 25 ఫిబ్రవరి నాడు మీరట్ లో జరిగిన రాష్ట్రోదయ సమాగం లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ యుద్ద సమయంలో ఒక స్వయంసేవక్ చేసిన బలిదానాన్ని గురించి ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాయిగంజ్ జిల్లా అప్పటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) సరిహద్దు ప్రాంతం. 1971 లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభ సమయంలో శత్రు సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సరిహద్దులో చక్రం గ్రామంలో ఉండే చుర్ఖా ముర్ము అనే 9 వ తరగతి...

శివప్రసాద్‌ గారి జీవనం ప్రతి స్వయంసేవక్ కు ప్రేరణ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రాంత సంఘచాలక్‌ స్వర్గీయ ప్రొ|| డి.శివప్రసాద్‌ సంస్మరణ సభ విశాఖపట్నంలో జరిగింది. ఈ సభలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ వి.భాగయ్య పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. భాగయ్య ప్రసంగం శివప్రసాద్‌ గారు చనిపోయిన రోజు నేను భువనేశ్వర్‌లో ఉన్నాను. ఆ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. తట్టుకోలేకపోయాను. నా తల్లి, తండ్రి, గురువు గారు పోయినంతగా బాధపడ్డాను. ఈ శరీరం అశాశ్వతమైనదని మనం చాలాసార్లు చెబుతుంటాం. అయినప్పటికీ ఒక్కసారిగా శివప్రసాద్‌ గారు లేరనే వార్త నన్ను కదిలించింది....

ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు భారత మార్గ దర్శనం అవసరం

ముంబైలో జరిగిన అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయన కేంద్రం 6వ మహాసభలు సభలలో ఆత్మీయతతో పాల్గొన్న విశ్వ సంస్కృతులకు చెందిన ప్రతినిధులు ‘మార్గదర్శనం కోసం మేము భారతదేశం వైపే చూస్తాం. భారత్‌ సాయంతో ఆధునిక సంస్కృతి యొక్క తెంపరి తనానికి కళ్లెంవేసి మా సంస్కృతులను కాపాడు కోగలమని ఆశిస్తున్నాం’. ముంబైకి దగ్గరలో ఉత్థాన్‌ లోని రాంభావు మహల్గీ ప్రబోధన్‌లో ఫిబ్రవరి 1 నుండి 4 వరకు జరిగిన అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయన కేంద్రం 6వ మహాసభలలో పాల్గొన్న 30 దేశాలకు చెందిన 300 మందికి...

3 lakh Meerut homes, cutting across faith and caste, make food for RSS meet #Rashtroday2018

Mohd. Afzal, 50, was surprised when a few Rashtriya Swayamsevak Sangh volunteers came over to his house in Meerut’s Rohta road area on Thursday seeking food to fill two packets-six parathas and eight pooris in each of them, for members expected to attend the mega RSS convention, Rashtroday, on Sunday. Afzal asked if he could contribute two more. As...

Swayamsevaks at #Rashtroday2018, Meerut (Images)

RSS Swayamsevaks participated in #Rashtroday2018 held at Meerut, Uttar Pradesh on 25 February 2018.      

క్రైస్తవ మత మార్పిడి కారణంగా పక్కదారి పడుతున్న రిజర్వేషన్లు

స్వాతంత్ర్యానంతరం ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది. అయితే ఈ రిజర్వేషన్ల అమలు వివిధ ఆటంకాల మధ్య సత్ఫలితాలు సాధించలేకపోతోంది. రాజ్యాంగం నిర్దేశించిన దళిత, గిరిజన రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాకపోయేందుకు నియంత్రణ లేని మాతమార్పిడులే కారణం. దళిత, గిరిజన రిజర్వేషన్ విధానాన్ని నియమ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత పాటించకపోవడంతో విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. నిజమైన దళిత, గిరిజన వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను మతం మారిన...