RSS-inspired organisations will strive to increase participation of women in all spheres of society – Dr. Manmohan Vaidya JI

Pune, September 16: RSS-inspired organizations will make special efforts to increase participation of women in all fields and ensure their leading role. The issue was discussed at the Samanvay Baithak of the Rashtriya Swayamsevak Sangh (RSS), said Dr. Manmohan Vaidya Ji, Sah-Sarkaryavah of the Rashtriya Swayamsevak Sangh. A three-day coordination meeting of the RSS concluded in Pune today. Dr. Vaidya was...

समाज के सभी क्षेत्रों में महिलाओं का सहभाग बढ़ाने का प्रयास करेंगे संघ प्रेरित संगठन – डॉ. मनमोहन वैद्य जी

पुणे, 16 सितंबर: महिलाओं को अग्रणी भूमिका निभानी चाहिए. इसलिए सभी क्षेत्रों में महिलाओं का सहभाग बढ़े, इसके लिए संघ प्रेरित संगठन प्रयास करेंगे. राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक में इस विषय पर चर्चा की गई, यह जानकारी शनिवार को राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य जी ने दी. तीन दिवसीय समन्वय बैठक का समापन...

ఆదిబ్రహ్మ ‘విశ్వకర్మ’

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి ‘నభూమి నజలంచైవ/నతేజో నచవాయువః/నచబ్రహ్మ, నచ విష్ణుః/నచరుద్రశ్చ తారకః/సర్వశూన్య నిరాలంభో/స్వయం భూ విశ్వకర్మణః’ (భూమి, నీరు, అగ్ని, వాయువు, త్రిమూర్తులు, సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా సర్వ శూన్య సమయంలో విశ్వకర్మ తనను తాను సృష్టించుకున్నాడు) అని పరమేశ్వరుడి వాక్కు. ‘సర్వదేవతలు సర్వలోకాల సర్వజ్ఞులైన త్రిమూర్తులను ఆరాధిస్తుండగా ఆ మూర్తిత్రయంలో ఒకరైన మీరు ఎవరి గురించి ధ్యానిస్తున్నారు?’ అని ఏకాగ్రచిత్తుడైన పరమేశ్వరుడిని తనయుడు కుమారస్వామి ప్రశ్నించగా తండ్రి ఇచ్చిన వివరణ ఇది. పురుషసూక్తంలో విరాట్‌ ‌పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. సద్యోజత, వామదేవ,...

VIDEO: తెలంగాణ విమోచన పోరాటం విజయవంతమైన రోజు 17 సెప్టెంబర్ 1948

తెలంగాణ విమోచన పోరాటం విజయవంతమైన రోజు 17 సెప్టెంబర్ 1948

ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-2)

17 సెప్టెంబర్ ,1948 హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం   హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకర్ ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. 15 ఆగస్ట్, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది. తెలంగాణా...

ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-1)

17 సెప్టెంబర్ , 1948 హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకర్ ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. 15 ఆగస్ట్, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది....

ఆధునిక ఋషి.. భారతరత్న.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ప్రతి సంవత్సరం ఇంజనీర్ ల దినోత్సవంగా జరుపుతుంటారు. ఆధునిక ఋషి అనదగిన శ్రీ విశ్వేశ్వరయ్య 15 సెప్టెంబర్, 1860 అప్పటి మైసూర్ సంస్థానంలోని కోలార్ జిల్లా ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాస శాస్త్రి సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. తల్లి వెంకచ్చమ్మ దైవభక్తి కలది. విశ్వేశ్వరయ్య తన 15వ ఏట తండ్రిని కోల్పోయారు. భారతీయ అఖండ ఋషిపరంపరలో ఉన్నట్లుగానే విశ్వేశ్వరయ్యలో కూడా తత్వజ్ఞానం, శాస్త్రీయ దృక్పధం, ఉన్నతమైన...

संघ की समन्वय बैठक पुणे में प्रारंभ

पुणे, 14 सितंबर : राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक आज प्रातः 9 बजे पुणे में प्रारम्भ हुई। बैठक का शुभारंभ पूजनीय सरसंघचालक डॉ. मोहन भागवत जी और माननीय सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने भारत माता के चित्र पर पुष्पार्चन करके किया। बैठक में 36 संगठनों के प्रमुख 267 पदाधिकारी भाग ले रहे हैं, जिनमें लगभग 30 बहनें...

పూణేలో ఆర్.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశాలు ప్రారంభం 

సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌రిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సమన్వయ సమావేశాలు గురువారం 9 గంటలకు పూణెలో ప్రారంభమ‌య్యాయి. మాన‌నీయ సర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, మాన‌నీయ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి . సమావేశాన్ని ప్రారంభించారు. 36 సంస్థలకు చెందిన 267 ప్ర‌తినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ- స‌ర్ కార్య‌వాహ‌లు డాక్టర్ కృష్ణగోపాల్ జీ, డాక్టర్...