నిఖా ముసుగులో హైదరాబాద్ లోని ముస్లిం అమ్మాయిలను అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేస్తున్న ఖాజీ
అభం శుభం తెలియని పిల్లలకు వృద్ధులైన షేక్‌లతో పెళ్లిళ్లు చేసి వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా అరబ్ దేశాలకు పంపుతున్న ఓల్టా ఖాజీ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పదమూడేళ్ల నుంచి పదహారేళ్ల బాలికలతో పెళ్లి చేయిస్తానంటూ ఓల్టా ఖాజీ.. షేక్‌ల నుంచి రూ.లక్షలు తీసుకుంటున్నాడంటూ పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. కొందరు తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు వచ్చి ఓల్టా ఖాజీ చేసిన నిఖాతో నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్‌షేక్‌తో పెళ్లి జరిపిస్తే రూ.లక్షలు వస్తాయంటూ ప్రలోభపెట్టాడని, అతడి మాటలు...
Hindus, Muslims Will End Conflict Through a ‘Hindu Way’, Says RSS Sarsanghchalak Dr. Mohan ji Bhagwat
Hinting towards the conflict and portrayal Ganga as Bharat, he said, “Ganga remains Ganga despite so many rivers flowing into it. It will remain Ganga, and no one can change it. Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat on Tuesday said that despite a conflict between Hindus and Muslims, one day the two communities will find a solution and that...
Vandemataram Foundation’s girls education bearing fruits in Telangana
Though the reality, but still hard to believe for her that she was all set to fly high in the sky of success. Roopa, who lost her mother in childhood, got an appointment letter from Infosys - one of the best IT companies operating internationally. She was in a state of mixed emotions and at this moment this girl...
ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న పోలీస్ అధికారి
రోజులో 24 గంటలు డ్యూటీలో ఉండేది పోలీస్ ఒక్కరే. శాంతిభద్రతల రక్షణ తప్ప మరో విషయం గురించి ఆలోచించే తీరిక కూడా వారికి ఉండదు. కానీ ఒకవైపు డ్యూటీ సమర్థంగా నిర్వర్తిస్తూనే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు బేగంపేట్ పోలీ్‌సస్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉయ్యాల మధు. తను పని చేసే ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని స్నేహితులు, స్థానికులతో కలిసి ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మనసులో సహాయం చేయాలనే ఆకాంక్ష ఉంటే కావాల్సినంత సమయం...
Congress ex-MLA gets two yrs in jail for morphing RSS Sarsanghchalak Mohanji Bhagwat’s photo
The Lokayukta’s face was found to have been superimposed on that of RSS chief Mohan Bhagwat. A former Congress legislator was on Tuesday sentenced to two years in jail, six years after she displayed a morphed photograph of the Madhya Pradesh Lokayukta in RSS uniform. The Lokayukta’s face was found to have been superimposed on that of RSS chief Mohan...
వాల్మీకికి మనమెంతో ఋణపడ్డాం (అక్టోబర్ 5 వాల్మీకి జయంతి)
నిత్యజీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కుల గోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అంత్యజుడై పుట్టినా పావనుడై చరిస్తే చేకొనక మానడు. ఇలా ఆ ఘనాఘన సుందరుడికి మన గుణగణాలే ప్రధానం కాని కులమతాలు కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి. ‘సత్త్వ రజస్తమోగుణ విభాగమును, తత్సంబంధిత కర్మవిభాగమును అనుసరించి బ్రహ్మ, క్షత్రియ,...
గ్రానైట్ కోసం కరీంనగర్ జిల్లాలోని 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోటలకు ముప్పు
చారిత్రక విధ్వంసానికి సిద్ధమవుతున్న అధికార గణం గ్రానైట్ కోసం 1300 ఏళ్ల చరిత్రకు చరమగీతం తాజాగా బయటపడిన జైనతీర్థంకరుడి విగ్రహం కోట్లనర్సింహులపల్లిలో రాష్ట్రకూటుల నాటి ఆలయం, కోటలకు ముప్పు కొండను గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం ఆగమేఘాల మీద దస్త్రాన్ని సిద్ధం చేసిన గనుల శాఖ కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలంటున్న స్థానికులు అదో చారిత్రక ప్రాంతం.. అక్కడ అడుగు తీసి అడుగేస్తే ఏదో ఒక చారిత్రక సాక్ష్యం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.. అటువంటి అద్భుత వారసత్వ సంపద విధ్వంసానికి పథక రచన...
Sagar Reddy, an orphan, who is running Rehabilitation Centres for orphans awarded Keshav Shrishti puraskar
Sagar Reddy, aged 28 years is an “Unmarried Father” for orphans, who himself is an orphan and has decided to dedicate his life to the cause of orphans. At the age of one year, Sagar became an orphan when his parents were brutally killed by their own relatives citing inter caste marriage and he started his life in an orphanage. ...
Rohingyas – Help them but do not let them in
By: Rama Murthy Prabhala Rohingyas are an ethnic group (predominantly Muslims) who live in the Rakhine state of Myanmar. They have been living there for over hundred years or more. Myanmar does not recognize them as citizens since it considers them as people who migrated during the Colonial rule. Hence Rohingyas are not granted full citizenship. There have been clashes between the...
హిందూ సనాతన శక్తి
భారతదేశం ఎదుగుతోంది, భారతీయ శక్తి విస్తరిస్తోంది. విదేశ దాస్యాంధకార విముక్త భారత జాతి కోటి కోటి ‘కరాల’తో సముజ్వల శక్తి రూపిణిగా తేజరిల్లుతోంది! ప్రపంచంలోని నలుమూలల నుంచి తరిమివేతకు గురి అయిన శరణార్థులను తన ఒడిలో చేర్చుకొని లాలించి పాలించిన భరతమాత ప్రభావ సంస్కారం మళ్లీ విస్తరిస్తోంది! భారతీయుల ‘యోగం’ ప్రపంచాన్ని మరోసారి సంస్కారవంతం చేస్తుండడం ఈ ‘విద్యా విజ్ఞాన శక్తి’కి నిదర్శనం! క్రీస్తుశకం 1974లో భారతదేశం ‘అణ్వస్త్ర పాటవ పరీక్ష’ను నిర్వహించినప్పుడు, ‘‘అన్నం లేక ఆకలితో అల్లాడుతున్న ప్రజలున్న దేశానికి అణ్వాయుధాలు...



















